Search
Close this search box.

Car Mechanic Jobs On 10th Pass

Facebook
WhatsApp
Telegram

CAR MECHANIC JOBS – BANJARAHILLS, HYDERABAD

హైదరాబాద్ లోని ప్రముఖ కంపెనీ నుండి Car Mechanic Jobs విడుదలయ్యాయి.10 వ తరగతి పూర్తి చేసిన పురుషులు అందరూ అప్లై చేయడానికి అర్హులు.స్కిల్స్ ఉన్న ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.

CAR MECHANIC JOBS

BANJARAHILLS, HYDERABAD

Job Type: 

 Full Time Job

Salary:

ఎంపికైన అభ్యర్థికి నెలకి రూ.15,000/- నుండి రూ.20,000/- వరకు జీతం ఇస్తారు.

Vacancies: 

ఇందులో 1 పోస్టు ఖాళీగా ఉంది.

Qualification:

10 వ తరగతి  పూర్తి చేసిన పురుషులు ఈ ఉద్యోగానికి అర్హులు.

Experience Required:

కార్ సర్వీసింగ్ విభాగంలో కనీసం 2 సంవత్సరాల  అనుభవం ఉండాలి.

Job Location:

 

Plot no 311/A,

MLA Colony,

Road No 12,

Banjara Hills,

Hyderabad.

Job Role:

  • కార్ సర్వీసింగ్ చెయ్యాలి.
  • అన్ని రకాల ఇంటర్నేషనల్ cars రిపేర్ చేసేలా ఉండాలి.
  • Audi, BMW,Mercedes,Jaguar,Volvo వంటి అన్ని cars రిపేర్ చెయ్యాలి.

Job Timings: 

9:30 am to 6:30 pm

(Monday to Saturday)

Skills Required:

Car Mechanic స్కిల్స్ ఉండాలి.

Selection Process:

అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

Application Process: 

Skills ఉన్న ఆసక్తిగల  అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.

 

మీ Resume క్రింద ఇచ్చిన format లా ఉండాలి. దయచేసి,ఈ క్రింది format ని download చేసుకొని అందులో మీ details edit చేసుకొని ఆ Resume ని మీరు apply చేసే jobs కి HR కి send చెయ్యండి.

Resume Format for this job

Download & Edit

If you are fresher Download this one

Click here

If you are Experienced Download this one

Click here

 

Ask your Doubts

Click here

Apply Online

Click here

 

 

 

 

dukebadi jobs logo icon

Trending Posts

Request For Post