Search
Close this search box.

Electrician jobs | Fitter 10th Pass Jobs Application Forms 2021

Facebook
WhatsApp
Telegram

Electrician jobs | Fitter 10th Pass Jobs Application Forms 2021

 ELECTRICIAN AND FITTER JOBS

MADHURA NAGAR ,హైదరాబాద్

 

హైదరాబాద్ లోని ప్రముఖ కంపెనీ నుండి ఎలక్ట్రీషియన్ మరియు ఫిట్టర్  ఉద్యోగాలు విడుదలయ్యాయి.పదవ తరగతి  పూర్తి చేసిన పురుషులు అప్లై చేయడానికి అర్హులు.స్కిల్స్ ఉన్న ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.

Welder jobs కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి 

 

ELECTRICIAN AND FITTER JOBS

Company location:

 

MADHURA NAGAR

Job Type:

 

 Full Time Job

Vacancies:

 

ఇందులో మొత్తం 5 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

Salary:

 

ఎంపికైన అభ్యర్థికి నెలకి రూ.10,000/- నుండి రూ.15,000/- జీతం ఇస్తారు.

Qualification:

 

పదవ తరగతి పూర్తి చేసిన పురుషులు ఈ ఉద్యోగానికి అర్హులు. electrician వర్క్ వచ్చి ఎడ్యుకేషన్ లేని వారు కూడా అప్లై చెయ్యడానికి అర్హులు.

Experience Required:

 

ఎటువంటి అనుభవం అవసరం లేదు.

Job Location:

 

Madhuranagar,

హైదరాబాద్

Job Role:

  • ఎలక్ట్రీషియన్ work చెయ్యాలి.

Job Timing’s:

 

ఎంపికైన అభ్యర్థి ఉదయం 9:30 నుండి సాయంత్రం 6:30 వరకు Monday to Saturday ఉద్యోగం చెయ్యాలి.

Skills Required:

  • ఎలక్ట్రీషియన్ వర్క్ వచ్చి ఉండాలి.

Selection Process:

 

అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

Interview Location:

 

Flot No 202,

Sri Krishna Sai apartment,

Opp Bharat petrol bunk,

Near check post Yousuf guda,

Hyderabad.

Application Process:

 

Skills ఉన్న ఆసక్తిగల  అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.

 

Ask your Doubts

Click here

Apply Online

Click here

Leave a Comment

dukebadi jobs logo icon

Trending Posts

Request For Post