Search
Close this search box.

10th Pass Supervisor Jobs 2024

Facebook
WhatsApp
Telegram

10th Pass Supervisor Jobs 2024 | Hello Future Job Holders…నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త..!ఈరోజు మనం ఒక బెస్ట్ జాబ్ ఆపర్చునిటీ గురించి తెలుసుకుందాం.ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన అర్హతలు,జీతం, required skills వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.అలాగే తప్పకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

Salary Details:
ఈ కంపెనీలో ఉద్యోగం సాధించిన ప్రతి ఒక్క అభ్యర్థికి 10,000 రూపాయల జీతం వస్తుంది.

10th Pass Supervisor Jobs 2024

Educational Qualification:
ఈ కంపెనీలో జాబ్ కి మీరు అప్లై చేసుకోవాలి అంటే టెన్త్ క్లాస్ పాస్ అయి ఉండాలి.అలాగే ఇంటర్మీడియట్ కూడా పూర్తి చేసి ఉండాలి.

Experience:
మీరు అప్లై చేయడానికి కనీసం,ఒకటి నుంచి రెండు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండాలి లేదా
రెండు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండాలి.

Gender :కేవలం పురుషులు మాత్రమే ఈ జాబ్ కి అప్లై చేసుకోవాలి.

Marital Status:
ఈ ఉద్యోగానికి మీరు వివాహం అయినా అప్లై చేసుకోవచ్చు. వివాహం కాని వారు అయినా కూడా అప్లై చేసుకోవచ్చు.

Required Skills:

  • Communication Skills
  • Management Skills
  • Problem Solving Skills
  • Productive Relationships

10th Pass Supervisor Jobs 2024 – Districts from which applications are invited:
Hyderabad

10th Pass Supervisor Jobs 2024- Other details:

ఆసక్తి గల అభ్యర్థులు ప్రతి ఒక్కరూ కింద ఇచ్చి ఉన్న వాట్స్అప్ ద్వారా మీ యొక్క resume సెండ్ చేయండి.

మీరు కంపెనీ వాళ్ళకి వాట్సప్ లో resume ని షేర్ చేసిన తర్వాత మేము Nithra app లో చూసి మీకు రెస్యూమ్ పెట్టాము అని చెప్పండి.

Company Address:
3వ అంతస్తు, బిజ్‌నెస్ స్క్వేర్, హైటెక్ సిటీ రోడ్, లక్ష్మీ సైబర్ సిటీ, హైటెక్ సిటీ, హైదరాబాద్ – 500081

Contact via WhatsApp (WhatsApp only)
https://shorturl.at/ltKL9

Contact via Email:
[email protected]

దయచేసి పైన ఇవ్వబడిన ఉద్యోగ వివరములు అన్నిటిని మీరు చదివి,కంపెనీ వారికి వాట్స్అప్ లో మీ రెస్యూమ్ ని షేర్ చేయండి.

💥 Important Note:

ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు ఈ నోటిఫికేషన్ జాబ్స్ కి అప్లై చేసుకోండి.అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి ఈ నోటిఫికేషన్ లో ఉన్న విధంగా ఎలిజిబిలిటీ ఉంటే వారికి తప్పకుండా షేర్ చేయండి.

For More updates,

Follow our Website: Click Here

dukebadi jobs logo icon

Trending Posts

Request For Post