Search
Close this search box.

Work From Home Content Writing Jobs

Facebook
WhatsApp
Telegram

WORK FROM-HOME CONTENT WRITING INTERNSHIP

Hyderabad లోని ప్రముఖ ఐటీ కంపెనీ నుండి Work From Home Content Writing Jobs విడుదల అయ్యాయి.సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన Male.Female  అందరూ అప్లై చేయడానికి అర్హులు.స్కిల్స్ ఉన్న ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.

 

CONTENT WRITING WORK FROM HOME JOBS 

HYDERABAD

Important Dates: 

దరఖాస్తు చేయడానికి చివరి తేదీ : మే 15,2021

అభ్యర్థి మే 1 నుండి జూన్ 5,2021 లోగా Internship స్టార్ట్ చేసే విధంగా ఉండాలి.

Job Type: 

 Full-Time Job

Salary: 

ఎంపికైన అభ్యర్థులకు నెలకి రూ.15,000/- నుండి రూ.18,000/- జీతం ఇస్తారు.

Duration: 

ఎంపికైన అభ్యర్థి 6 నెలలు Internship చేయాలి.

Vacancies:

ఇందులో మొత్తం 3 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

Qualification:

  బ్యాచిలర్ డిగ్రీ in English,Journalism or Related Field పూర్తి చేసిన మహిళలు,పురుషులు ఈ ఉద్యోగానికి అర్హులు.

Experience Required: 

ఎటువంటి అనుభవం అవసరం లేదు.

Job Location: 

ప్రస్తుత కోవిడ్ పరిస్థితుల వలన work from home  available ఉంది.

HYDERABAD

Job Role:

  • SEO ఉపయోగించి subscribers and Traffic ఎక్కువ వచ్చే విధంగా చేయాలి.
  • email, సోషల్ మీడియా,బ్లాగ్,K12,ఐటీ అన్నిటికీ కావాల్సిన creative content రాయాలి.
  • Other team members ఇచ్చిన కంటెంట్ Edit చేయాలి.
  • అన్ని departments తో కమ్యూనికేట్ అయ్యి క్రియేటివ్ content generate చేయాలి.
  • సంబంధిత ఫీల్డ్ platform నుండి articles,blog manage చేయాలి.

Skills Required:

  • క్రియేటివ్ కంటెంట్ and ఇంగ్లీష్ proficiency (written)ఉండాలి.
  • డిజిటల్ మార్కెటింగ్ tactics తెలిసి ఉండాలి.
  • SEO,email మార్కెటింగ్,web analytics knowledge ఉండాలి.
  • Good కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.
  • Excellent Englsih written skills ఉండాలి.
  • Videos కోసం కావాల్సిన creative content ఇవ్వాలి.

Benefits:

సర్టిఫికేట్ ఇస్తారు.

Selection Process:

అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

Application Process: 

Skills ఉన్న ఆసక్తిగల  అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.

Ask your Doubts

Click here

Apply Online

Click here

Leave a Comment

dukebadi jobs logo icon

Trending Posts

Request For Post