Search
Close this search box.

Pre Primary Teachers Jobs

Facebook
WhatsApp
Telegram

PRE PRIMARY TEACHER JOBS – WORK FROM HOME

మీ ఇంటి నుండే ఉద్యోగం చేయాలి అనుకునే మహిళలకు మంచి అవకాశం.హైదరాబాద్ లోని ప్రముఖ స్కూల్ నుండి Pre Primary Teachers Jobs విడుదలయ్యాయి.

గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన మహిళలు  అందరూ అప్లై చేయడానికి అర్హులు.ఇంటి నుండి బయటికి వెళ్లలేని Housewives కి తమ కెరీర్ స్టార్ట్ చేయడానికి ఇది ఒక మంచి అవకాశం.స్కిల్స్ ఉన్న ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.

 

PRE PRIMARY TEACHER JOBS 

WORK FROM HOME

Job Type:

 

 Full Time Job

School Address:

BHEL, హైదరాబాద్

Salary: 

ఎంపికైన అభ్యర్థులకి నెలకి సుమారు రూ.10,000/- నుండి రూ.15,000/- జీతం ఇస్తారు.

Vacancies: 

ఇందులో మొత్తం 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

Qualification:

గ్రాడ్యుయేషన్  పూర్తి చేసిన మహిళలు,పురుషులు ఈ ఉద్యోగానికి అర్హులు.

Experience Required:

అభ్యర్థికి  కనీసం 1-2 సంవత్సరాల  అనుభవం ఉండాలి.

Job Location:

Work From Home

Job Role:

  • Pre primary స్కూల్ స్టూడెంట్స్ కి teach చెయ్యాలి.
  • పిల్లలు నేర్చుకునే విధంగా improve అయ్యేలా హెల్ప్ చెయ్యాలి.
  • Problems solve చేసే విధంగా అర్థమయ్యేలా చెప్పాలి.

Job Timings:

9:30 am to 1 pm

(Monday to Friday)

Skills Required: 

Speak Good English

Selection Process: 

అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

Application Process:

Skills ఉన్న ఆసక్తిగల  అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.

 

 

Ask your Doubts

Click here

Apply Online

Click here

 

dukebadi jobs logo icon

Trending Posts

Request For Post