Search
Close this search box.

Cashier Jobs Application Form

Facebook
WhatsApp
Telegram

CASHIER JOBS

Vanastalipuram,Hyderabad

హైదరాబాద్ లోని ప్రముఖ ప్రైవేట్ కంపెనీ నుండి Cashier Jobs విడుదలయ్యాయి.ఇంటర్మీడియెట్  పాస్ అయిన మహిళలు,పురుషులు అందరూ అప్లై చేయడానికి అర్హులు.ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.

CASHIER JOBS

VANASTALIPURAM, HYDERABAD

Company location:

Hyderabad

Vacancies: 

 ఇందులో 02  పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

Salary:

ఎంపికైన అభ్యర్థికి నెలకి రూ.10,00 నుండి రూ.12,000 వరకు జీతం ఉంటుంది.

Qualification:

 ఇంటర్మీడియేట్ పూర్తి చేసిన మహిళలు,పురుషులు ఈ ఉద్యోగానికి అర్హులు.

Experience Required:

అభ్యర్థికి 1-2 సంవత్సరాల అనుభవం ఉండాలి.

Job Location:

Vanastalipuram,హైదరాబాద్

Job Timing’s:

ఎంపికైన అభ్యర్థి ఉదయం 9:30 గంటల నుండి సాయంత్రం 6:30 గంటల వరకు ఉద్యోగం చెయ్యాలి.

Job Role:

  • Bakery లో క్యాషియర్ గా ఉద్యోగం చెయ్యాలి.
  • క్యాష్ handling చెయ్యాలి.
  • Invoice generate చెయ్యాలి.
  • Stock check చెయ్యాలి.

Selection Process:

అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

Application Process:

ఆసక్తిగల అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.

 

మీ Resume క్రింద ఇచ్చిన format లా ఉండాలి. దయచేసి,ఈ క్రింది format ని download చేసుకొని అందులో మీ details edit చేసుకొని ఆ Resume ని మీరు apply చేసే jobs కి HR కి send చెయ్యండి.

Resume Format for this job

Download & Edit

If you are fresher Download this one

Click here

If you are Experienced Download this one

Click here

 

Ask your Doubts

Click here

Apply Online

Click here

 

dukebadi jobs logo icon

Trending Posts

Request For Post