Search
Close this search box.

HCL International Non-Voice Process Jobs

Facebook
WhatsApp
Telegram

INTERNATIONAL NON-VOICE PROCESS FOR FRESHERS

HCL TECHNOLOGIES LIMITED

చెన్నై లోని ప్రముఖ కంపెనీ HCL International Non-Voice Process ఉద్యోగాలు విడుదలయ్యాయి. ఎదైన విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన మహిళలు,పురుషులు అందరూ అప్లై చేయడానికి అర్హులు.ఈ ఉద్యోగాలు Fresher’s కి మాత్రమే.గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన Fresher’s అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.స్కిల్స్ ఉన్న ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.

 

INTERNATIONAL NON-VOICE PROCESS FOR UK SHIFTS 

HCL TECHNOLOGIES LIMITED

Company Location: 

Chennai

Job Type: 

 Full-Time Job

Salary:

 

ఎంపికైన అభ్యర్థులకు నెలకు సుమారు రూ.10,000/- నుండి రూ.15,000/- జీతం ఇస్తారు.

Qualification:

  • ఎదైన విభాగంలో గ్రాడ్యుయేషన్  పూర్తి చేసిన మహిళలు,పురుషులు ఈ ఉద్యోగానికి అర్హులు.
  • Only for Freshers.
  • Chennai లో ఉన్న వారు మాత్రమే అర్హులు.మీరు చెన్నై కి shift అవుతారు అనుకుంటే ఈ ఉద్యోగాలకు apply చెయ్యాలి.

Experience Required: 

ఎటువంటి అనుభవం అవసరం లేదు.

Job Location:

Navalur,

Sholinganallur,

Chennai

Job Role:

  • కస్టమర్ కి client కి ఉన్న problems issues solve చెయ్యాలి.
  • రోజూ వారి operations work చెయ్యాలి.
  • Backend operations handle చెయ్యాలి.
  • UK shift లో work చెయ్యాలి.
  • కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి.
  • MS OFFICE స్కిల్స్ ఉండాలి.

Job Timings: 

UK shift timings లో work చెయ్యాలి.

Rotational night shifts ఉంటాయి.

Skills Required:

  • Good కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.
  • Good Verbal and written ఇంగ్లీష్ స్కిల్స్ ఉండాలి.
  • UK shift and night shift లో work చేసేవిధంగా ఉండాలి.

Benefits:

  • క్యాబ్ సౌకర్యము కలదు.
  • HCL BPO విభాగంలో internal,external opportunities ఉంటాయి.

Selection Process: 

అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

Application Process: 

Skills ఉన్న ఆసక్తిగల  అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.

Ask your Doubts

Click here

Apply Online

Click here

Leave a Comment

dukebadi jobs logo icon

Trending Posts

Request For Post