Search
Close this search box.

Warehouse Incharge Jobs In Hyderabad Dukebadi

Facebook
WhatsApp
Telegram

Hyderabad లోని ప్రముఖ  ప్రైవేట్  కంపెనీ నుండి Warehouse Incharge jobs in Hyderabad ఉద్యోగాలు విడుదల అయ్యాయి. ఎదైన విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన పురుషులు అందరూ అప్లై చేయడానికి అర్హులు.స్కిల్స్ ఉన్న ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.

 

WAREHOUSE  IN CHARGE  JOBS 

BAHADURPURA, HYDERABAD

Company location

హైదరాబాద్

Vacancies

ఇందులో మొత్తం 02 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

Warehouse Incharge Salary

ఎంపికైన అభ్యర్థికి నెలకి రూ.12,000/- నుండి రూ.18,000/- జీతం ఉంటుంది.

Job Type

 Full Time Job

Qualification

 ఎదైన విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగానికి అర్హులు.పురుషులు మాత్రమే అప్లై చెయ్యాలి.

Experience Required

1-2 సంవత్సరాల అనుభవం ఉండాలి.

Job Location 

Bahadurpura,

Kishan bag road,

హైదరాబాద్ 

Job Timing’s

9:30 AM to 6:30 PM

(Monday to Saturday)

Job Role

  • Warehouse activities సూపర్వైజ్ చెయ్యాలి.
  • లేబర్ work ని చేసేవిధంగా చూడాలి.
  • Time ki work అయ్యేవిధంగా చూడాలి.
  • Safety control ఉండేలా చూసుకోవాలి.

Selection Process 

అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

Application Process 

 ఆసక్తిగల అర్హులైన అభ్యర్థులు ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల లోపు ఇంటర్వ్యూ కి హాజరు అవ్వాలి.

 

Ask your Doubts

Click here

Apply online

Click here

Leave a Comment

dukebadi jobs logo icon

Trending Posts

Request For Post