Search
Close this search box.

Electrician 10th Pass Jobs Application Form 2021

Facebook
WhatsApp
Telegram

 ELECTRICIAN JOBS

Banjarahills, హైదరాబాద్

హైదరాబాద్ లోని ప్రముఖ  కంపెనీ నుండి ఎలక్ట్రీషియన్ ఉద్యోగాలు విడుదలయ్యాయి.పదవ తరగతి  పూర్తి చేసిన electrician వర్క్ చేసే పురుషులు అప్లై చేయడానికి అర్హులు.స్కిల్స్ ఉన్న ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.


ELECTRICIAN JOBS

 

Banjarahills, Hyderabad

Company location:

 

హైదరాబాద్

Job Type:

 

 Full Time Job

Vacancies:

 

ఇందులో మొత్తం 4 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

Salary:

 

ఎంపికైన అభ్యర్థికి నెలకి రూ.13,000/- నుండి రూ.15,000/- జీతం ఇస్తారు.

Qualification:

 

పదవ తరగతి పూర్తి చేసిన పురుషులు ఈ ఉద్యోగానికి అర్హులు

Experience Required:

 

అభ్యర్థికి 1 నుండి 2 సంవత్సరాల అనుభవం ఉండాలి.

Job Location:

 

హైదరాబాద్

Job Role:

 

Solar installation ఎలక్ట్రీషియన్ work చేయ్యాలి.

Job Timing’s:

 

ఎంపికైన అభ్యర్థి ఉదయం 9:30 నుండి సాయంత్రం 6:30 వరకు Monday to Saturday ఉద్యోగం చెయ్యాలి.

Skills Required:

 

ఎలక్ట్రీషియన్ వర్క్ వచ్చి ఉండాలి.

Selection Process:

 

అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

Interview Location:

 

Banjarahills,

Road no 11,

Gaffer Khan colony,

Nishan elqbal building,

Hyderabad.

Application Process:

 

Skills ఉన్న ఆసక్తిగల  అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.

 

 

Ask your Doubts

Click here

Apply Online

Click here

Leave a Comment

dukebadi jobs logo icon

Trending Posts

Request For Post