Search
Close this search box.

Account Assistant Any Graduate Jobs Application Form 2021

Facebook
WhatsApp
Telegram

ACCOUNT ASSISTANT JOBS

UPPAL, Hyderabad

 

హైదరాబాద్ లోని ప్రముఖ ప్రైవేట్ కంపెనీ నుండి అకౌంట్ అసిస్టెంట్  ఉద్యోగాలు విడుదలయ్యాయి. ఎదైన విభాగంలో గ్రాడ్యుయేషన్  పాస్ అయిన మహిళలు,పురుషులు అందరూ అప్లై చేయడానికి అర్హులు.ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.

 

ACCOUNT ASSISTANT JOBS

 

UPPAL, HYDERABAD

Company location:

 

Uppal

Vacancies:

 

 ఇందులో 01  పోస్టు మాత్రమే ఖాళీగా ఉంది.

Salary:

 

ఎంపికైన అభ్యర్థికి నెలకి రూ.15,000 నుండి రూ.20,000 వరకు జీతం ఉంటుంది.

Qualification:

 

 గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన మహిళలు,పురుషులు ఈ ఉద్యోగానికి అర్హులు.

Experience Required:

 

అభ్యర్థికి 1-2 సంవత్సరాల అనుభవం ఉండాలి.

Job Location:

 

ఉప్పల్ ,హైదరాబాద్

Job Timing’s:

 

ఎంపికైన అభ్యర్థి ఉదయం 9:30 గంటల నుండి సాయంత్రం 6:30 గంటల వరకు ఉద్యోగం చెయ్యాలి.

Job Role:

  • Tally ఉపయోగించి అకౌంట్స్ manage చెయ్యాలి.
  • బ్యాంక్ statement మరియు Invoice prepare చెయ్యాలి.
  • Purchase and Sales accounts maintain చెయ్యాలి.

Skills Required:

  • Basic ఇంగ్లీష్ వచ్చి ఉండాలి.
  • Tally knowledge ఉండాలి.

Selection Process:

 

అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

Application Process:

 

ఆసక్తిగల అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.

 

 

Ask your Doubts

Click here

Apply Online

Click here

Leave a Comment

dukebadi jobs logo icon

Trending Posts

Request For Post