Search
Close this search box.

Medical Device Assembly and Testing Internship Application Form 2021

Facebook
WhatsApp
Telegram

 MEDICAL DEVICE ASSEMBLY AND TESTING INTERNSHIP – HYDERABAD

హైదరాబాద్ లోని ప్రముఖ ప్రైవేట్ కంపెనీ నుండి Medical Device Assembly and Testing Internship ఉద్యోగాలు విడుదలయ్యాయి.సంబంధిత విభాగంలో స్కిల్స్, ఆసక్తి ఉన్న  మహిళలు,పురుషులు అందరూ అప్లై చేయడానికి అర్హులు.స్కిల్స్ ఉన్న ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు మే 17,2021 చివరి తేదీలోగా online లో అప్లై చెయ్యాలి.

 

MEDICAL DEVICE ASSEMBLY AND TESTING JOBS

 

HYDERABAD

Important Dates:

 

అప్లై చేయడానికి చివరి తేదీ: మే 17,2021.

ఎంపికైన అభ్యర్థి జూన్ 4,2021 లోగా వర్క్ స్టార్ట్ చేసే విధంగా ఉండాలి.

Job Type:

 

 Full Time Job

Salary:

 

ఎంపికైన అభ్యర్థులకు నెలకి రూ.5000/- జీతం ఇస్తారు.

Duration:

 

3 నెలలు internship చేయాల్సి ఉంటుంది.సెలెక్ట్ అయిన వెంటనే జాయిన్ చేసుకుంటారు.

Vacancies:

 

ఇందులో మొత్తం 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

Qualification:

 

సంబంధిత విభాగంలో స్కిల్స్  ఉన్న మహిళలు,పురుషులు ఈ ఉద్యోగానికి అర్హులు.

Experience Required:

 

ఎటువంటి అనుభవం అవసరం లేదు.

Job Location:

 

Work from Office 

హైదరాబాద్ 

Job Role:

 

మెడికల్ devices assemble మరియు టెస్టింగ్ చెయ్యాలి.

Selection Process:

 

అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

Benefits:

 

సర్టిఫికేట్ ఇస్తారు.

Application Process:

 

Skills ఉన్న ఆసక్తిగల  అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.

 

 

Ask your Doubts

Click here

Apply Online

Click here

 

Leave a Comment

dukebadi jobs logo icon

Trending Posts

Request For Post