Search
Close this search box.

About

మేము ఎవరు ?

అందరికీ నమస్కారం – మన dukebadi.in ద్వారా మీరు ఆనందంగా ఉన్నారని భావిస్తున్నాము.

మా గురించి:-ఎవ్వరూ ఖాళీగా ఉండకుండ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అయిన ,ప్రైవేట్ జాబ్ అయిన,మమ్మల్ని నమ్ముకున్న ప్రతి ఒక్కరూ ఏదైనా ఒక వర్క్ చేస్తూ ఉండాలి,చదువుకున్నవారు కావొచ్చు, చదువు లేని వారు కావొచ్చు.వారి కోసమే మా ఈ కష్టం.


అందరికీ ఉచితంగా  ఉద్యోగాలు చూపించాలి అనేది మా ఉదేశ్యం.ఎవరు ఎటువంటి ఫీజులు  చెల్లించకుండ.ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయకుండా ఉండే పూర్తి జెన్యూన్ మరియు మంచి జీతాలు ఇచ్చే ఉద్యోగాల కోసమే ఈ వెబ్సైట్ రూపొందించడం జరిగినది.

work from home jobs కానీ ,Data entry jobs కానీ  ,Typing Jobs కానీ  ,Record writing ఇలా ఎన్నో రకాల ఉద్యోగాలను మేము మీకు అంధిస్తూనే ఉంటాము

మరిన్ని అప్డేటెడ్ ల కోసం మీరు మా  టెలిగ్రాం గ్రూప్స్ ఫాలో అవ్వచ్చు – Click here 

Dear Un Employees, Sirs And Mams ఇవి మీరు గుర్తుంచుకోండి :-


👉మీరు బయట డబ్బులు ఇచ్చి జాబ్ లో జాయిన,మోసపోయిన దానికి మేము ఎటువంటి భాద్యత వహించము.

👉Dukebadi అంటే పూర్తిగా జెన్యూన్ జాబ్స్ ని మాత్రమే ఇస్తుంది.మా పూర్తి సమయాన్ని కేటాయిస్తున్నాము.

👉ఏదైనా జాబ్ అప్డేట్ గ్రూప్ లో మిస్ అయిన కూడా మీకు https://www.dukebadi.in/ లో ఉంటాయి.

👉చదువుకున్నవారికి,చదువు లేని వారికి,అందరికి జాబ్స్ ఇందులో ఉంటాయి.

👉ఫుడ్ & రూం ఇచ్చేవి,శాలరీలు ఎక్కువ తక్కువ ఇచ్చేవి,రూమ్ మాత్రమే ఇచ్చేవి అన్ని జాబ్స్ పెట్టడం జరుగుతుంది. 

👉దయచేసి గమనించండి, ఇది కన్సల్టెన్సీ కాదు.🙏

👉ఎవ్వరూ,ఎవ్వరికీ ఎటువంటి మనీ పే చేయకండి.

Dukebadi  వాట్సాప్ గ్రూప్ సూచనలు

  • ఒక్కసారి గ్రూప్ లో నుంచి లెఫ్ట్ అయితే, మళ్ళీ జాయిన్ చేయడం జరగదు.పూర్తిగా బ్లాక్ చేయబడతారు.
  • లెఫ్ట్ అయిన వాళ్ళు మళ్ళీ చేర్చుకోమని టైం వృధా చేస్తున్నారు.కావున తిరిగి జాయిన్ చేయబడరు.
  • వాట్సాప్ కోసం క్రింద క్లిక్ చెయ్యండి ని ఓపెన్ చేస్తే  డైరెక్ట్ మాతో చాట్ చేయొచ్చు.

WhatsApp Group1 కోసం ఇక్కడ.ఫుల్ ఉంటే క్రింద క్లిక్ చెయ్యండి

WhatsApp Group2 కోసం ఇక్కడ.ఫుల్ ఉంటే క్రింద క్లిక్ చెయ్యండి

WhatsApp Group3 కోసం ఇక్కడ.ఫుల్ ఉంటే క్రింద క్లిక్ చెయ్యండి

WhatsApp Group4 కోసం ఇక్కడ.ఫుల్ ఉంటే క్రింద క్లిక్ చెయ్యండి.

Whatsapp Group5 కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.ఫుల్ ఉంటే క్రింద క్లిక్ చెయ్యండి.

WhatsApp లో డౌట్స్