Search
Close this search box.

ITI Electrician Jobs | ITI Jobs Apply Form

Facebook
WhatsApp
Telegram

ITI ELECTRICIAN JOBS – HABSIGUDA, HYDERABAD

హైదరాబాద్ లోని ప్రముఖ  కంపెనీ నుండి ITI Electrician Jobs విడుదలయ్యాయి.పదవ తరగతి  పూర్తి చేసిన electrician వర్క్ చేసే పురుషులు అప్లై చేయడానికి అర్హులు.స్కిల్స్ ఉన్న ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.

 

ITI ELECTRICIAN JOBS 

Habsiguda, Hyderabad

Company location:

హైదరాబాద్

Job Type: 

 Full Time Job

Vacancies: 

ఇందులో మొత్తం 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

Salary: 

ఎంపికైన అభ్యర్థికి నెలకి రూ.10,000/- నుండి రూ.15,000/- జీతం ఇస్తారు.

Qualification: 

పదవ తరగతి పూర్తి చేసిన పురుషులు ఈ ఉద్యోగానికి అర్హులు

Experience Required: 

అభ్యర్థికి 1 నుండి 2 సంవత్సరాల అనుభవం ఉండాలి.

Job Location: 

Habsiguda,

హైదరాబాద్

Job Role: 

ఎలక్ట్రీషియన్ work చేయ్యాలి.

Job Timings: 

ఎంపికైన అభ్యర్థి ఉదయం 9:30 నుండి సాయంత్రం 6:30 వరకు Monday to Saturday ఉద్యోగం చెయ్యాలి.

Skills Required: 

ఎలక్ట్రీషియన్ వర్క్ వచ్చి ఉండాలి.

Selection Process: 

అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

Address:

NR Telesystem,

Ravindra Nagar Colony,

Habsiguda,

Hyderabad.

Application Process:

Skills ఉన్న ఆసక్తిగల  అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.

 

 

Ask your Doubts

Click here

Apply Online

Click here

 

dukebadi jobs logo icon

Trending Posts

Request For Post