Search
Close this search box.

AC-HVAC Technician 10th Pass,ITI Technitian Jobs Application Form

Facebook
WhatsApp
Telegram

AC HVAC TECHNICIAN JOBS


హైదరాబాద్ లోని ప్రముఖ  కంపెనీ నుండి AC-HCAV టెక్నీషియన్ ఉద్యోగాలు విడుదలయ్యాయి.10 వ తరగతి పూర్తి చేసిన పురుషులు అప్లై చేయడానికి అర్హులు.స్కిల్స్ ఉన్న ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.

 

AC-HVAC TECHNICIAN  JOBS

 

Saidabad, హైదరాబాద్

Job Type:

 

 Full time job

Salary:

 

ఎంపికైన అభ్యర్థికి నెలకి సుమారు రూ.10,000/- నుండి రూ.20,000/- జీతం ఉంటుంది.

Vacancies:

 

ఇందులో మొత్తం 1 పోస్టు మాత్రమే  ఖాళీగా ఉంది

Qualification:

 

10 వ తరగతి  పూర్తి చేసిన పురుషులు మాత్రమే ఈ ఉద్యోగానికి అర్హులు.

Experience Required:

 

అభ్యర్థికి Ac-HVAC జాబ్ లో కనీసం 2 సంవత్సరాల  అనుభవం తప్పనిసరిగా  ఉండాలి.

Job Location:

 

9-7-12/1,

Yadagirinagar Road no 4,

Opp. Santhosh Nagar,

Saidabad PO,

హైదరాబాద్.

Job Role:

  • సెంట్రల్ Ac ప్లాంట్స్ at Rci మెయింటైన్ చెయ్యాలి.
  • Drdl khanchanbagh compressors మెయింటైన్ చెయ్యాలి.

Job Timings:

 

9 am to 6 am

Skills Required:

 

Ac-HVAC టెక్నీషియన్ గా వర్క్ చేసి ఉండాలి.

Selection Process:

 

అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

Application Process:

 

Skills ఉన్న ఆసక్తిగల  అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.

 

Apply online

Click here

Ask your Doubts

Click here

 

 

Leave a Comment

dukebadi jobs logo icon

Trending Posts

Request For Post