Search
Close this search box.
Rare Typing and Correction Works In Telugu & English

Rare Typing and Correction Works In Telugu & English Top1

Facebook
WhatsApp
Telegram

Introduction:

అందరూ Work చేసుకునే విధంగా work from home Rare Typing and Correction Works In Telugu & English లో ఈ ఆపర్చునిటీ తీసుకొని వచ్చాము.ఇది చాలా సింపుల్ వర్క్. ఏంటి అంటే ఒక ఆడియోని టెక్స్ట్ లాగా కన్వర్ట్ చేయాలి.అదంత కష్టమేమి కాదు.సింపుల్ గా ఎలా చేయాలో మేము ఆల్రెడీ చెప్పాము చూడండి.

Rare Typing and Correction Works In Telugu

మీరు ఈ జాబ్ ని పార్ట్ టైం లేదంటే ఫుల్ టైం జాబ్ లాగా కూడా చక్కగా మీ ఇంటి దగ్గర నుంచి చేయవచ్చు.మీకు ఈ వర్క్ చేయడానికి ఎలాంటి లాప్టాప్ మరియు సిస్టం అవసరం లేదు.కేవలం మొబైల్ లోనే audio to text గా మారుస్తూ వర్క్ చేసుకోవచ్చు.

Education Qualifications For Rare Typing and Correction Works In Telugu & English:

మీ క్వాలిఫికేషన్ ఏదైనా అంటే మీరు 8th 9th 10th లేదా ఇంటర్ డిగ్రీ ఏది కంప్లీట్ చేసినా కూడా మీరు ఈ వర్క్ ని చక్కగా ఇంటి దగ్గర నుంచి మీ కన్వీనియంట్ టైం లో చేయవచ్చు.

ఇంకా చెప్పాలి అంటే మీ క్వాలిఫికేషన్ తో పని లేకుండా కేవలం టైపింగ్ స్కిల్స్ లేదా వినగలిగి corrections చేయగల స్కిల్స్ మరియు తెలుగు వచ్చినట్లయితే ఈ జాబ్ ఎవ్వరైనా చక్కగా చేయవచ్చు.

Ex: Audio Typist ( Rare Typing and Correction Works In Telugu )

How to Start the Work:

  • ఆడియో టు టెక్స్ట్ వర్క్ ని ఎలా స్టార్ట్ చేయాలి అంటే మేము ముందుగా మీకు ఒక ఆడియో ఫైల్ ని టెలిగ్రామ్ ద్వారా పంపిస్తారు.
  • మీరు ఆడియో ఫైల్ ని డౌన్లోడ్ చేసుకొని ఆడియో ఫైల్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ ని టెక్స్ట్ లాగా కన్వర్ట్ చేయాలి.

టెక్స్ట్ లాగా ఎలా కన్వర్ట్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

  • ముందుగా మీరు అప్లికేషన్ చేశాక, టెలిగ్రాం లో మీకు వీడియొ లేదా ఆడియో ఫైల్ లను సెండ్ చేయడం జరుగుతుంది.
  • అయితే ఈ వర్క్ చేయడానికి ని వద్ద 2 మొబైల్ ఫోన్ లను దగ్గర పెట్టుకోవాలి.
  • ఒక mobile లో ఆడియో లేదా వీడియొ ప్లే చేస్తూ , మరో మొబైల్ లో dictation.io వెబ్సైట్ ని ఓపెన్ చేసుకోవాలి.
  • వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత లాంచ్ డిక్టేషన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి.
  • ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ పేజ్ లో లాంగ్వేజ్ సెలక్షన్ చేసుకోవడానికి ఆప్షన్ వస్తుంది. అక్కడ మీరు తెలుగు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి.
  • లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత స్టార్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి
  • ఆప్షన్ మీద క్లిక్ చేశాక మీరు మరొక మొబైల్ లో ఆడియో లేదా వీడియొ ఫైల్ ని Play చేయాలి.
  • ఆడియో ఫైల్ లాస్ట్ వరకు ప్లే చేయాలి లాస్ట్ వరకు ప్లే చేశాక ఆడియో ఫైల్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా టెక్స్లాగా కన్వర్ట్ అవుతుంది
  • ఆ టెక్స్ట్ ని మీరు కాపీ చేసుకుని నోట్ ప్యాడ్ లో సేవ్ చేసుకోండి నోట్ పాడ్ లో సేవ్ చేసుకున్న తర్వాత టెక్స్ట్ లో ఏమైనా కరెక్షన్స్ /మిస్టేక్స్ ఉంటే మీరు కరెక్ట్ చేయండి.
  • అలాగే పేరాగ్రాఫ్ లాగా డివైడ్ చేయండి.ఇలా పేరాగ్రాఫ్ లాగా డివైడ్ చేయడం అయిపోయాక డాక్యుమెంట్ ని సేవ్ చేయండి.
  • డాక్యుమెంట్ సేవ్ చేసుకున్న తర్వాత మేము ఆడియో ఫైల్ పంపించిన టెలిగ్రామ్ గ్రూపులోనే మీరు కన్వర్ట్ చేసిన Text డాక్యుమెంట్ ని వారికి సెండ్ చేయండి.

ఇలా మేము మీకు టెలిగ్రామ్ గ్రూప్లో పంపించిన ఆడియో ఫైల్స్ ని డౌన్లోడ్ చేసుకొని పైన చెప్పిన విధంగా మీరు ఆడియో/వీడియొ ఫైల్స్ ని text లాగా కన్వర్ట్ చేయాలి.అంతే వెరీ సింపుల్ వర్క్.కేవలం పంపించిన ఫైల్ ని టెక్స్ట్ లా కన్వర్ట్ చేసి ఇస్తే చాలు.

Also Read:

Payment Details For Typing and Correction Works In Telugu:

1 ఆడియోకి ₹20 వస్తుంది.స్టార్టింగ్ కాబట్టి ఒక ఆడియో ఫైల్ కి ₹20 ఇవ్వడం జరుగుతుంది.మీరు audio to text work ఇంకా బాగా చేయగలిగితే మీ యొక్క వర్క్ పెర్ఫార్మెన్స్ ని బట్టి కూడా ఎక్కువ పేమెంట్ ఇస్తారు.

కాబట్టి ఈ వర్క్ యొక్క పేమెంట్ మీ యొక్క పర్ఫామెన్స్ ని బట్టి కూడా బేస్ అయి ఉంటుంది.

How to Get Payment For Rare Typing and Correction Works In Telugu:

మీరు ఆడియో టు టెక్స్ట్ కన్వర్ట్ చేసిన ఆ document ఫైల్ ని వారికి షేర్ చేసిన తర్వాత వెరిఫై చేసి మీకు పేమెంట్ ఇస్తారు.

పేమెంట్ మీ యొక్క PhonePe లేదంటే Gpay ద్వారా సెండ్ చేయడం జరుగుతుంది.

How to Apply For Rare Typing and Correction Works In Telugu:

ఆడియో టు టెక్స్ట్ వర్క్ చేసే ఆసక్తిగల అభ్యర్థులు ప్రతి ఒక్కరూ కింద మెన్షన్ చేసిన CLICK HERE ఆప్షన్ మీద క్లిక్ చేసి అప్లై చేయగలరు.క్లిక్ హియర్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మీ యొక్క బేసిక్ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి అప్లికేషన్ ని సబ్మిట్ చేయండి.

అప్లికేషన్ ని సబ్మిట్ చేసిన తర్వాత మీరు వెయిట్ చేయండి.కొన్ని గంటల్లోనే మీకు టెలిగ్రామ్ గ్రూప్ లో అప్డేట్ రావడం జరుగుతుంది.ఆ టెలిగ్రామ్ గ్రూప్ లోనే వర్క్ వివరాలు ఇవ్వడం జరుగుతుంది.

dukebadi jobs logo icon

Trending Posts

Request For Post