Warehouse Assistant Below 10th Jobs Application Form 2021

Facebook
WhatsApp
Telegram

 WAREHOUSE ASSISTANT JOBS

KOMPALLY, HYDERABAD

హైదరాబాద్ లోని ప్రముఖ  ప్రైవేట్  కంపెనీ నుండి Warehouse Assistant ఉద్యోగాలు విడుదల అయ్యాయి.Below 10, 10 వ తరగతి పూర్తి చేసిన పురుషులు అందరూ అప్లై చేయడానికి అర్హులు.స్కిల్స్ ఉన్న ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.

 

WAREHOUSE  ASSISTANT  JOBS

 

KOMPALLY, HYDERABAD

Company location:

 

హైదరాబాద్

Vacancies:

 

ఇందులో మొత్తం 30 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

Salary:

 

ఎంపికైన అభ్యర్థికి నెలకి రూ.12,000/- నుండి రూ.13,000/- జీతం ఉంటుంది.

Job Type:

 

 Full Time Job

Qualification:

 

 Below 10 ,10 వ తరగతి పూర్తి చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగానికి అర్హులు.పురుషులు మాత్రమే అప్లై చెయ్యాలి.

Experience Required:

 

ఎటువంటి అనుభవం అవసరం లేదు.

Job Location:

 

Superdaily warehouse,

Medchal NH 44,

Opp kandlakoya bus stop,

హైదరాబాద్ .

Job Timing’s:

 

10 PM to 8 AM

(Monday to Saturday)

Job Role:

  • Warehouse ప్రొడక్ట్స్ sorting చెయ్యాలి.
  • Products Count చెయ్యాలి.
  • Stock check చెయ్యాలి.
  • Expiry date check చెయ్యాలి.

Selection Process:

 

అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

Application Process:

 

 ఆసక్తిగల అర్హులైన అభ్యర్థులు ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల లోపు ఇంటర్వ్యూ కి హాజరు అవ్వాలి.

 

మీ Resume క్రింద ఇచ్చిన format లా ఉండాలి. దయచేసి,ఈ క్రింది format ని download చేసుకొని అందులో మీ details edit చేసుకొని ఆ Resume ని మీరు apply చేసే jobs కి HR కి send చెయ్యండి.

Resume Format for this job

Download & Edit

If you are fresher Download this one

Click here

If you are Experienced Download this one

Click here

 

Ask your Doubts

Click here

Apply Online

Click here

 

 

 

Leave a Comment

dukebadi jobs logo icon

Trending Posts

Request For Post