Search
Close this search box.

Chat Process Jobs Work From Home

Facebook
WhatsApp
Telegram

Chat Process Jobs Work From Home

WORK-FROM-HOME JOBS – CHAT PROCESS

మీ ఇంటి నుండే వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగం చేయాలి అనుకునేవారికి మంచి అవకాశం.ఢిల్లీ లోని ప్రముఖ pharmaceutical కంపెనీ నుండి chat process  ఉద్యోగాలు విడుదల అయ్యాయి.ప్రస్తుత పరిస్తితుల్లో బయటికి వెళ్లి ఉద్యోగం చేయలేని వారికి,మహిళలకు చాలా మంచి అవకాశం.

మీ ఇంట్లోనే ఉంటూ ఉద్యోగం చేసే అవకాశం ఉంది.ఇందులో మొత్తం వివిధ విభాగాల్లో చాలా  పోస్టులు ఖాళీగా ఉన్నాయి.మంచి జీతంతో ఇంటి నుండే చేసుకునే వీలుగా భారీ సంఖ్యలో ఉద్యోగాలు విడుదల అవ్వడం చాలా అరుదు.ఇందులో Email process,Data entry,Accountant,Back office,Customer support ఉద్యోగాలు ఉన్నాయి.

పోస్టుల వారీగా వేర్వేరు అర్హతలు ఉన్నాయి. ఇంటర్మీడియెట్,గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు.ఇలాంటి మంచి అవకాశాన్ని miss అవ్వకుండా తప్పకుండా apply చెయ్యాలి.Freshers కి చాలా మంచి అవకాశం.అర్హత,స్కిల్స్ ఉన్న ఆసక్తి గల అభ్యర్థులు అందరు అప్లై చెయ్యాలి.

WORK-FROM-HOME JOBS

CHAT PROCESS

కంపెనీ పేరు:

LUPIN

Company Location:

Delhi – Gurgaon

Job Type:

Full-time job

Job Role:

  • Email Chat Process
  • Data Entry
  • Accountant
  • Back Office
  • Customer support associate

Age Limit: 

అభ్యర్థి వయస్సు 18 and above ఉండాలి.

Salary:

ఎంపికైన అభ్యర్థులకు అర్హత,అనుభవం ఆధారంగా పోస్టుల వారీగా as per company norms నెలకి సుమారు రూ.15,000/- నుండి రూ.56,500/- వరకు జీతం ఉంటుంది.

Qualification: 

ఇంటర్మీడియట్ లేదా M.A,B.A,B.COM,PGPX,B.C.A,MBA,BBA,B.Ed పూర్తిచేసిన మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న అభ్యర్థులు అందరు apply చేయడానికి అర్హులు.

Vacancies:

ఇందులో వివిధ విభాగాల్లో చాలా పోస్టులు ఖాళీగా ఉన్నాయి.work from home భారీ సంఖ్యలో పోస్టులు రావడం చాలా అరుదు. don’t miss this opportunity.Freshers కి చాలా మంచి అవకాశం.

Experience Required: 

ఎటువంటి అనుభవం అవసరం లేదు. Freshers,0-5 సంవత్సరాల అనుభవం ఉన్నవారు ఎవరైనా apply చేయడానికి అర్హులు.

Job Location: 

Work From Home 

ఎంపికైన అభ్యర్థులు మీ ఇంటి నుండే laptop/కంప్యూటర్ లేదా మొబైల్ ద్వారా ఉద్యోగం చేయాలి.

Job Timings:

Day Shift

Job Responsibilities:

  • Email ద్వారా కస్టమర్ queries కి reply ఇవ్వాలి.
  • Client calls handle చెయ్యాలి.
  • Data entry,Accountant కి సంబంధించిన work చెయ్యాలి.
  • Customer problems solve చెయ్యాలి.
  • Back office work చెయ్యాలి.

Skills Required:

  • అభ్యర్థికి Good కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.
  • కంప్యూటర్ knowledge ఉండాలి.
  • MS Office స్కిల్స్ ఉండాలి.

Requirements:

  • Laptop/కంప్యూటర్ or Mobile  ఉండాలి.
  • WiFi high speed ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి.

Selection Process: 

అభ్యర్థులను online ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.

Application Process: 

ఆసక్తిగల అర్హులైన అభ్యర్థులు apply చెయ్యాలి.

మీ Resume క్రింద ఇచ్చిన format లా ఉండాలి. దయచేసి,ఈ క్రింది format ని download చేసుకొని అందులో మీ details edit చేసుకొని ఆ Resume ని మీరు apply చేసే jobs కి HR కి send చెయ్యండి.

Resume Format for this job

Download & Edit

If you are fresher Download this one

Click here

If you are Experienced Download this one

Click here

Linkedin Signup 

Ask Doubts

Click here

Apply Online

Click here

dukebadi jobs logo icon

Trending Posts

Request For Post