Search
Close this search box.

Video Editor Jobs On Intermediate

Facebook
WhatsApp
Telegram

VIDEO EDITOR JOBS – WORK FROM HOME

Video Editor Jobs : మీ ఇంటి నుండే వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగం చేయాలి అనుకునే వారికి మంచి అవకాశం.హైదరాబాద్ లోని ప్రముఖ ప్రైవేట్ కంపెనీ నుండి వీడియో ఎడిటర్  ఉద్యోగాలు విడుదలయ్యాయి. ఇంటర్మీడియేట్ పూర్తి చేసిన మహిళలు,పురుషులు అందరూ అప్లై చేయడానికి అర్హులు.స్కిల్స్ ఉన్న ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.

WORK FROM HOME 

VIDEO EDITOR  JOBS

Job Type:

 Full Time Job

Salary: 

ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.10,000/- నుండి రూ.12,000/- జీతం ఇస్తారు.

Vacancies:

ఇందులో 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

Qualification:

ఇంటర్మీడియేట్  పూర్తి చేసిన మహిళలు,పురుషులు ఈ ఉద్యోగానికి అర్హులు.

Experience Required: 

ఎటువంటి అనుభవం అవసరం లేదు.

Job Location:

Work From Home

Company Location 

Srinagar Colony,

Hyderabad.

Job Role:

  • వీడియో ఎడిటింగ్ చేయాలి.
  • Sounds,Effects and Special Effects  ఉపయోగిస్తూ వీడియో edit చేయాలి.

Job Timings:

9:30 am to 6:30 pm

(Monday to Saturday)

Skills Required:

  • Photoshop
  • Video Editing స్కిల్స్ ఉండాలి.

Selection Process:

అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

Application Process: 

Skills ఉన్న ఆసక్తిగల  అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.

 

 

మీ Resume క్రింద ఇచ్చిన format లా ఉండాలి. దయచేసి,ఈ క్రింది format ని download చేసుకొని అందులో మీ details edit చేసుకొని ఆ Resume ని మీరు apply చేసే jobs కి HR కి send చెయ్యండి.

Resume Format for this job

Download & Edit

If you are fresher Download this one

Click here

If you are Experienced Download this one

Click here

 

Ask your Doubts

Click here

Apply Online

Click here

 

 

dukebadi jobs logo icon

Trending Posts

Request For Post