Search
Close this search box.

Transcriber Work From Home Jobs

Facebook
WhatsApp
Telegram

Transcriber Work From Home Jobs

మీ ఇంటి నుండే వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగం చేయాలి అనుకునేవారికి మంచి అవకాశం. ఇండియాలోని ప్రముఖ కంపెనీ నుండి Transcriber Work From Home Jobs విడుదల అయ్యాయి.ప్రస్తుత పరిస్తితుల్లో బయటికి వెళ్లి ఉద్యోగం చేయలేని వారికి,house wife’s మహిళలకు,part time జాబ్ చేసుకోవాలనుకునే స్టూడెంట్స్ చాలా మంచి అవకాశం.

మీ ఇంట్లోనే ఉంటూ ఉద్యోగం చేసే అవకాశం ఉంది.ఇలాంటి మంచి అవకాశాన్ని miss అవ్వకుండా తప్పకుండా apply చెయ్యాలి.ఎటువంటి అనుభవం అవసరం లేదు.Freshers కి చాలా మంచి అవకాశం.వయస్సు,క్వాలిఫికేషన్ తో సంబంధం లేకుండా ఈ ఉద్యోగాలకు స్కిల్స్ ఉన్న ఎవరైనా అప్లై చేయడానికి అర్హులు.ఇంగ్లీష్ ఆడియో వింటు అర్ధంచేసుకుని డాక్యుమెంట్ ఇంగ్లీష్లో టైపింగ్ చేయడం వస్తే చాలు.అర్హత,స్కిల్స్ ఉన్న ఆసక్తి గల అభ్యర్థులు అందరు అప్లై చెయ్యాలి.

WORK FROM HOME JOBS

TRANSCRIBER

కంపెనీ పేరు:

Transcribio

Company Location: 

India

Job Role: 

Transcriber

Salary: 

ఎంపికైన అభ్యర్థులకు అర్హత,అనుభవం ఆధారంగా as per company norms నెలకి మీరు చేసిన వర్క్ ఆధారంగా జీతం ఉంటుంది.

ఒక్క నిమిషం ఆడియో విని transcribe చేస్తే $0.35 ఇస్తారు. మీ సమయాన్ని బట్టి మీరు ఎంత వర్క్ చేస్తే అంత జీతం వస్తుంది.

Qualification: 

Fluent English విని అర్ధంచేసుకుని transcribe చేసే స్కిల్స్  ఉన్న అభ్యర్థులు అందరు apply చేయడానికి అర్హులు.ఎటువంటి విద్యార్హత అవసరం లేదు.

Vacancies:

Client ప్రాజెక్ట్స్ transcribe చేసేందుకు అధిక సంఖ్యలో ఉద్యోగులను నియమించుకుంటున్నారు.gender, వయస్సు, విద్యార్హత ఎటువంటి తేడా లేకుండా చాలా మందికి అవకాశం కల్పిస్తున్నారు.అందరికి equal opportunity ఉంటుంది.work from home ఉద్యోగాలు రావడం చాలా అరుదు. don’t miss this opportunity.Freshers కి చాలా మంచి అవకాశం.

Experience Required: 

ఎటువంటి అనుభవం అవసరం లేదు. Freshers,అనుభవం ఉన్నవారు ఎవరైనా apply చేయడానికి అర్హులు.

Job Location:

ఎంపికైన అభ్యర్థులు మీ ఇంటి నుండే laptop/కంప్యూటర్ ద్వారా ఉద్యోగం చేయాలి.

Job Timings:

Part time/Full time మీ సమయాన్ని బట్టి ఎప్పుడయినా చేసే అవకాశం ఉంటుంది.

Job Responsibilities:

  • Client యొక్క high volume transcripts AI generated calls ఆడియో విని transcribe చెయ్యాలి.
  • అన్ని రకాల topics, industries బిజినెస్ కి సంభందించిన ఆడియో ఉంటాయి.
  • English వింటూ అర్ధంచేసుకుని ఎటువంటి mistakes లేకుండా document లో టైప్ చేయాలి.
  • Grammar mistakes ఉండకూడదు.
  • Fluent, accurate డాక్యుమెంట్ చెయ్యాలి.

Skills Required:

  • అభ్యర్థికి Good కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.
  • English fluency ఉండాలి.
  • Advanced Grammar అర్థంచేసుకోవాలి.
  • Listening స్కిల్స్ ఉండాలి.
  • ఆడియో వింటూ quick గా transcribe చేయాలి.
  • Time management స్కిల్స్ ఉండాలి.
  • Tasks late చేయకుండా సమయానికి చేసేలా ఉండాలి.

Requirements:

  • Laptop/కంప్యూటర్ తప్పనిసరిగా ఉండాలి.
  • WiFi high speed ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి.

Benefits:

  • Flexible working hours and working days.
  • మీరు ఎక్కడి నుండి అయిన ఉద్యోగం చేసే అవకాశం ఉంది.

Selection Process:

అభ్యర్థులను online test or  ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.అప్లై చేసుకున్న అభ్యర్థులను shortlist చేసి మీకు వివరాలు email ద్వారా తెలియజేస్తారు.

Application Process:

ఆసక్తిగల అర్హులైన స్కిల్స్ ఉన్న మేము ఈ వర్క్ చేయగలము అనుకున్న  అభ్యర్థులు అందరూ తప్పకుండా అప్లై చెయ్యాలి.

 

మీ Resume క్రింద ఇచ్చిన format లా ఉండాలి. దయచేసి,ఈ క్రింది format ని download చేసుకొని అందులో మీ details edit చేసుకొని ఆ Resume ని మీరు apply చేసే jobs కి HR కి send చెయ్యండి.

Resume Format for this job

Download & Edit

If you are fresher Download this one

Click here

If you are Experienced Download this one

Click here

Create Your account Before the Apply online

Click here  then Apply

Ask your Doubts

Click here

Apply Online

Click here

 

dukebadi jobs logo icon

Trending Posts

Request For Post