Search
Close this search box.

Broadband Service Technician 10th Pass Jobs Application Form 2021

Facebook
WhatsApp
Telegram

 BROADBAND SERVICE TECHNICIAN JOBS

BHEL, HYDERABAD

హైదరాబాద్ లోని ప్రముఖ broadband network కంపెనీ నుండి Broadband servicetechnician ఉద్యోగాలు విడుదల అయ్యాయి. 10 వ తరగతి పూర్తి చేసిన పురుషులు అందరూ అప్లై చేయడానికి అర్హులు.స్కిల్స్ ఉన్న ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.

BROADBAND SERVICE TECHNICIAN JOBS

 

BHEL, HYDERABAD

Job Type:

 

 Full Time Job

Salary:

 

ఎంపికైన అభ్యర్థికి నెలకి రూ.13,500/- నుండి రూ.15,000/- జీతం ఇస్తారు.

Vacancies:

 

ఇందులో మొత్తం 5 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

Qualification:

 

10 వ తరగతి  పూర్తి చేసిన,పురుషులు ఈ ఉద్యోగానికి అర్హులు.

Experience Required:

 

అభ్యర్థికి కనీసం 1-2 సంవత్సరాల అనుభవం ఉండాలి.

Job Location:

 

3381,

MIG Phase 2,

BHEL,

R C Puram,

Hyderabad.

Job Role:

  • Fibre Broadband కనెక్షన్ install చేయాలి.
  • ఎదైనా problems ఉంటే troubleshoot చెయ్యాలి.
  • కస్టమర్ కి ఎలాంటి అంతరాయం కలగకుండా service ఇవ్వాలి.

Job Timings:

 

9:30 am to 6:30 pm

(Monday to Saturday)

Skills Required:

  • No English required.
  • Broadband Technician స్కిల్స్ ఉండాలి.

Selection Process:

 

అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

Application Process:

 

Skills ఉన్న ఆసక్తిగల  అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.

 

Ask your Doubts

Click here

Apply Online

Click here

 

 

Leave a Comment

dukebadi jobs logo icon

Trending Posts

Request For Post