Type Here to Get Search Results !

30 ఏళ్ళ వయసు ఉన్న వారికి ఉత్తమమైన ఆరోగ్య భీమా, జీవిత భీమా పాలసీలు ఏమిటి ? ఈ వయసులో టర్మ్ ఇన్షూరెన్స్ ఎంచుకోవడం తేలివైన పనేనా ?

30 ఏళ్ళ వయసు ఉన్న వారికి ఉత్తమమైన ఆరోగ్య భీమా, జీవిత భీమా పాలసీలు ఏమిటి ? ఈ వయసులో టర్మ్ ఇన్షూరెన్స్ ఎంచుకోవడం తేలివైన పనేనా ?

భీమాని  ఇంగ్లీషులో ఇన్సూరెన్స్( Insurance) అంటారు. భీమా అనేది ప్రతి ఒక్కరికీ చాలా అవసరం .ఈ ప్రపంచంలో ఉన్న ఏ జీవికి అయిన,ఏ వస్తువుకి అయిన భీమా చేయవచ్చు. ముక్యంగా మన ఇంటికి కానీ మనకి కానీ,మన పిల్లల్కి కానీ,కార్కి కానీ,షాప్ కానీ బీమా చేయవచ్చు.

 భీమా అంటే ఏమిటి? 

 భీమా అంటే బీమా కంపెనీకి, మీకు కానీ,మీ ఆస్తులకి మద్య జరిగే ఒప్పంధం. భీమా కంపెనీ వారు ఒకవేళ మీరు మరణించినట్టు అయితే ఆ బీమా ధనాని మీ కుటుంబానికి అంధచేస్తారు. అలాగే ఒకవేళ మీ ఆస్తులు నస్టపోయినట్టు అవుతే  బీమా కంపెనీ వారు ఎంత అయితే నస్టపోతారో అంతా డబ్బును అంధజేస్తారు. 

అంధుకు కాను బీమా కంపెనీకి మనం నెలవారికి కానీ, సంవత్సరంకి కానీ కొంత డబ్బు కట్టాల్సి ఉంటుంధి. ఆ డబ్బునే మనం ప్రీమియం అంటాము. ఈ బీమా పథకాలు ఒక 15 సంవత్సరాలకి కానీ,20 సంవత్సరాలకి కానీ ఉంటాయి.బీమాలో మనం కట్టే డబ్బు అనేధి వయసుని బట్టి మారుతుంధి. 

ఒకవేళ మనం బీమా పొంధాలి అనుకుంటే బీమా ఏజెంట్ని కానీ ,ఆన్లైన్లో డైరెక్ట్గా పొంధవచ్చు.

భీమా మనకు ఎంధుకు అవసరం? 30 ఏళ్ల వయసులో భీమా చేపించుకోవడం తేలివయిన పనేన? 

భీమా అనేధి మన కుటుంబానికి రక్షక గొడుగు లాగా పనిచేస్తుంధి. ఎలా అంటే ఒకవేళ మనం కనక మరణించినట్టు అయితే, బీమా కంపెనీ వారు ఆ భీమా డబ్బును మన కుటుంబానికి ఇచ్చి ఆర్థిక ఇబంధులు పడకుండా కాపాడతారు. 

ఒకవేళ మన ఇంటికి కానీ ఫ్యాక్టరీ కానీ ప్రమాధామ్ జరుగుతే, ఎంత నస్ట్టపోయారో అంతా చెలిస్తుంధి.ఇలా భీమా మనల్ని కస్ట్టాలనుండి కాపాడుతుంధి. ఈ బీమా పథకాలు ఒక 15 సంవత్సరాలకి కానీ,20 సంవత్సరాలకి కానీ ఉంటాయి.బీమాలో మనం కట్టే డబ్బు అనేధి వయసుని బట్టి మారుతుంధి.మనం భీమా చేపించు కోవడం చాలా మంచిధి.  

 జీవిత బీమా అంటే ఏమిటి? 

జీవిత భీమా అనేధి మన జీవితనికి తీసుకునే పథకం. జీవిత భీమలో చాలా రకాలు ఉన్నాయి అవి 

  1. టర్మ్ ఇన్షూరెన్స్
  2. మొత్తం జీవిత భీమా
  3. ఎండౌమెంట్ ప్లాన్
  4. మనీ బాక్ పోలీసిస్
  5. చైల్డ్ ప్లాన్

 1.మనీ బాక్ పోలీసిస్:- 

ఇధి జనరల్గా ఒక 15 సంవత్సరాలకి కానీ,20 సంవత్సరాలకి కానీ ఉంటాయి. దింట్లో మనకు 5 సంవత్సరాలకి కానీ,10 సంవత్సరాలకి కానీ,15 సంవత్సరాలకి కానీ, బెనెఫిట్స్ వస్తాయి. 

2. చైల్డ్ ప్లాన్:- మీ పిల్లలకి కూడా జీవిత భీమా తీసుకోవచ్చు. 

3.ఎండౌమెంట్ ప్లాన్:- ఎండౌమెంట్ ప్లాన్లో కొంత పీరియడ్ వరకు కడతారు, ఆకాలనీ మనం మెచూరిటీ అంటాం.మెచూరిటీ కాలం తరువాత  భీమా కంపెనీ మెచూరిటీ డబ్బును తిరిగి ఇస్తుంధి .ఇధి కాకుండా ఒకవేళ తాను మరణించక పోయిఉంటే అతనికి 7 సంవత్సరాలకి బోనస్ డబ్బులు కూడా ఇస్తారు.

 ఎండౌమెంట్ ప్లాన్ వల్ల ఉపయోగాలు ఏమంటే ...

  1. టాక్స్ బెనెఫిట్స్
  2. ధీంట్లోచాలా రిస్క్ తకువగా ఉంటుంధి
  3. మనకి రావాల్సిన డబ్బులు కచ్చితంగా వస్తాయి 
  4. బోనస్ డబ్బులు కచ్చితంగా వస్తాయి.

 4. టర్మ్ ఇన్షూరెన్స్:- 

ఇధి కూడా ఒక జీవిత భీమా పథకం కాకపోతే మనం కట్టే ప్రీమియం కొంత సమయం వరకు కట్టాల్సి ఉంటుంధి.ఈ టర్మ్ అనేధి 15 సంవత్సరాలకి కానీ,20 సంవత్సరాలకి కానీ,25 సంవత్సరాలకి కానీ,30 సంవత్సరాలకి కానీ ఉంటుంధి.

మనం కట్టే డబ్బులు అనేవి ఎండౌమెంట్ జీవిత భీమాతో పోల్చితే తాకువ ఉంటుంధి . టర్మ్ ఇన్సూరెన్స్ లో కవరేజ్ అనేది చూస్తే మీరు ఇది కొంత సమయం వరకే ఉంటుంది మీరు సపోజ్ టెర్మ్ ప్లాన్ అనేది 10 సంవత్సరాల వరకు తీసుకుంటే నీకు ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది పది సంవత్సరాలు వరకే ఉంటుంది. 

ఈ పది సంవత్సరాల లోపు మీరు చనిపోయినట్లు అయితే మీ బీమా పథకాన్ని మీ నామిని వారికి ఇస్తారు. ఈ టెర్మ్ ప్లాన్ అనేది ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. ఇందులో మీకు ఎటువంటి రిటర్న్స్ ఉండవు. ఒకవేళ మీరు జీవించినట్లు అయినా మరణించినట్లయితే మీకు ఎటువంటి రిటర్న్స్ఉండవు.

 ఆరోగ్య జీవిత భీమా పథకం? 

ఆరోగ్య బీమా పథకం అనేది మన ఆరోగ్యాన్ని కాపాడటానికి ఉపయోగించే పథకం. ఇందులో ఏంటంటే మీరు అనారోగ్యం పాలైనప్పుడు ఆరోగ్య బీమా అని వారు ఈ అమౌంట్ మీకు ఆరోగ్య బీమా కింద ఇస్తారు. 

ఇందులో ఏంటంటే మీరు నెల నెల కానీ సంవత్సరం కానీ కొంత ప్రీమియం అమౌంట్ను బీమా కంపెనీ వారికి కట్టాల్సి ఉంటుంది. ఈ కట్టడం వల్ల బీమా కంపెనీ వారు మీకు ఎటువంటి అనారోగ్యం వచ్చినా, సర్జరీ చేయవలసి వచ్చినా ఆ సర్జరీ కి అయ్యే ఖర్చు మొత్తం మీ బీమా కంపెనీ వారు ఇస్తారు.

 ఆరోగ్య జీవిత భీమా పథకం వల్ల ఉపయోగాలు..

1.మనకి ఏ చికిత్శ అవసరం వచ్చిన ధానికి ఈ భీమా పథకం వారు డబ్బులు ఇస్తారు.

2.ఎటువంటి ప్రమాధామ్ వచ్చిన ధానికి అవసర్మ్ అయ్యే కార్చును ఈ ఆరోగ్య భీమా పథకం వాలు మనకి ఇస్తారు.


Tags

Top Post Ad

Below Post Ad