Search
Close this search box.

ఇంటర్మీడియట్ ఐ టి ఐ డిప్లొమా చదివిన వారికి ఎలెక్ట్రిక్ సంస్థలో ఉద్యోగ అవకాశాలు

Facebook
WhatsApp
Telegram

ఇంటర్మీడియట్,ఐ టి ఐ ,డిప్లొమా చదివిన వారికి ఎలెక్ట్రిక్ సంస్థలో ఉద్యోగ అవకాశాలు

ఇంటర్మీడియట్,ఐ టి ఐ ,డిప్లొమా చదివిన వారికి ఎలెక్ట్రిక్ సంస్థలో ఉద్యోగ అవకాశాలు .అలాగే డ్యూటి సమయములో భోజన సదుపాయం కలదు.బస్ సౌకర్యంతో పాటు.మీరు జాబ్ లో జాయిన్ అయ్యాక చేయవలసిన వర్క్ బ్యాటరీస్ లలో చీప్ లను అమర్చాలి.

ఇంటర్మీడియట్ ఐ టి ఐ డిప్లొమా చదివిన వారికి ఎలెక్ట్రిక్ సంస్థలో ఉద్యోగ అవకాశాలు

  • ఉద్యోగం:Assembler
  • లొకేషన్: Church Gagillapur , Medchal
  • అర్హత : ఇంటర్ ,ఐ టి ఐ ,డిప్లొమా
  • జీతం : 11,000
  • వయసు : 18 సంవత్సరాల 6 నెలలు నిండి ఉండాలి 24 సంవత్సరాల కంటే తక్కువ ఉన్నవారు మాత్రమే అప్లై చేసుకోవాలి.
  • డ్యూటి సమయం: Rotational Shifts ఉంటాయి.

డాక్యుమెంట్స్:-

  1. ఆధార్ కార్డ్ జిరాక్స్
  2. ఇంటర్ మేమో జిరాక్స్
  3. బ్యాంక్ అకౌంటు పాస్ బుక్ జిరాక్స్
  4. 2 ఫోటోలు

ఇతరములు:

ఉద్యోగానికి అప్లై చేసేవారు కచ్చితంగా కోవిడ్ వాక్సిన్ (మొదటి డోస్ లేదా 2వ డోస్) వేయించుకొని ఉండాలి.

డ్యూటి సమయములో ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు.

ఫ్రీ బస్ సౌకర్యం కలదు.

మీ ప్రశ్నలు:-

Q1.డబ్బులు కట్టాలా ?

Ans: లేదు. మీరు డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు

Q2.రూమ్ సౌకర్యం ఉంటుందా?

Ans: ఉండదు,మీరే చూసుకోవాలి

Q3.సెలవు ఇస్తారా ?

Ans: వారంలో సండే రోజు ఉంటుంది

అప్లికేషన్ ప్రాసెస్ :

 Apply online

dukebadi jobs logo icon

Trending Posts

Request For Post