Search
Close this search box.

IndiaMART Online Associate Work From Home Jobs Application Form 2021

Facebook
WhatsApp
Telegram

 IndiaMART ONLINE ASSOCIATE PROGRAM 

WORK FROM HOME JOBS

మీ ఇంట్లోనే ఉంటూ work from home ఉద్యోగం చేయాలనుకునే మహిళలకు మంచి అవకాశం.ఇండియా లో ప్రసిద్ది చెందిన ప్రముఖ ఈ కామర్స్ సంస్థ IndiaMart కంపెనీ నుండి Online Associate ఉద్యోగాలు విడుదలయ్యాయి.స్కిల్స్ ఉన్న ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు working mothers మహిళలు అప్లై చెయ్యాలి.

WORK FROM HOME JOBS

 

IndiaMART ONLINE ASSOCIATE

కంపెనీ పేరు

IndiaMART 

Job Type:

 

 Full time/Free lancer/Part Time/Work from home job

Salary:

 

రోజుకి 8-10 గంటలు వర్క్ చేసే అభ్యర్థులకు సుమారు రూ.15,000/- నుండి రూ.20,000/- జీతం ఇస్తారు.

మీ వర్క్ బాగుంటే అదనంగ incentives ఇస్తారు.

Qualification:

 

 మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండి కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న మహిళలు అందరూ ఈ ఉద్యోగానికి అర్హులు.

Experience Required:

 

అభ్యర్థికి  కనీసం 1-2 సంవత్సరాల  అనుభవం ఉండాలి.

Job Location:

 

Work From Home

 

మీ ఇంట్లోనే ఉంటు laptop or కంప్యూటర్ ద్వారా ఉద్యోగం చెయ్యాలి.

Job Requirements:

  • Laptop/desktop కంప్యూటర్ with webcam తప్పనిసరిగా ఉండాలి.
  • ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి.

Job Role:

  • ఎంపికైన అభ్యర్థి IndiaMART కొనుగోలుదారులతో Calls మాట్లాడాలి.
  • Buyers information call ద్వారా మాట్లాడి verify చేసి portal లో update చెయ్యాలి.
  • ఎటువంటి target ఉండదు.

Job Timings:

 

మీకు నచ్చిన సమయంలో మీరు వర్క్ చేసుకునే సదుపాయం కలదు.మీరు చేసిన working time ఆధారంగా జీతం ఉంటుంది.

Skills Required:

  • Good Communication స్కిల్స్ ఉండాలి.
  • ఇంగ్లీష్ మాట్లాడే నైపుణ్యం కలిగి ఉండాలి.

Selection Process:

  • Online IndiaMART ఆప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది.
  • Online లో ఇంగ్లీష్ speaking టెస్ట్ ఉంటుంది.
  • HR Interview and Document verification చేస్తారు.
  • ఎంపికైన అభ్యర్థులకు training ఇస్తారు. 

Documents Required:

  1. అడ్రస్ proof – Aadharcard
  2. ID proof – PAN Card
  3. Bank Details – cancelled cheque/Bank statement/Passbook
  4. PWD/PH certificate ( If applicable )

Application Process:

 

Skills ఉన్న ఆసక్తిగల  అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.

 

 

Ask your Doubts

Click here

Apply Online

Click here

Leave a Comment

dukebadi jobs logo icon

Trending Posts

Request For Post