Data Entry Operator jobs | Accounts Typing150 Jobs | job vacancies in Kukatpally

Facebook
WhatsApp
Telegram

Data Entry Operator jobs

డిగ్రీ పూర్తి చేసిన వారికి Data Entry Operator jobs లో ఉద్యోగ అవకాశం,ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాము. ఎవ్వరికీ ఎటువంటి డబ్బులు పే చేయకుండా , డైరెక్ట్ గా అప్లికేషన్ పెట్టుకొని అడ్మిషన్ కాగలరు.

Data Entry Operator jobs | Accounts Typing150 Jobs | job vacancies in Kukatpally

  • Qualifications: Graduation
  • Age : 18 To 28 years
  • Salary: 9,800/- + Incentives ఉంటాయి
  • Gender: Male & Female ఎవరైనా అప్లై చేసుకోవచ్చు

Required Documents (అడ్మిషన్ సమయంలో కావాల్సిన డాక్యుమెంట్స్ జిరాక్స్ సెట్ )

  1. SSC MEMO
  2. Aadhaar card Front And Back
  3. Bank Account
  4. Pan Card
  5. Mail Id

Typing Speed ఎంతుండాలి:- Minimum 20 Above ఉండాలి. 

Location : Kukatpally ,Metro Pillar No. A821 
Opposite Reliance Digital (6th Floor).Hyd.

ఏలా అప్లై చేసుకోవాలి:-

క్రింద మీకు Apply Now ని క్లిక్ చేసి అప్లై చేసుకోవాలి 
తరువాత మీకు కాంటాక్ట్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది.
మీరు కాల్ చేసి నేరుగా అడ్మిషన్ అవ్వొచ్చు
 
మీ ప్రశ్నలు :- FAQ
 
Q1. ఈ ఉద్యోగానికి ఫీజు ఏమైనా పే చెయ్యాలా ?
Ans : లేదు ఎలాంటి ఫీసు పే చేయాల్సిన అవసరం లేదు 
 
Q2.ఉండడడానికి రూమ్ సౌకర్యం కల్పిస్తారా ?
Ans : లేదు ,మీరే దగ్గరలో ఎక్కడైన చూసుకొని ఉండాల్సి వస్తుంది
 
Q3. ప్రతి నెల మాకు డబ్బులు వచ్చేస్తాయ?
Ans : గ్యారెంటీ గా వచ్చేస్తాయి 
 
Q4. చాలా మంది అప్లై చేస్తారు కదా ,మమ్మలని తీసుకుంటారా ?
Ans : Yes ,మీరు Dukebadi లేదా Ravi Devarakonda జాబ్ పోర్టల్ నుంచి వచ్చాము అని చెప్పండి ,మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. 
 
Q5.మాకు ఎలాంటి ప్రాబ్లం అయిన వస్తే మీతో చెప్పుకోవచ్చా ?
Ans : Yes ,మాతో చెప్పుకోవచ్చు.డోంట్ వర్రీ.
 

1 thought on “Data Entry Operator jobs | Accounts Typing150 Jobs | job vacancies in Kukatpally”

Leave a Comment

dukebadi jobs logo icon

Trending Posts

Request For Post