Search
Close this search box.

300 Machine Operator posts,ITI Welders 10th jobs Free Food,Room,Transportation Apply form 2021

Facebook
WhatsApp
Telegram

 AMARA RAJA GROUP RECRUITMENT DRIVE

ITI WELDERS,MACHINE OPERATOR JOBS

 

Chittoor district, Andhra Pradesh

 

మీ స్వంత జిల్లాలోనే ఉద్యోగం చేసుకోవాలి అనుకునేవారికి మంచి అవకాశం.ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలో APSSDC ఆధ్వర్యంలో Amara Raja Group కంపెనీ నుండి ITI WELDERS,Machine Operator   ఉద్యోగాలు విడుదలయ్యాయి.SSC, ఇంటర్మీడియేట్,ITI పూర్తి చేసిన పురుషులు అందరూ అప్లై చేయడానికి అర్హులు.స్కిల్స్ ఉన్న అర్హత , ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.


AMARA RAJA GROUP RECRUITMENT DRIVE

 

ITI WELDERS,MACHINE OPERATOR JOBS

 

TIRUPATI,ANDHRA PRADESH

కంపెనీ పేరు

Amara Raja Group

Important Dates:

 

రిజిస్ట్రేషన్ చివరి తేదీ: 08/05/2021

ఇంటర్వ్యూ తేదీ : 11/05/2021

Age Limit:

 

అభ్యర్థి వయస్సు 18 నుండి 30 సంవత్సరాలు ఉండాలి.

Job Type:

 

 Full Time Job

Salary:

 

ఎంపికైన అభ్యర్థికి నెలకి జీతం సుమారు రూ.10,000/- ఇస్తారు.మరియు ఇతర allowances కలవు.

Vacancies:

ఇందులో మొత్తం 410 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

  • Machine Operator – 300 పోస్టులు
  • ITI Welders – 110 పోస్టులు

Qualification:

 

SSC, ఇంటర్మీడియేట్,ITI all trades  పూర్తి చేసిన పురుషులు ఈ ఉద్యోగానికి అర్హులు.

Experience Required:

 

ఎటువంటి అనుభవం అవసరం లేదు.

Job Location:

 

Amara Raja Group,

Karakambadi,

Tirupati,

Andhra Pradesh.

Training period:

  • Machine Operator అభ్యర్థులకు 1 week job ట్రైనింగ్ ఇస్తారు.
  • ITI welder అభ్యర్థులకు 1.5 నుండి 2 సంవత్సరాల ట్రైనింగ్ period ఉంటుంది.

Job Role:

  • ITI వెల్డర్
  • Machine Operator

Job Timings:

 

Day shift

Night shift చేసినవారికి అదనంగా జీతం ఇవ్వబడును.

Benefits: 

  • ఫ్రీ ఫుడ్, transportation, Accommodation కంపెనీ provide చేస్తుంది.
  • ట్రైనింగ్ ఇస్తారు.

Selection Process:

 

అభ్యర్థులను virtual ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.ఇంటర్వ్యూ వివరాలు sms ద్వారా తెలియజేస్తారు.

Application Process:

 

Skills ఉన్న ఆసక్తిగల  అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.

 

 

Ask your Doubts

Click here

Apply Online

Click here

 

Leave a Comment

dukebadi jobs logo icon

Trending Posts

Request For Post