Search
Close this search box.

Construction Site Supervisor jobs | Graduation Jobs | Application Form 2021

Facebook
WhatsApp
Telegram

Construction Site Supervisor jobs | Graduation Jobs | Application Form 2021

CONSTRUCTION SITE SUPERVISOR JOBS

GACHIBOWLI, HYDERABAD

హైదరాబాద్ లోని ప్రముఖ  కంపెనీ నుండి construction site supervisor ఉద్యోగాలు విడుదల అయ్యాయి. సివిల్ విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన పురుషులు అందరూ అప్లై చేయడానికి అర్హులు.అనుభవం  ఉన్న ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.

CONSTRUCTION SITE SUPERVISOR  JOBS

 

Gachibowli  HYDERABAD

Company location:

 

 హైదరాబాద్

Vacancies:

 

ఇందులో మొత్తం 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

Salary:

 

ఎంపికైన అభ్యర్థికి నెలకి సుమారు రూ.25000/- నుండి రూ.30000/- జీతం ఉంటుంది.

Job Type:

 

 Full Time Job

Qualification:

 

Civil విభాగంలో గ్రాడ్యుయేషన్  పూర్తి చేసిన పురుషులు ఈ ఉద్యోగానికి అర్హులు.

Experience Required:

 

సంబంధిత విభాగంలో అభ్యర్థికి  కనీసం 2 సంవత్సరాల అనుభవం ఉండాలి.

Company Address:

 

Near Wipro circle,

Hyundai showroom,

2nd floor,

గచ్చిబౌలి,హైదరాబాద్

Job Role:

  • Commercial Complex కి సంబంధించిన construction work సూపర్వైజ్ చెయ్యాలి.
  • Construction ఎలా జరుగుతుంది చూసుకోవాలి.
  • Site activities లేబర్ వర్క్ ఎలా చేస్తున్నారు అన్ని పరీక్షించాలి.
  • Construction టైం కి జరిగేలా manage చెయ్యాలి.

Job Timings:

 

ఎంపికైన అభ్యర్థి ఉదయం 9:30 నుండి సాయంత్రం 6:30 వరకు ఉద్యోగం చెయ్యాలి.

Selection Process:

 

అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

Application Process:

 

అనుభవం ఉన్న ఆసక్తిగల  అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.

 

మీ Resume క్రింద ఇచ్చిన format లా ఉండాలి. దయచేసి,ఈ క్రింది format ని download చేసుకొని అందులో మీ details edit చేసుకొని ఆ Resume ని మీరు apply చేసే jobs కి HR కి send చెయ్యండి.

Resume Format for this job

Download & Edit

If you are fresher Download this one

Click here

If you are Experienced Download this one

Click here

 

Ask your Doubts

Click here

Apply Online

Click here

dukebadi jobs logo icon

Trending Posts

Request For Post