Search
Close this search box.

Diploma Electronic Engineer Jobs

Facebook
WhatsApp
Telegram

DIPLOMA ELECTRONIC ENGINEER JOBS

Charlapally, Hyderabad

 

హైదరాబాద్ లోని  ఓ ప్రైవేట్ కంపెనీ నుండి Diploma Electronic Engineer Jobs విడుదల అయ్యాయి.ఎలక్ట్రానిక్ విభాగంలో డిప్లొమా పూర్తి చేసిన పురుషులు అందరూ అప్లై చేయడానికి అర్హులు.అనుభవం  ఉన్న ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.

 

DIPLOMA ELECTRONIC ENGINEER  JOBS

చర్లపల్లి , HYDERABAD

Company location:

Charlapally, హైదరాబాద్

Vacancies: 

ఇందులో మొత్తం 1 పోస్టు ఖాళీగా ఉంది.

Salary:

ఎంపికైన అభ్యర్థికి నెలకి సుమారు రూ.10,000/- నుండి రూ.12,000/- జీతం ఉంటుంది.

Job Type:

 Full Time Job

Qualification: 

డిప్లొమా పూర్తి చేసిన పురుషులు ఈ ఉద్యోగానికి అర్హులు.

Electronic విభాగంలో అనుభవం ఉండాలి.

Experience Required:

సంబంధిత విభాగంలో అభ్యర్థికి  కనీసం 1-2 సంవత్సరాల అనుభవం ఉండాలి.

Job Location:

చర్లపల్లి , హైదరాబాద్

Job Role:

  • Client లొకేషన్ కి వెళ్లి కంపెనీ ప్రొడక్ట్స్ install చెయ్యాలి ముఖ్యంగా సిమెంట్ ఇండస్ట్రీస్ లో ఎక్కువ చేయాల్సి ఉంటుంది.
  • PCBs Debugging and troubleshoot చెయ్యాలి.
  • ఇండియా లో ఎక్కడ వర్క్ ఉన్న ట్రావెల్ చేసేలా ఉండాలి.

Job Timings:

ఎంపికైన అభ్యర్థి ఉదయం 9:30 నుండి సాయంత్రం 6:30 వరకు ఉద్యోగం చెయ్యాలి.

Selection Process:

అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

Interview address:

3rd floor,

Plot No.7,

Surana chowrasta,

Phase 2,IDA cherlapally.

Hyderabad.

Application Process:

అనుభవం ఉన్న ఆసక్తిగల  అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.

 

 

Ask your Doubts

Click here

Apply Online

Click here

 

dukebadi jobs logo icon

Trending Posts

Request For Post