Search
Close this search box.

Web Designer Jobs | Graphic Designer Jobs

Facebook
WhatsApp
Telegram

Web Designer Jobs | Graphic Designer Jobs – Work From Home

మీ ఇంటి నుండి work from home ఉద్యోగం చేయాలని అనుకునే వారికి మంచి అవకాశం.హైదరాబాద్ లోని ప్రముఖ కంపెనీ నుండి Web Designer Jobs & Graphic Designer Jobs  ఉద్యోగాలు విడుదలయ్యాయి.గ్రాడ్యుయేషన్  పూర్తి చేసిన మహిళలు అందరూ అప్లై చేయడానికి అర్హులు.స్కిల్స్ ఉన్న ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి. housewives, తమ కెరీర్ మళ్ళీ స్టార్ట్ చేయాలని అనుకున్న మహిళలకు మంచి అవకాశం. 

WEB AND GRAPHIC DESIGNER  JOBS

WORK FROM HOME

Job Type: 

 Full-time job

Salary:

ఎంపికైన అభ్యర్థికి రూ.10,000/- నుండి రూ.15,000/- జీతం ఇస్తారు.

Vacancies:

ఇందులో 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

Qualification:

గ్రాడ్యుయేషన్  పూర్తి చేసిన మహిళలు ఈ ఉద్యోగానికి అర్హులు.

Experience Required:

అభ్యర్థికి  కనీసం 1-2 సంవత్సరాల  అనుభవం ఉండాలి.

Job Location:

Work from home 

మీ ఇంట్లోనే ఉంటు laptop మరియు మొబైల్ ద్వారా work చెయ్యాలి.

Company Location : 

బాలాపూర్

Job Role:

  • Website డిజైన్ చెయ్యాలి.
  • Website Updates చెయ్యాలి.
  • Errors fix చెయ్యాలి.
  • Advertisement pamphlets డిజైన్ చెయ్యాలి.
  • Brouchers,Logos, website కి కావలసినవి డిజైన్ చెయ్యాలి.

Job Timings: 

9:30 am to 6:30 pm

(Monday to Saturday)

Skills Required:

  • AutoCAD
  • 3D modelling
  • Video Editing 
  • Illustrator
  • Animation
  • UI-UX
  • Flash

Requirements:

  • Laptop or కంప్యూటర్ తప్పనిసరిగా ఉండాలి.
  • Android phone వుండాలి.
  • Good internet speed ఉండాలి.

Selection Process: 

అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

Application Process: 

Skills ఉన్న ఆసక్తిగల  అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.

 

 

 

Ask your Doubts

Click here

Apply Online

Click here

 

dukebadi jobs logo icon

Trending Posts

Request For Post