Search
Close this search box.

Communication Skills Trainer Work From Home Jobs Apply Form 2021

Facebook
WhatsApp
Telegram

COMMUNICATION SKILLS TRAINER

WORK FROM HOME JOBS

హైదరాబాద్ లోని ప్రముఖ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ నుండి కమ్యూనికేషన్ స్కిల్స్ ట్రైనర్ ఉద్యోగాలు విడుదల అయ్యాయి.సంబంధిత విభాగంలో స్కిల్స్, ఆసక్తి ఉన్న  మహిళలు,పురుషులు అందరూ అప్లై చేయడానికి అర్హులు.స్కిల్స్ ఉన్న ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు మే 13,2021 చివరి తేదీలోగా online లో అప్లై చెయ్యాలి.

COMMUNICATION SKILLS TRAINER JOBS

 

WORK FROM HOME 

 

VIGNAN VIDYALAYA EDUCATIONAL INSTITUTE HYDERABAD

Important Dates:

  • ఆసక్తి గల అభ్యర్థులు మే 13,2021 చివరి తేదీలోగా online లో అప్లై చెయ్యాలి.
  • Immediate జాయినింగ్ ఉంటుంది. 3rd June లోగా work start చేసే విధంగా ఉండాలి.

Job Type:

 

 Full Time Job

Duration:

 

2 months Internship

Salary:

 

ఎంపికైన అభ్యర్థులు నెలకి రూ.4000/- నుండి రూ.9,000/- జీతం ఇస్తారు.

Vacancies:

 

ఇందులో 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

Qualification:

 

 Skills ఉన్న  మహిళలు, పురుషులు అందరూ  ఈ ఉద్యోగానికి అర్హులు.

Experience Required:

 

ఎటువంటి అనుభవం అవసరం లేదు.

Job Location:

 

ప్రస్తుతం Work From Home సదుపాయం కలదు.

హైదరాబాద్

Job Role:

  • కమ్యూనికేషన్ స్కిల్స్ ట్రైనింగ్ ఇవ్వాలి.
  • LSRW స్కిల్స్ teach చెయ్యాలి.
  • స్టూడెంట్స్ కి interesting and attractive గా ఉండేవిధంగా classes చెప్పాలి.

Skills Required:

 

Good English Communication స్కిల్స్ ఉండాలి.

Benefits:

 

Certificate ఇవ్వబడును.

Selection Process:

 

అభ్యర్థులను online ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

Application Process:

 

Skills ఉన్న ఆసక్తిగల  అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.

 

 

Ask your Doubts

Click here

Apply Online

Click here

 

Leave a Comment

dukebadi jobs logo icon

Trending Posts

Request For Post