Search
Close this search box.

Service Manager Diploma and Gradution Jobs Apply Form 2021

Facebook
WhatsApp
Telegram

 SERVICE MANAGER JOBS

HYDERABAD(Bala nagar, Moosapet, Kukatpally)

హైదరాబాద్ లోని ప్రముఖ కంపెనీ నుండి సర్వీస్ మేనేజర్ ఉద్యోగాలు విడుదలయ్యాయి.ఎలక్ట్రికల్, మెకానికల్ విభాగంలో డిప్లొమా/గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన పురుషులు అందరూ అప్లై చేయడానికి అర్హులు.స్కిల్స్ ఉన్న ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.


SERVICE MANAGER JOBS

 

HYDERABAD KUKATPALLY

Job Type:

 

 Full Time Job

Salary:

 

ఎంపికైన అభ్యర్థికి నెలకి సుమారు రూ.30,000/- నుండి రూ.40,000/- జీతం ఇస్తారు.

Vacancies:

 

ఇందులో  2 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

Qualification:

 

ఎలక్ట్రికల్ ,మెకానికల్ విభాగంలో డిప్లొమా/గ్రాడ్యుయేషన్  పూర్తి చేసిన పురుషులు ఈ ఉద్యోగానికి అర్హులు.

Experience Required:

 

అభ్యర్థికి  జాబ్ లో కనీసం 2 సంవత్సరాల అనుభవం ఉండాలి.

Job Location:

 

Balanagar,Moosapet, Kukatpally

Job Role:

  • సర్వీస్ టీమ్ manage చెయ్యాలి.
  • Customer service interaction handle చెయ్యాలి.
  • Reports ప్రిపేర్ చెయ్యాలి.
  • కస్టమర్ satisfaction ఉండేలా చూసుకోవాలి.
  • కంపెనీ ప్రొడక్ట్స్, సర్వీసెస్ గురించి పూర్తి అవగాహన ఉండాలి.
  • అన్ని ఇండస్ట్రీ standards కి సంబంధించిన వర్కింగ్ knowledge ఉండాలి.

Job Timings:

 

9:30 am to 6 pm

(Monday to Saturday)

Skills Required:

  • ఎలక్ట్రికల్,మెకానికల్ విభాగంలో వర్క్ చేసి ఉండాలి.
  • ఇంగ్లీష్ మాట్లాడే నైపుణ్యము కలిగి ఉండాలి.
  • Good communication స్కిల్స్ ఉండాలి.

Selection Process:

 

అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

Application Process:

 

Skills ఉన్న ఆసక్తిగల  అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.

 

Ask your Doubts

Click here

Apply Online

Click here

Leave a Comment

dukebadi jobs logo icon

Trending Posts

Request For Post