Translator jobs in india | translator work From Home Jobs | online jobs
WORK FROM HOME JOBS – TRANSLATOR
వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగం చేయాలి అనుకునేవారికి మంచి అవకాశం.Amsterdam కి చెందిన ఇండియాలోని ప్రముఖ Artificial Intelligence కి సంబంధించిన కంపెనీ నుండి కంటెంట్ Management విభాగంలో Translator ఉద్యోగాలు విడుదల అయ్యాయి.
కంపెనీ కి సంబంధించిన AI product కంటెంట్ క్రియేషన్ బెస్ట్ tool అయినటువంటి DOODLEBUG కి కావాల్సిన కంటెంట్ multiple languages లో అనువదించటానికి translator ఉద్యోగాలను విడుదల చేసింది.తెలుగు, తమిళ్, బెంగాలీ, కన్నడ,మరాఠీ, గుజరాతీ, ఒరియా,అస్సామీ భాషల్లో అనువదించాకి.మీ ఇంట్లోనే ఉంటూ ఉద్యోగం చేసే అవకాశం ఉంది.
గ్రాడ్యుయేషన్ అర్హతతో మంచి జీతంతో ఇంటి నుండే చేసుకునే వీలుగా ఉద్యోగాలు విడుదల అవ్వడం చాలా అరుదు.ఇలాంటి మంచి అవకాశాన్ని miss అవ్వకుండా తప్పకుండా apply చేసుకోవాలి.Translator గా అనుభవం ఉన్నవారికి చాలా మంచి అవకాశం.అర్హత,స్కిల్స్ ఉన్న ఆసక్తి గల అభ్యర్థులు అందరు అప్లై చెయ్యాలి.
WORK FROM HOME JOBS TRANSLATOR |
కంపెనీ పేరు: Ivyclique AI |
Company Location: ఇండియా |
Job Role: Translator (తెలుగు,తమిళ్, బెంగాలీ, కన్నడ,మరాఠీ,గుజరాతీ,ఒరియా, అస్సామీ) |
Salary: ఎంపికైన అభ్యర్థులకు అర్హత,అనుభవం ఆధారంగా as per company norms మీరు చేసిన వర్క్ ఆధారంగా మంచి జీతం ఉంటుంది. |
Qualification: ఎదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన అభ్యర్థులు అందరు apply చేయడానికి అర్హులు. |
Experience Required: అభ్యర్థికి సంబంధిత విభాగంలో కనీసం 1 సంవత్సరం అనుభవం ఉండాలి. |
Job Location: Work From Home ఎంపికైన అభ్యర్థులు మీ ఇంటి నుండే laptop/కంప్యూటర్ ద్వారా ఉద్యోగం చేయాలి. |
Job Timings: Day Shift |
Job Responsibilities:
|
Skills Required:
|
Requirements:
|
Selection Process: అభ్యర్థులను online ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. |
Application Process: ఆసక్తిగల అర్హులైన అభ్యర్థులు మేము వర్క్ చేయగలం అనుకునేవారు apply చెయ్యాలి.మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. |
You can find more transaltor jobs from naukri translator jobs
మీ Resume క్రింద ఇచ్చిన format లా ఉండాలి. దయచేసి,ఈ క్రింది format ని download చేసుకొని అందులో మీ details edit చేసుకొని ఆ Resume ని మీరు apply చేసే jobs కి HR కి send చెయ్యండి.
Resume Format for this job |
Download & Edit |
If you are fresher Download this one |
|
If you are Experienced Download this one |
Ask your Doubts |
|
Apply Online |