ALL JOBS APPLY FORM FREE

10th PASS FAIL JOBS APPLY (F T)

12th PASS FAIL JOBS APPLY FORM (RM FD)

ITI , DIPLOMA JOBS (RM)

BTECH DEGREE ALL BRN JOBS (U)

PART TIME FULL TIME JOBS (HL)

RESULTS & INFORMATION FORMS

చదువు లేని వారికి ఉద్యోగ ఫారాలు

WhatsApp & TELEGRAM CHAT

17, జనవరి 2021, ఆదివారం

Tele Associates Work from Home

 ఈ ఉద్యోగానికి సంబంధించి ఏదైనా అప్డేట్ వస్తే ఇక్కడే పెడతము చూడగలరు.

కంపెనీ పేరు:-India Mart Work From Home

◆ఉద్యోగం పేరు:-Tele Associates Work from home

◆అర్హత:-10th,12th,Degree

◆శాలరీ:15,000/- To 17,000/-

Additional గా Incentives కూడా ఉంటాయి. అది మీరు చేసే వర్క్ ని బట్టి.

◆జెండర్ :-Male/Female

◆ఉద్యోగ సమయం:-9am To 7pm 

అంటే 10 Hours (ఇందులో మీకు నచ్చిన 5 hours ని సెలెక్ట్ చేసుకొని వర్క్ చేసుకోవచ్చు)

◆కంపెనీ ప్లేస్:-Work from Home (Anywhere In India)

◆అనుభవం ఏముండాలి :-

=Fresher's అయిన Apply చేసుకోవచ్చును లేదా అనుభవం ఉన్నవారైన సరే.

◆ఈ ఉద్యోగానికి ఎలాంటి స్కిల్స్ ఉండాలి.

=ఇక్కడ చాలా మందికి తమ Resume లో ఇది పెట్టుకోవాలి.

ఈ ఉద్యోగానికి సంబంధించి మీకు ఈ ఉద్యోగం రావటానికి 70 % ఛాన్సెస్ రావాలి అంటే మీరు మీ రెస్యూమ్ లో ఎం Modify చెయ్యాలి అంటే ఇవి.

1.Good Communication Skills (Speaking & Writing)

2.English & Hindi Languages Add చెయ్యండి.

(మీకు వచ్చిన భాషలతో పాటు ఇవి)◆ఈ ఉద్యోగంలో ఎలాంటి వర్క్ చెయ్యాలి:-

=B2B అంటే వీడియోలో చెప్పినట్టుగా ఒక బైక్ అమ్మే కంపెనీ India Mart లో తన ప్రొడక్ట్ అయిన బైక్స్ ని సెల్ చేస్తుంది.

=అవి సెల్ చేయటానికి ముందుగా ఈ సెల్లర్ India Mart లో తన ప్రొడక్ట్ వివరాలు Verify చేసుకోవాలి.

=ఇక్కడ ఆ అమ్మే వ్యక్తి ఇచ్చిన వివరాలను Verify చేసేది మీరు.

=ఇదే  మీ వర్క్ ,ఇంకా మీరు సెలెక్ట్ అయ్యాక, ఒక ట్రైనింగ్ ఇస్తారు అందులో మీరు పూర్తిగా నేర్చుకుంటారు.◆ఒకే పైన చదివారు కదా ఆ స్కిల్స్,ఆ వర్క్ మేము చేయగలము అంటే Apply చెయ్యండి.

◆మేము ప్రతి ఉద్యోగాలు Dukebadi Website లో తీసుకొస్తాము.

◆అయితే కొన్ని ఉద్యోగాలకు ఖాళీలు ఎక్కువ ఉండొచ్చు, కొన్నింటికి తక్కువగా ఉండొచ్చు.వచ్చిన వెంటనే Apply చేసుకోండి.

వాటిని బట్టి మేము మీరు అప్లై చేసిన తరువాత చూసి రిప్లై ఇస్తాము.

◆మీరు అప్లై చేసాక,రిప్లై ఇవట్లేదు అనుకోవద్దు, కచ్చితంగా అందరికి రిప్లై ఇస్తాము, అందరికి హెల్ప్ చేస్తాము కానీ ఆగండి ,ఎవ్వరు తొందరపడొద్దు.మీకు జాబ్ వచ్చేంత వరకు హెల్ప్ చేస్తాము.

◆మీరు చెయ్యాల్సింది మేము చెప్పిన విధముగా కరెక్ట్ చదివి అప్లై చెయ్యండి.

◆అప్లికేషన్ లో తప్పు ఎంటర్ చేసాను,మళ్ళీ అప్లై చేద్దాము  అని మళ్ళీ మళ్ళీ అప్లై చేయకండి. ఒకసారి చేస్తే చాలు.

◆గమనిక:-

అన్నింటికంటే ముఖ్యమైనది,మేము పెట్టె ఏ ఒక్క ఉద్యోగానికి కూడా మీరు ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు.

మేము ఇంతకుముందు ఒకరికి అమౌంట్ కట్టాము, మాకు ఉద్యోగం ఇప్పిస్తాము అన్నారు, అని ఎవరో తెలియకుండా ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా మనీ ఇచ్చేస్తే వాటికి మాకు ఎలాంటి సంబందం లేదు.

అలా ఎవరైనా మిమ్మలని మనీ అడిగితే మాకు ఇన్ఫోర్మ్ చెయ్యండి, ఎవ్వరికి మనీ కట్టకండి.

మేము ఒక్కటే చెప్తున్నాము, మా సైడ్ నుంచి ఎవ్వరు మనీ అడగరు.అడిగితే అది మేము కాదు.

◆Application Process:-

1.మీరు ఈ వెబ్సైట్ లో ఏ జాబ్ చెయ్యాలి అనుకుంటున్నారో ఆ ఉద్యోగ ఇన్ఫర్మేషన్ పూర్తిగా చదవండి.

2.కింద Apply Online  ని క్లిక్ చేసి మీ పేరు,వాట్సాప్ నెంబర్ add చేసి ,కింద Submit చేసెకంటే ముందే ఒక Screenshot తీసి పైన ఇచ్చిన నెంబర్ కి వాట్సాప్ చెయ్యండి.

(అయితే ఇది అన్ని ఉద్యోగాలకు వర్తించదు)

3.Once మీరు Apply చేసాక మీ ప్రొఫైల్ గనుక ఈ జాబ్ కి మ్యాచ్ అయితే ,మీకు E-mail or Message or Call వస్తుంది.

◆Selection Process:-

Selection Process అనేది 2 విధాలుగా ఉంటుంది

1.కొన్నిటికీ Screenshot Process ఉంటుంది.

2.అయితే ఈ ఉద్యోగానికి అలా కాదు, మీరు కంప్లీట్ గా Apply చేసాక, ఒక ఆప్టిట్యూడ్ టెస్ట్ అనేది నిర్వహిస్తారు.

అందులో మీరు సెలెక్ట్ అయ్యాక ,మీకు మెయిల్ వస్తుంది.

ఆ తరువాత మీరు Aadhar card,Pan card ,Bank Statement ని Upload చెయ్యాల్సి ఉంటుంది.1.ఒకవేళ Screenshot jobs వి ఉంటే వాట్సప్ చేసాక ఆగండి,మేము రిప్లై ఇస్తాము.

2.మీకు మేము వాట్సాప్ లో కాంటాక్ట్ అయ్యాక,మీరు అప్లై చేసిన జాబ్ యొక్క 

                  ●HR NUMBER

                  ●EMAIL ID 

ఇవి రెండు ఇవ్వడం జరుగుతుంది.

3.నెక్స్ట్ మీరు HR Mail Id కి మీ Resume ని HR Mail కి సెండ్ చెయ్యాలి.

4.ఒక 10 ని" ఆగి మేము ఇచ్చిన నెంబర్ కి కాల్ చేసి మంచిగా మాట్లాడండి.

2.ఈ జాబ్ తో పాటు ,మీరు dukebadi లో వేరే జాబ్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఒకటి కాకపోతే ఇంకోటి,కానీ మీరు వర్క్ చేయగలిగే వాటికి అప్లై చెయ్యండి.

మేము రోజు అప్డేట్ చేస్తుంటాము. 

◆After Slection Required Documents:-(All Xerox)

=Aadhar card 

=Pan card

=Bank Accounts & Cancel Cheque.

=Experience certificate or No

=Education certificate

ఇంకా మీకేమైనా Extra Certificates ఉంటే అవి ఇవ్వండి.

ఈ ఉద్యోగం గనుక నచ్చితే ఇప్పుడే షేర్ చెయ్యండి.

12, జనవరి 2021, మంగళవారం

Station Operator ఇంకా చాలా ఉద్యోగాలు

 ◆కంపెనీ పేరు:-DEC INFRASTRUCTURE PROJECTS

◆ఉద్యోగాల పేర్లు:-

=Station Operator

=Survey Engineer

=Site Engineer

=Site Supervisor

=Quality Control Engineers

=Senior Electrical Engineer

=Store Officer

=Accounts Officer

=Electrical & Plumbing Foreman

◆అర్హత:-పోస్టుల వారీగా అన్ని కింద చూడగలరు.

◆శాలరీ:-పోస్టుల వారీగా చూడండి

◆జెండర్ :-Male/Female 

◆ఉద్యోగ సమయం:-After Selection

◆ఉద్యోగం ప్లేస్:-Nallakunta,Hyderabad

◆అనుభవం ఏముండాలి :-

=పోస్టుల వారీగా చూడండి.

◆Age :-ఎవరైనా సరే.

◆ఈ ఉద్యోగానికి ఎలాంటి స్కిల్స్ ఉండాలి:-

=పోస్టుల వారీగా కింద అన్ని  చూడగలరు.

◆ఈ ఉద్యోగంలో ఎలాంటి వర్క్ చెయ్యాలి:-

=ఏ ఫీల్డ్ కి ఆ వర్క్ చెయ్యాలి.

1.Station Operator:-

=Large Buildings & Construction Project's Executing చేయగలిగి Survey లో Experience ఉండాలి.

=జితము:-CTC 3 lakh to 3.60 /Year

2.Survey Engineer:

=Btech Civil వారికి.

=Large Buildings & Projects కి 2 నుంచి 5 సవంత్సరాలు Survey చేయగలిగే అనుభవం ఉండాలి.

=Salary:-3 To 4.8lakhs/Year

3.Site Engineer

=Btech Civil వారికి.

=Large Buildings & Projects కి 2 నుంచి 8 సవంత్సరాలు Survey చేయగలిగే అనుభవం ఉండాలి.

=Salary:-3 To 4.8 Lakhs/Year

4.Site Supervisor:-

Btech Civil వారికి.

=Large Buildings & Projects కి 2 నుంచి 8 సవంత్సరాలు Survey చేయగలిగే అనుభవం ఉండాలి.

=CPWD & State Govt Projects లలో అనుభవం ఉండాలి.

=Salary:-3.4 To 3.60 lakhs/Year

5.Quality control Engineer

=Btech Civil వారికి.

=Large Buildings & Projects కి 2 నుంచి 8 సవంత్సరాలు Survey చేయగలిగే అనుభవం ఉండాలి.

=CPWD & State Govt Projects లలో అనుభవం ఉండాలి.

=Salary:-3 To 4.80 lakhs/Year

6.Senior Electrical Engineer:-

=Btech Civil వారికి.

==Large Buildings & Projects కి 2 నుంచి 8 సవంత్సరాలు Survey చేయగలిగే అనుభవం ఉండాలి.

=CPWD & State Govt Projects లలో అనుభవం ఉండాలి.

=Salary:-3 To 4.8lakhs/Year

7.Store Officer:-

=B.Com/M.com వారికి

=3 నుంచి 6 సవంత్సరాల అనుభవం ఉండాలి.

=ERP 

=Salary:-2.40 To 3.60 Lakhs/Year

=Ap& Ts

=Ap & Ts

ఇది Telanagana & Andhrapradesh లలో చేస్కోవచ్చు.

8.Accounts Officer :-

=B.Com/M.com వారికి

=3 నుంచి 6 సవంత్సరాల అనుభవం ఉండాలి.

=ERP 

=Salary:-2.40 To 3.60 Lakhs/Year

=Ap& Ts

9.Electrical & Plumbing Foreman:-

=Btech Civil వారికి.

=Large Buildings & Projects లలో Electrical & Plumbing అనుభవం ఉండాలి.

=Salary:-3 To 4.8lakhs

◆After Slection Required Documents:-(Xerox Only)

=Aadhar card

=Pan card

=Bank Accounts & Cancel Cheque.

=Experience certificate (If Applicable)

=Education certificate 

◆ఈ ఉద్యోగానికి సంబంధించి మీకు ఈ ఉద్యోగం రావటానికి 70 % ఛాన్సెస్ రావాలి అంటే మీరు మీ రెస్యూమ్ లో ఎం Modify చెయ్యాలి.

=Good English (Communication skills).

=BPO,LPO,ITES.

=Customer Service.ఒకే పైన చదివారు కదా ఆ స్కిల్స్,ఆ వర్క్ మేము చేయగలము అంటే Apply చెయ్యండి.

మేము ప్రతి ఉద్యోగాలు Dukebadi Website లో తీసుకొస్తాము.

అయితే కొన్ని ఉద్యోగాలకు ఖాళీలు ఎక్కువ ఉండొచ్చు, కొన్నింటికి తక్కువగా ఉండొచ్చు.వాటిని బట్టి మేము మీరు అప్లై చేసిన తరువాత చూసి రిప్లై ఇస్తాము.

అంతే కాని మీరు అప్లై చేసాక,రిప్లై ఇవట్లేదు అనుకోవద్దు, కచ్చితంగా అందరికి రిప్లై ఇస్తాము, అందరికి హెల్ప్ చేస్తాము కానీ ఆగండి ,ఎవ్వరు తొందరపడొద్దు.మీకు జాబ్ వచ్చేంత వరకు హెల్ప్ చేస్తూనే ఉంటాము.

మీరు చెయ్యాల్సింది మేము చెప్పిన విధముగా కరెక్ట్ చదివి అప్లై చెయ్యండి.

అప్లికేషన్ లో తప్పు ఎంటర్ చేసాను,మళ్ళీ అప్లై చేద్దాము  అని మళ్ళీ మళ్ళీ అప్లై చేయకండి. ఒకసారి చేస్తే చాలు.

గమనిక:-

అన్నింటికంటే ముఖ్యమైనది,మేము పెట్టె ఏ ఒక్క ఉద్యోగానికి కూడా మీరు ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు.

మేము ఇంతకుముందు ఒకరికి అమౌంట్ కట్టాము, మాకు ఉద్యోగం ఇప్పిస్తాము అన్నారు, అని ఎవరో తెలియకుండా ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా మనీ ఇచ్చేస్తే వాటికి మాకు ఎలాంటి సంబందం లేదు.

అలా ఎవరైనా మిమ్మలని మనీ అడిగితే మాకు ఇన్ఫోర్మ్ చెయ్యండి, ఎవ్వరికి మనీ కట్టకండి.

మేము ఒక్కటే చెప్తున్నాము, మా సైడ్ నుంచి ఎవ్వరు మనీ అడగరు.అడిగితే అది మేము కాదు.

◆Application Process:-

=ఈ తేదీలలో ఇంటర్వూలు ఉంటాయి.

Walk In Starts From :-15-01-2021 To 24-01-2021

మీరు కాంటాక్ట్ చెయ్యాల్సిన నంబర్స్

Contact :- 9346246041

                  9346246032

                  9346246043

Interview Location:-

కింద చివర్లో క్లిక్ చేసి లొకేషన్ చూడగలరు.

1.మీరు ఈ వెబ్సైట్ లో ఏ జాబ్ చెయ్యాలి అనుకుంటున్నారో ఆ ఉద్యోగ ఇన్ఫర్మేషన్ పూర్తిగా చదవండి.

2.కింద Apply Online  ని క్లిక్ చేసి మీ పేరు,వాట్సాప్ నెంబర్ add చేసి ,కింద Submit చేసెకంటే ముందే ఒక Screenshot తీసి పైన ఇచ్చిన నెంబర్ కి వాట్సాప్ చెయ్యండి.

(అయితే ఇది అన్ని ఉద్యోగాలకు వర్తించదు)

◆Selection Process:-

1.ఒకే వాట్సప్ చేసాక ఆగండి,మేము రిప్లై ఇస్తాము.

2.మీకు మేము వాట్సాప్ లో కాంటాక్ట్ అయ్యాక,మీరు అప్లై చేసిన జాబ్ యొక్క 

                  ●HR NUMBER

                  ●EMAIL ID

ఇవి రెండు ఇవ్వడం జరుగుతుంది.

3.నెక్స్ట్ మీరు HR Mail Id కి మీ Resume ని HR Mail కి సెండ్ చెయ్యాలి.

4.ఒక 10 ని" ఆగి మేము ఇచ్చిన నెంబర్ కి కాల్ చేసి మంచిగా మాట్లాడండి.

2.ఈ జాబ్ తో పాటు ,మీరు dukebadi లో వేరే జాబ్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఒకటి కాకపోతే ఇంకోటి,కానీ మీరు వర్క్ చేయగలిగే వాటికి అప్లై చెయ్యండి.

మేము రోజు అప్డేట్ చేస్తుంటాము. 

Customer care Associates job form

 ◆కంపెనీ పేరు:-Axis Service

◆ఉద్యోగం పేరు:-Customer care

=6 రోజులు వర్క్ చెయ్యాల్సి ఉంటుంది (Rotational Shift ఆధారంగా)

◆అర్హత:-10+2 /Any Degree 

◆శాలరీ:-20,000/-

◆జెండర్ :-Male/Female 

◆ఉద్యోగ సమయం:-9:00 am -7:00 Pm

◆ఉద్యోగం ప్లేస్:-Hyderabad

◆అనుభవం ఏముండాలి :-

=కనీసం 1 సవంత్సరం ఏదైనా Voice Support గా చేసుండాలి.

=6 Months Experience అనేది Technical Support Executive గా ఉండాలి.

◆Age :-ఎవరైనా సరే.

◆ఈ ఉద్యోగానికి ఎలాంటి స్కిల్స్ ఉండాలి:-

=Hindi , English మాట్లాడటం రావాలి.

◆ఈ ఉద్యోగంలో ఎలాంటి వర్క్ చెయ్యాలి:-

=Customer కి కలిగిన అంతరాయాన్ని పరిష్కరించాలి.

=మంచి కమ్యూనికేషన్ జరపాలి.

◆After Slection Required Documents:-(Xerox Only)

=Aadhar card

=Pan card

=Bank Accounts & Cancel Cheque.

=Experience certificate (If Applicable)

=Education certificate 

◆ఈ ఉద్యోగానికి సంబంధించి మీకు ఈ ఉద్యోగం రావటానికి 70 % ఛాన్సెస్ రావాలి అంటే మీరు మీ రెస్యూమ్ లో ఎం Modify చెయ్యాలి.

=Good English (Communication skills).

=BPO,LPO,ITES.

=Customer Service.ఒకే పైన చదివారు కదా ఆ స్కిల్స్,ఆ వర్క్ మేము చేయగలము అంటే Apply చెయ్యండి.

మేము ప్రతి ఉద్యోగాలు Dukebadi Website లో తీసుకొస్తాము.

అయితే కొన్ని ఉద్యోగాలకు ఖాళీలు ఎక్కువ ఉండొచ్చు, కొన్నింటికి తక్కువగా ఉండొచ్చు.వాటిని బట్టి మేము మీరు అప్లై చేసిన తరువాత చూసి రిప్లై ఇస్తాము.

అంతే కాని మీరు అప్లై చేసాక,రిప్లై ఇవట్లేదు అనుకోవద్దు, కచ్చితంగా అందరికి రిప్లై ఇస్తాము, అందరికి హెల్ప్ చేస్తాము కానీ ఆగండి ,ఎవ్వరు తొందరపడొద్దు.మీకు జాబ్ వచ్చేంత వరకు హెల్ప్ చేస్తూనే ఉంటాము.

మీరు చెయ్యాల్సింది మేము చెప్పిన విధముగా కరెక్ట్ చదివి అప్లై చెయ్యండి.

అప్లికేషన్ లో తప్పు ఎంటర్ చేసాను,మళ్ళీ అప్లై చేద్దాము  అని మళ్ళీ మళ్ళీ అప్లై చేయకండి. ఒకసారి చేస్తే చాలు.

గమనిక:-

అన్నింటికంటే ముఖ్యమైనది,మేము పెట్టె ఏ ఒక్క ఉద్యోగానికి కూడా మీరు ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు.

మేము ఇంతకుముందు ఒకరికి అమౌంట్ కట్టాము, మాకు ఉద్యోగం ఇప్పిస్తాము అన్నారు, అని ఎవరో తెలియకుండా ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా మనీ ఇచ్చేస్తే వాటికి మాకు ఎలాంటి సంబందం లేదు.

అలా ఎవరైనా మిమ్మలని మనీ అడిగితే మాకు ఇన్ఫోర్మ్ చెయ్యండి, ఎవ్వరికి మనీ కట్టకండి.

మేము ఒక్కటే చెప్తున్నాము, మా సైడ్ నుంచి ఎవ్వరు మనీ అడగరు.అడిగితే అది మేము కాదు.

Application Process:-

First Send Your Resume To Click On Send Resume.

Contact: 9347718780

Once మీరు Apply చేసాక మీ ప్రొఫైల్ గనుక మ్యాచ్ అయితే ,మీకు E-mail or Message or Call వస్తుంది.1.మీరు ఈ వెబ్సైట్ లో ఏ జాబ్ చెయ్యాలి అనుకుంటున్నారో ఆ ఉద్యోగ ఇన్ఫర్మేషన్ పూర్తిగా చదవండి.

2.కింద Apply Online  ని క్లిక్ చేసి మీ పేరు,వాట్సాప్ నెంబర్ add చేసి ,కింద Submit చేసెకంటే ముందే ఒక Screenshot తీసి పైన ఇచ్చిన నెంబర్ కి వాట్సాప్ చెయ్యండి.

Selection Process:-

1.ఒకే వాట్సప్ చేసాక ఆగండి,మేము రిప్లై ఇస్తాము.

2.మీకు మేము వాట్సాప్ లో కాంటాక్ట్ అయ్యాక,మీరు అప్లై చేసిన జాబ్ యొక్క 

                  ●HR NUMBER

                  ●EMAIL ID

ఇవి రెండు ఇవ్వడం జరుగుతుంది.

3.నెక్స్ట్ మీరు HR Mail Id కి మీ Resume ని HR Mail కి సెండ్ చెయ్యాలి.

4.ఒక 10 ని" ఆగి మేము ఇచ్చిన నెంబర్ కి కాల్ చేసి మంచిగా మాట్లాడండి.

2.ఈ జాబ్ తో పాటు ,మీరు dukebadi లో వేరే జాబ్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఒకటి కాకపోతే ఇంకోటి,కానీ మీరు వర్క్ చేయగలిగే వాటికి అప్లై చెయ్యండి.

మేము రోజు అప్డేట్ చేస్తుంటాము. 

Tech Mahindra Voice Process

 ◆కంపెనీ పేరు:-Tech Mahindra

◆ఉద్యోగం పేరు:-International Voice Process (Technical Support)

=కేవలం 5 రోజులే వర్క్ చెయ్యాల్సి ఉంటుంది (Rotational Shift ఆధారంగా)

=2 Way Cab facility ఉంటుంది.

◆అర్హత:-10+2 /Any Degree 

◆శాలరీ:-25,000/-నుంచి 31,000/-

◆జెండర్ :-Male

◆ఉద్యోగ సమయం:-9:00 am -7:00 Pm

◆ఉద్యోగం ప్లేస్:-Hitech City, Hyderabad

◆అనుభవం ఏముండాలి :-(Fresher's No Chance)

=కనీసం 1 సవంత్సరం ఏదైనా Voice Support గా చేసుండాలి.

=6 Months Experience అనేది Technical Support Executive గా ఉండాలి.

=International Voice Proces ని Prefer చేస్తారు.

◆Age :-ఎవరైనా సరే.

◆ఈ ఉద్యోగానికి ఎలాంటి స్కిల్స్ ఉండాలి:-

=మంచి Communications Skills అయితే ఉండాలి.

◆ఈ ఉద్యోగంలో ఎలాంటి వర్క్ చెయ్యాలి:-

=Customer కి కలిగిన అంతరాయాన్ని పరిష్కరించాలి.

=మంచి కమ్యూనికేషన్ జరపాలి.

◆After Slection Required Documents:-(Xerox Only)

=Aadhar card

=Pan card

=Bank Accounts & Cancel Cheque.

=Experience certificate (If Applicable)

=Education certificate 

◆ఈ ఉద్యోగానికి సంబంధించి మీకు ఈ ఉద్యోగం రావటానికి 70 % ఛాన్సెస్ రావాలి అంటే మీరు మీ రెస్యూమ్ లో ఎం Modify చెయ్యాలి.

=Good English (Communication skills).

=BPO,LPO,ITES.

=Customer Service.ఒకే పైన చదివారు కదా ఆ స్కిల్స్,ఆ వర్క్ మేము చేయగలము అంటే Apply చెయ్యండి.

మేము ప్రతి ఉద్యోగాలు Dukebadi Website లో తీసుకొస్తాము.

అయితే కొన్ని ఉద్యోగాలకు ఖాళీలు ఎక్కువ ఉండొచ్చు, కొన్నింటికి తక్కువగా ఉండొచ్చు.వాటిని బట్టి మేము మీరు అప్లై చేసిన తరువాత చూసి రిప్లై ఇస్తాము.

అంతే కాని మీరు అప్లై చేసాక,రిప్లై ఇవట్లేదు అనుకోవద్దు, కచ్చితంగా అందరికి రిప్లై ఇస్తాము, అందరికి హెల్ప్ చేస్తాము కానీ ఆగండి ,ఎవ్వరు తొందరపడొద్దు.మీకు జాబ్ వచ్చేంత వరకు హెల్ప్ చేస్తూనే ఉంటాము.

మీరు చెయ్యాల్సింది మేము చెప్పిన విధముగా కరెక్ట్ చదివి అప్లై చెయ్యండి.

అప్లికేషన్ లో తప్పు ఎంటర్ చేసాను,మళ్ళీ అప్లై చేద్దాము  అని మళ్ళీ మళ్ళీ అప్లై చేయకండి. ఒకసారి చేస్తే చాలు.

గమనిక:-

అన్నింటికంటే ముఖ్యమైనది,మేము పెట్టె ఏ ఒక్క ఉద్యోగానికి కూడా మీరు ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు.

మేము ఇంతకుముందు ఒకరికి అమౌంట్ కట్టాము, మాకు ఉద్యోగం ఇప్పిస్తాము అన్నారు, అని ఎవరో తెలియకుండా ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా మనీ ఇచ్చేస్తే వాటికి మాకు ఎలాంటి సంబందం లేదు.

అలా ఎవరైనా మిమ్మలని మనీ అడిగితే మాకు ఇన్ఫోర్మ్ చెయ్యండి, ఎవ్వరికి మనీ కట్టకండి.

మేము ఒక్కటే చెప్తున్నాము, మా సైడ్ నుంచి ఎవ్వరు మనీ అడగరు.అడిగితే అది మేము కాదు.

Application Process:-

ఈ నంబర్ కి మీ రెస్యూమ్ ని సెండ్ చెయ్యండి.

WhatsApp :6381374115

Once మీరు Apply చేసాక మీ ప్రొఫైల్ గనుక మ్యాచ్ అయితే ,మీకు E-mail or Message or Call వస్తుంది.1.మీరు ఈ వెబ్సైట్ లో ఏ జాబ్ చెయ్యాలి అనుకుంటున్నారో ఆ ఉద్యోగ ఇన్ఫర్మేషన్ పూర్తిగా చదవండి.

2.కింద Apply Online  ని క్లిక్ చేసి మీ పేరు,వాట్సాప్ నెంబర్ add చేసి ,కింద Submit చేసెకంటే ముందే ఒక Screenshot తీసి పైన ఇచ్చిన నెంబర్ కి వాట్సాప్ చెయ్యండి.

Selection Process:-

1.ఒకే వాట్సప్ చేసాక ఆగండి,మేము రిప్లై ఇస్తాము.

2.మీకు మేము వాట్సాప్ లో కాంటాక్ట్ అయ్యాక,మీరు అప్లై చేసిన జాబ్ యొక్క 

                  ●HR NUMBER (Sneha 6381374115)

                  ●EMAIL ID -NA

ఇవి రెండు ఇవ్వడం జరుగుతుంది.

3.నెక్స్ట్ మీరు HR Mail Id కి మీ Resume ని HR Mail కి సెండ్ చెయ్యాలి.

4.ఒక 10 ని" ఆగి మేము ఇచ్చిన నెంబర్ కి కాల్ చేసి మంచిగా మాట్లాడండి.

2.ఈ జాబ్ తో పాటు ,మీరు dukebadi లో వేరే జాబ్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఒకటి కాకపోతే ఇంకోటి,కానీ మీరు వర్క్ చేయగలిగే వాటికి అప్లై చెయ్యండి.

మేము రోజు అప్డేట్ చేస్తుంటాము. 

6, జనవరి 2021, బుధవారం

I Want This Job (నేను ఈ ఉద్యోగం చేయగలను)

 ఇపుడు మేము పెట్టిన ఈ ఆప్షన్ అందరికి చాలా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాము.

మీకు ఎలాంటి జాబ్స్ కావాలి, ఎలాంటి రోల్,ఎలాంటి ఫీల్డ్ లో మీరు వర్క చేయగలరు,ఇది నేను చేయగలను నాకు ఆ స్కిల్స్ ఉన్నాయి అనుకునే వారు కింద I Want This Job  ని క్లిక్ చేసి ఆ ఫార్మ్ ని నింపి ,అక్కడ పైన  ఇచ్చినటువంటి వాట్సప్ నంబర్ కి మాకు Screenshot పంపండి.

మీరు పంపించిన జాబ్ మా దగ్గర ఉంటే గనుక ,మీకు Reply ఇస్తాము.

లేదు అంటే గనుక ఆ జాబ్స్ ని కనుక్కుని మీకు తెలియజేస్తాము.

మొత్తానికి మీకు జాబ్ వచ్చేంతవరకు ఇలానే హెల్ప్ చేస్తూ ఉంటాము.

మీరు చెయ్యాల్సింది ,మీ స్కిల్స్ ,మరియు మీ రెస్యూమ్ ని Improve చేసుకొని ఉండండి.

4, జనవరి 2021, సోమవారం

Medical Scribe work from Home Job

 ◆కంపెనీ పేరు:-Transydne లో Medical Scribe (Work From Home job)

◆ఉద్యోగాల పేర్లు:-

=Medical Scribe/Transcriptionist

=Process Associates

=Process Specialist

◆అర్హత:-Any Academic Background

(12th Pass / Graduation )

◆శాలరీ:-10,000/ నుంచి 22,900/-

=Incentives ఉంటాయి.

◆జెండర్ :-Male/Female

◆ఉద్యోగ సమయం:-Shift wise Duties (Night,Day)

◆కంపెనీ ప్లేస్:-1St Floor,MPR Residency,Sai baba Temple Lane, Dwarakapuri colony,Punjagutta, Hyderabad Telanagana -500082

◆అనుభవం ఏముండాలి :-

=Fresher's అయిన Apply చేసుకోవచ్చును లేదా అనుభవం ఉన్నవారైన.

◆ఈ ఉద్యోగానికి ఎలాంటి స్కిల్స్ ఉండాలి.

=Listening & Writing skills చాలా ఇంపార్టెంట్.

=Customer Service చేయగలిగే స్కిల్స్ ఉండాలి.

=Medical కి సంబంధించిన స్కిల్స్ తెలిసుండాలి.

మీకు వర్క్ గురించి  ఫ్రీ ట్రైనింగ్ లో నేర్పిస్తారు.◆ఈ ఉద్యోగంలో ఎలాంటి వర్క్ చెయ్యాలి:-

అసలు Medical Scribe అంటే ఏమిటీ:-

Us Doctors Patient History ని కాల్స్ రూపంలో లేదా వాయిస్ రూపంలో చెప్తారు. వాటిని మీరు వర్డ్ లో టైప్ చేసి,ఏమైనా తప్పులుంటే చెక్ చేసి వాళ్లకు పంపాలి.

=అంటే Us లో ఒక హాస్పిటల్ ఉన్న డాక్టర్ అతని వర్క్ సమయం అయిపోగానే,అతను ఈ రోజు తన దగ్గరికి వచ్చిన పేషంట్స్ కి ఏఏ రోగాలకు ఏఏ మందులు ఇచ్చాడు అనేది వాయిస్ రూపంలో మీకు పంపించేస్తాడు, అది విని మిరు టైప్చెయ్యాల్సి ఉంటుంది.

=అంటే ఒక రోగి గొంతు నొప్పితో వచ్చారు ,అతనికి ఏ రోగం వచ్చింది,ఏఏ మందులు ఇచ్చారు అనేది డాక్టర్ ఆ రోజు రాత్రికి మీకు పంపిస్తారు,మిరూ అది విని టైప్ చెయ్యాలి.

=ఇలా ఒక్కో రోగికి ఒక్కొ మందు ఇలా చాలా మంది ఉంటారు, వాటన్నింటినీ లిస్ట్ లాగా ప్రిపేర్ చెయ్యాలి.

=అలా టైప్ చేసేటపుడు గ్రామాటికల్ మిస్టేక్స్ లేకుండా టైప్ చెయ్యాలి.క్లియర్ గా వినిరాయాలి.

=సో వీటికి మీకు ఫ్రీ ట్రైనింగ్ ఉంటుంది.ఆ ట్రైనింగ్ లో స్టైఫండ్ కూడా ఇవ్వబడుతుంది.◆ఈ ఉద్యోగానికి సంబంధించి మీకు ఈ ఉద్యోగం రావటానికి 70 % ఛాన్సెస్ రావాలి అంటే మీరు మీ రెస్యూమ్ లో ఎం Modify చెయ్యాలి అంటే ఇవి.

=Good English (Communication skills).

=BPO,LPO,ITES.

=Customer Service.ఒకే పైన చదివారు కదా ఆ స్కిల్స్,ఆ వర్క్ మేము చేయగలము అంటే Apply చెయ్యండి.

మేము ప్రతి ఉద్యోగాలు Dukebadi Website లో తీసుకొస్తాము.

అయితే కొన్ని ఉద్యోగాలకు ఖాళీలు ఎక్కువ ఉండొచ్చు, కొన్నింటికి తక్కువగా ఉండొచ్చు.వాటిని బట్టి మేము మీరు అప్లై చేసిన తరువాత చూసి రిప్లై ఇస్తాము.

అంతే కాని మీరు అప్లై చేసాక,రిప్లై ఇవట్లేదు అనుకోవద్దు, కచ్చితంగా అందరికి రిప్లై ఇస్తాము, అందరికి హెల్ప్ చేస్తాము కానీ ఆగండి ,ఎవ్వరు తొందరపడొద్దు.మీకు జాబ్ వచ్చేంత వరకు హెల్ప్ చేస్తూనే ఉంటాము.

మీరు చెయ్యాల్సింది మేము చెప్పిన విధముగా కరెక్ట్ చదివి అప్లై చెయ్యండి.

అప్లికేషన్ లో తప్పు ఎంటర్ చేసాను,మళ్ళీ అప్లై చేద్దాము  అని మళ్ళీ మళ్ళీ అప్లై చేయకండి. ఒకసారి చేస్తే చాలు.

◆గమనిక:-

అన్నింటికంటే ముఖ్యమైనది,మేము పెట్టె ఏ ఒక్క ఉద్యోగానికి కూడా మీరు ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు.

మేము ఇంతకుముందు ఒకరికి అమౌంట్ కట్టాము, మాకు ఉద్యోగం ఇప్పిస్తాము అన్నారు, అని ఎవరో తెలియకుండా ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా మనీ ఇచ్చేస్తే వాటికి మాకు ఎలాంటి సంబందం లేదు.

అలా ఎవరైనా మిమ్మలని మనీ అడిగితే మాకు ఇన్ఫోర్మ్ చెయ్యండి, ఎవ్వరికి మనీ కట్టకండి.

మేము ఒక్కటే చెప్తున్నాము, మా సైడ్ నుంచి ఎవ్వరు మనీ అడగరు.అడిగితే అది మేము కాదు.

◆Application Process:-

1.ముందు మీరు ఈ వెబ్సైట్ లో ఏ జాబ్ చెయ్యాలి అనుకుంటున్నారో ఆ ఉద్యోగ ఇన్ఫర్మేషన్ పూర్తిగా చదవండి.

2.కింద Apply Online  ని క్లిక్ చేసి మీ పేరు,వాట్సాప్ నెంబర్ add చేసి ,కింద Submit చేసెకంటే ముందే ఒక Screenshot తీసి పైన ఇచ్చిన నెంబర్ కి వాట్సాప్ చెయ్యండి.

3.Once మీరు Apply చేసాక మీ ప్రొఫైల్ గనుక ఈ జాబ్ కి మ్యాచ్ అయితే ,మీకు E-mail or Message or Call వస్తుంది.

◆Selection Process:-

Selection Process అనేది 2 విధాలుగా ఉంటుంది

1.కొన్నిటికీ Screenshot Process ఉంటుంది.

2.కొన్ని Direct Application Process ఉంటుంది.

1.ఒకవేళ Screenshot వి ఉంటే వాట్సప్ చేసాక ఆగండి,మేము రిప్లై ఇస్తాము.

2.మీకు మేము వాట్సాప్ లో కాంటాక్ట్ అయ్యాక,మీరు అప్లై చేసిన జాబ్ యొక్క 

                  ●HR NUMBER

                  ●EMAIL ID 

ఇవి రెండు ఇవ్వడం జరుగుతుంది.

3.నెక్స్ట్ మీరు మీ Resume ని HR Mail కి సెండ్ చెయ్యాలి.

4.ఒక 10 ని" ఆగి మేము ఇచ్చిన నెంబర్ కి కాల్ చేసి మంచిగా మాట్లాడండి.

2.ఈ జాబ్ తో పాటు ,మీరు dukebadi లో వేరే జాబ్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఒకటి కాకపోతే ఇంకోటి,కానీ మీరు వర్క్ చేయగలిగే వాటికి అప్లై చెయ్యండి.

మేము రోజు అప్డేట్ చేస్తుంటాము. 

◆After Slection Required Documents:-(All Xerox)

=Aadhar card 

=Pan card

=Bank Accounts & Cancel Cheque.

=Experience certificate or No

=Education certificate

ఇంకా మీకేమైనా Extra Certificates ఉంటే అవి Xerox ఇవ్వండి.

ఈ ఉద్యోగం గనుక నచ్చితే ఇప్పుడే షేర్ చెయ్యండి.

దయచేసి గమనించండి మీకు వీడియో లో చూపించినట్టు రావట్లేదు అని టెన్షన్ పడకండి,కొంతమందికి Application విధానంలో Issues వస్తున్నాయి. అందుకే ఈ Mail Id కి మీ రెస్యూమ్ Forward చెయ్యండి చాలు.

Mail Id:- hrd@transdyne.in

ఒకవేళ మీరు అన్ని వివరాలు ఇవ్వలేను, అంటే డైరెక్ట్ పైన Mail Id ఇచ్చాము, ఆ Mail కి Resume send చెయ్యండి చాలు. Apply Link 2:-(Medline)
ఇది కూడ Medical Transcription జాబే,కానీ ఇది మీకు వీడియో లో చెప్పలేదు, ఇది ఇవ్వాళ వచ్చిన Update ,అందుకే ఇలా పెడుతున్నాము.ఇది  Medline company ,ఇందులో Apply చేసుకోవాలి అంటే Apply Link 2 ని  క్లిక్  చేసి Apply చెయ్యండి.

దయచేసి గమనించండి ఈ కంపెనీ వేరు, మీకు వీడియో చెప్పిన కంపెనీ వేరు .Job Update వచ్చింది అని పెట్టాము.

Don't Miss Our Latest Updates

Subscribe here to get our newsletter in your inbox, it is safe and EASY!