Search
Close this search box.

Accounts and Auditing Work From Home Jobs Application Form 2021

Facebook
WhatsApp
Telegram

ACCOUNTS AND AUDITING JOBS

WORK FROM HOME

కోలకతా కి చెందిన ప్రముఖ charted accountancy  కంపెనీ నుండి Accounts and Auditing ఉద్యోగాలు విడుదలయ్యాయి.సంబంధిత విభాగంలో స్కిల్స్ ఉన్న మహిళలు,పురుషులు అందరూ అప్లై చేయడానికి అర్హులు.స్కిల్స్ ఉన్న ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు మే 17,2021 చివరితేదిలోగ online లో అప్లై చెయ్యాలి.

ACCOUNTS AND AUDITING

 

WORK FROM HOME JOBS

Important Dates: 

  • అప్లై చేయడానికి చివరి తేదీ: మే 17,2021
  • Immediate జాయినింగ్ ఉంటుంది.ఎంపికైన అభ్యర్థి జూన్ 5,2021 లోగా work start చేయాల్సి ఉంటుంది.

Job Type:

 

 Full Time Job

Salary:

 

ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.10,000/- నుండి రూ.15,000/- జీతం ఇస్తారు.

Vacancies:

 

ఇందులో మొత్తం 10 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

Qualification:

 

 సంబంధిత విభాగంలో స్కిల్స్ ఉన్న మహిళలు,పురుషులు ఈ ఉద్యోగానికి అర్హులు.

Experience Required:

 

ఎటువంటి అనుభవం అవసరం లేదు.

Job Location:

 

Work From Home

Job Role:

  • Vouching and Verification వర్క్ చెయ్యాలి.
  • System work చెయ్యాలి.
  • Audits processing చెయ్యాలి.
  • Financial and Management audits వర్క్ చెయ్యాలి.

Benefits:

  • Certificate ఇస్తారు.
  • Letter of recommendation ఇవ్వబడును.

Skills Required:

 

Accounts and Auditing స్కిల్స్ ఉండాలి.

Selection Process:

 

అభ్యర్థులను online  ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

Application Process:

 

Skills ఉన్న ఆసక్తిగల  అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.

Ask your Doubts

Click here

Apply Online

Click here

Leave a Comment

dukebadi jobs logo icon

Trending Posts

Request For Post