Search
Close this search box.

Tech Mahindra Customer Service Jobs

Facebook
WhatsApp
Telegram

TECH MAHINDRA CSA IN PREMIUM PROCESSWORK-FROM-HOME JOBS

Tech Mahindra Customer Service Jobs : మీ ఇంటి నుండే ఉద్యోగం చేయాలి అనుకునే వారికి మంచి అవకాశం. ప్రముఖ Indian మల్టీనేషనల్ కంపెనీ TECH MAHINDRA  నుండి ఉద్యోగాలు విడుదల అయ్యాయి.

ఇంటర్మీడియేట్,గ్రాడ్యుయేషన్, పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఇండియాలో ఉన్న మహిళలు,పురుషులు అందరూ అప్లై చేయడానికి అర్హులు.under గ్రాడ్యుయేషన్ అర్హతతో multi national కంపెనీ లో ఉద్యోగం అంటే చాలా మంచి అవకాశం.

ఇంటర్మీడియేట్ అర్హతతో కస్టమర్ సర్వీస్ అసోసియేట్ విభాగంలో భారీగా ఖాళీలు విడుదల అయ్యాయి.మీ ఇంటి నుండే ఉద్యోగం చేసే అవకాశం కల్పిస్తుంది.ప్రస్తుత పరిస్థితుల్లో ఇంటి నుండి బయటకి వెళ్లి ఉద్యోగం చేయలేనివారు,housewives తమ కెరీర్ మళ్లీ స్టార్ట్ చేయాలి అనుకునే మహిళలకు ఇదొక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు.

ఇలాంటి opportunity మళ్లీ మళ్లీ రాదు.అర్హత,స్కిల్స్ ఉన్న ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు అందరూ అప్లై చెయ్యాలి. 

CUSTOMER SERVICE ASSOCIATE IN PREMIUM PROCESS 

WORK FROM HOME JOBS

కంపెనీ పేరు: 

TECH MAHINDRA LIMITED

Designation: 

Executive/Sr. Executive

Job Type: 

 Full Time Job

Salary: 

ఎంపికైన అభ్యర్థులకు నెలకి సుమారు రూ.15,000/- నుండి రూ.20,000/- జీతం ఇస్తారు.అదనంగా incentives ఇస్తారు.

Vacancies:

ఇందులో మొత్తం 100 ఖాళీలు ఉన్నాయి.ఇటువంటి అవకాశం మళ్లీ మళ్లీ రాదు.అర్హత ఉన్న అభ్యర్థులు అందరూ అప్లై చెయ్యాలి.

Company Location:

Noida

Qualification: 

ఇంటర్మీడియేట్,గ్రాడ్యుయేషన్ లేదా పోస్టు గ్రాడ్యుయేషన్  పూర్తి చేసిన మహిళలు,పురుషులు ఈ ఉద్యోగానికి అర్హులు.

Experience Required:

ఎటువంటి అనుభవం అవసరం లేదు. Fresher’s కి మంచి అవకాశం. Fresher’s,0-5 సంవత్సరాల అనుభవం ఉన్నవారు అందరూ అర్హులే.

Job Location:

Work From Home

మీ ఇంటి నుండే laptop/కంప్యూటర్ ద్వారా  ఉద్యోగం చేయాలి.

Job Role:

  • E COMMERCE Process కి సంబంధించిన వివరాలు కస్టమర్ కి తెలియజేయాలి.
  • కస్టమర్ queries solve చెయ్యాలి.
  • Calls మాట్లాడాలి.
  • కస్టమర్ satisfaction ఉండేలా మాట్లాడాలి.
  • కంపెనీ కి సంబంధించిన ప్రొడక్ట్స్ and services వివరాలు call/email ద్వారా ప్రొఫెషనల్ గా reply ఇవ్వాలి.
  • కస్టమర్ రిక్వెస్ట్ కి సంబంధించి అవసరమైన actions తీసుకోవాలి.

Job Timings:

Rotational Shift wise ఉంటుంది.వారానికి 6 రోజులు work చేయాలి.Rotational week off ఉంటుంది.

Skills Required:

  • Good కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.
  • Basic కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి.
  • Very good convincing,selling skills ఉండాలి.
  • Should be very confident and presentable.

Requirements:

  • అభ్యర్థికి Laptop/కంప్యూటర్ తప్పనిసరిగా ఉండాలి.
  • Original Windows 10 install చేసి ఉండాలి.
  • Good internet connection ఉండాలి.
  • Power backup ఉండాలి.

Selection Process: 

అభ్యర్థులను online ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

Application Process:

అర్హత,Skills ఉన్న ఆసక్తిగల  అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.

 

 

Ask your Doubts

Click here

Apply Online

Click here

 

dukebadi jobs logo icon

Trending Posts

Request For Post