Search
Close this search box.

Civil Site Engineer Graduation Jobs Application Form 2021

Facebook
WhatsApp
Telegram

CIVIL SITE ENGINEER JOBS

Pragathi Nagar, Hyderabad

 

హైదరాబాద్ లోని ప్రముఖ  కంపెనీ నుండి సివిల్ సైట్ ఇంజినీర్  ఉద్యోగాలు విడుదల అయ్యాయి. సివిల్ విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన పురుషులు అందరూ అప్లై చేయడానికి అర్హులు.అనుభవం  ఉన్న ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.

CIVIL SITE ENGINEER JOBS

 

PRAGATHI NAGAR, HYDERABAD

Company location:

 

హైదరాబాద్

Vacancies:

 

ఇందులో మొత్తం 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

Salary:

 

ఎంపికైన అభ్యర్థికి నెలకి సుమారు రూ.15,000/- నుండి రూ.20,000/- జీతం ఉంటుంది.

Job Type:

 

 Full Time Job

Qualification:

 

Civil విభాగంలో గ్రాడ్యుయేషన్  పూర్తి చేసిన పురుషులు ఈ ఉద్యోగానికి అర్హులు.

Experience Required:

 

సంబంధిత విభాగంలో అభ్యర్థికి  కనీసం 1-2 సంవత్సరాల అనుభవం ఉండాలి.

Job Location:

 

PVR Icon,

Southern part plot no 46&47,

Survey no 152,153,154,155,

Block no 167,

Pragathi Nagar,

Bachupally,

Hyderabad.

Job Role:

  • Civil projects maintain చెయ్యాలి.
  • Onsite managing, development, creating.
  • Customers తో ఇంటరాక్ట్ అవ్వాలి.
  • Vendors తో కమ్యూనికేట్ చెయ్యాలి.

Job Timings:

 

ఎంపికైన అభ్యర్థి ఉదయం 9:30 నుండి సాయంత్రం 6:30 వరకు ఉద్యోగం చెయ్యాలి.

(Monday to Saturday)

Selection Process:

 

అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

Application Process:

 

అనుభవం ఉన్న ఆసక్తిగల  అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.

 

 

మీ Resume క్రింద ఇచ్చిన format లా ఉండాలి. దయచేసి,ఈ క్రింది format ని download చేసుకొని అందులో మీ details edit చేసుకొని ఆ Resume ని మీరు apply చేసే jobs కి HR కి send చెయ్యండి.

Resume Format for this job

Download & Edit

If you are fresher Download this one

Click here

If you are Experienced Download this one

Click here

 

 

Ask your Doubts

Click here

Apply Online

Click here

 

 

 

dukebadi jobs logo icon

Trending Posts

Request For Post