Search
Close this search box.

Manufacturing Site Supervisor Intermediate Pass Jobs Apply Form 2021

Facebook
WhatsApp
Telegram

 MANUFACTURING SITE SUPERVISOR JOBS

Patancheru, Hyderabad

 

హైదరాబాద్ లోని ప్రముఖ ఇండస్ట్రీ నుండి manufacturing విభాగంలో site supervisor ఉద్యోగాలు విడుదల అయ్యాయి.ఇంటర్మీడియేట్ పూర్తి చేసిన పురుషులు అందరూ అప్లై చేయడానికి అర్హులు.స్కిల్స్ ఉన్న ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.

 

MANUFACTURING SITE SUPERVISOR JOBS

 

PATANCHERU, HYDERABAD

Job Type:

 

 Full Time Job

Salary:

 

ఎంపికైన అభ్యర్థులకు నెలకి సుమారు రూ.10,000/- నుండి రూ.12,000/- జీతం ఉంటుంది.

Vacancies:

 

ఇందులో 1 పోస్ట్ మాత్రమే ఖాళీగా ఉంది.

Qualification:

 

ఇంటర్మీడియట్  పూర్తి చేసిన ,పురుషులు ఈ ఉద్యోగానికి అర్హులు.

Experience Required:

 

ఎటువంటి అనుభవం అవసరం లేదు.

Job Location:

 

Pati,

PATANCHERU,

Hyderabad.

Job Role:

  • Manufacturing site లో జరుగుతున్న activities అన్ని సూపర్వైజ్ చెయ్యాలి.
  • లేబర్ work చేస్తున్నారో లేదో చూసుకోవాలి.
  • టైం కి work అయ్యేలా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా చూడాలి.
  • బడ్జెట్ కంట్రోల్ చెయ్యాలి.
  • Quality output ఇచ్చే విధంగా చూడాలి.

Job Timings:

 

9:30 am to 6:30 pm

(Monday to Saturday)

Skills Required:

 

Site supervisor గా అన్ని manage  చేసే విధంగా ఉండాలి.

Selection Process:

 

అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

Application Process:

 

Skills ఉన్న ఆసక్తిగల  అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.

 

 

 

Ask your Doubts

Click here

Apply Online

Click here

 

 

Leave a Comment

dukebadi jobs logo icon

Trending Posts

Request For Post