Search
Close this search box.

CCTV Technician 10th Pass Jobs Application Form 2021

Facebook
WhatsApp
Telegram

 CCTV TECHNICIAN JOBS

హైదరాబాద్ లోని Needz Security Solutions కంపెనీ నుండి సీసీటీవీ టెక్నీషియన్ ఉద్యోగాలు విడుదలయ్యాయి.10 వ తరగతి పూర్తి చేసిన  పురుషులు అప్లై చేయడానికి అర్హులు.స్కిల్స్ ఉన్న ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.

 

CCTV TECHNICIAN  JOBS

 

Domalguda Hyderabad

కంపెనీ పేరు

Needz Security Solutions

Job Type:

 

 Full time job

Salary:

 

ఎంపికైన అభ్యర్థికి నెలకి సుమారు రూ.12,000/- నుండి రూ.15,000/- జీతం ఉంటుంది.

Vacancies:

 

ఇందులో మొత్తం 10 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

Qualification:

 

10 వ తరగతి  పూర్తి చేసిన పురుషులు మాత్రమే ఈ ఉద్యోగానికి అర్హులు.

Experience Required:

 

అభ్యర్థికి CCTV జాబ్ లో 1-2 సంవత్సరాల  అనుభవం తప్పనిసరిగా  ఉండాలి.

Job Location:

 

Domalguda,

Hyderabad.

Job Role:

  • కస్టమర్ place కి వెళ్లి CCTV install చేసి రావాలి.
  • ప్రొడక్ట్స్ Repairs ఉంటే చెయ్యాలి.

Job Timings:

 

9:30am to 6:30am

Skills Required:

 

Cctv టెక్నీషియన్ గా వర్క్ చేసి ఉండాలి.

Selection Process:

 

అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

Application Process:

 

Skills ఉన్న ఆసక్తిగల  అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.

 

Apply online

Click here

Ask us

Click here

Join Telegram Alert

Click here

Leave a Comment

dukebadi jobs logo icon

Trending Posts

Request For Post