Search
Close this search box.
SBI WFH Jobs 2024

SBI WFH Jobs 2024 | 10th అర్హతతో WFH ఉద్యోగాలు | Latest WFH Jobs 2024

Facebook
WhatsApp
Telegram

SBI WFH Jobs 2024 | 10th అర్హతతో WFH ఉద్యోగాలు | Hello Future Job Holders…నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త..! SBI నుంచి బెస్ట్ జాబ్ ఆపర్చునిటీ రావడం జరిగింది.ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన అర్హతలు,జీతం, required skills వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.అలాగే తప్పకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

SBI WFH Jobs 2024

Recruitment Agency:

  • SBI నుంచి కొత్త ఉద్యోగ అవకాశం రావడం జరిగింది.

SBI WFH Jobs 2024 | Job Designation:

  • Insurance Advisor role కోసం SBI రిక్రూట్మెంట్ ప్రాసెస్ స్టార్ట్ చేయడం జరిగింది.

Salary Details:

  • ఈ కంపెనీలో ఉద్యోగం సాధించిన ప్రతి ఒక్క అభ్యర్థికి 20,000/- జీతం+Bonus ఇస్తారు.

SBI WFH Jobs 2024 |Educational Qualification:

  • ఈ కంపెనీలో జాబ్ కి 10th పాస్ అయిన వాళ్ళు అందరూ అప్లై చేసుకోవచ్చు.

Experience:

  • ఈ రిక్రూట్మెంట్ జాబ్ కి అప్లై చేసుకోవాలి అనుకునే అభ్యర్థులకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉండాల్సిన అవసరం లేదు.

Gender:

  • ఈ రిక్రూట్మెంట్ జాబ్ కి స్త్రీలు మరియు పురుషులు ఇద్దరూ అప్లై చేసుకోవచ్చు.

Marital Status:

  • ఈ ఉద్యోగానికి మీరు వివాహం అయినా అప్లై చేసుకోవచ్చు. వివాహం కాని వారు అయినా కూడా అప్లై చేసుకోవచ్చు.

Job Responsibilities:

  • కస్టమర్స్ కి ఇన్ఫర్మేషన్ ని చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయాలి.
  • అలాగే కష్టమర్స్ కి ఏమైనా Insurance క్వైరీస్ ఉంటే సాల్వ్ చేయగలగాలి.

Required Skills:

  • Communication Skills
  • Negotiation Skills

States from which applications are invited:

  • Andhra Pradesh, Telangana etc

Other details:

  • Note : Apply చేసేముందు వారి నుంచి వాట్సాప్ ద్వార అన్ని విషయాలు తెలుసుకోవాలి.ఎవ్వరికీ డబ్బులు ఇవ్వకండి,అయిన కూడా మీరు డబ్బులు కడితే వాటికి dukebadi బాధ్యత వహించదు.

How to Apply:

  • ఆసక్తి గల అభ్యర్థులు ప్రతి ఒక్కరూ కింద ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి అప్లై చేయగలరు.
  • Apply Link:Click Here

📢 Important Note:

  • ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు ఈ జాబ్స్ కి అప్లై చేసుకోండి.అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి ఈ job Post లో ఉన్న విధంగా ఎలిజిబిలిటీ ఉంటే వారికి తప్పకుండా షేర్ చేయండి.
  • అలాగే మన వెబ్సైట్లో ప్రతిరోజు వర్క్ ఫ్రం హోం జాబ్ కి సంబంధించిన updates ఇస్తూ ఉన్నాం.కాబట్టి ఈ వెబ్సైట్ని తప్పకుండా ఫాలో అవ్వండి,జాబ్ కొట్టండి.

For More updates,

Follow our Website: Click Here

dukebadi jobs logo icon

Trending Posts

Request For Post