Search
Close this search box.

Customer Operations Jobs Work From Home Internship Apply Form 2021

Facebook
WhatsApp
Telegram

 CUSTOMER OPERATIONS JOBS 

WORK FROM HOME

మీ ఇంట్లోనే ఉంటు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేయాలని అనుకునే వారికి మంచి అవకాశం.ప్రముఖ online learning platform  నుండి కస్టమర్ operations ఉద్యోగాలు విడుదల అయ్యాయి.ఇంగ్లీష్  కమ్యూనికేషన్ స్కిల్స్  ఉన్న  మహిళలు,పురుషులు అందరూ అప్లై చేయడానికి అర్హులు.స్కిల్స్ ఉన్న ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు మే 20,2021 చివరి తేదీలోగా అప్లై చెయ్యాలి.


WORK FROM HOME  JOBS

 

CUSTOMER OPERATIONS JOBS

Important Dates:

 

అప్లై చేయడానికి చివరి తేదీ మే 20,2021.

ఎంపికైన అభ్యర్థి జూన్ 10th లోగా వర్క్ స్టార్ట్ చెయ్యాలి.

6 months తప్పకుండా ఉద్యోగం చేయాలి.

Job Type:

 

Internship

Salary:

 

ఎంపికైన అభ్యర్థికి నెలకి రూ.15,000/- నుండి రూ.22,000/- జీతం ఇస్తారు.

Vacancies:

 

ఇందులో 05  పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

Qualification:

 

ఇంగ్లీష్ మాట్లాడే నైపుణ్యం ఉండి మేము ఈ work చేయగలము అనుకునే  మహిళలు,పురుషులు అందరూ ఈ ఉద్యోగానికి అర్హులు.తమ కెరీర్ మళ్ళీ స్టార్ట్ చేయాలనుకునే మహిళలకు మంచి అవకాశం.

Experience Required:

 

ఎటువంటి అనుభవం అవసరం లేదు.

Job Location:

 

WORK FROM HOME

 

మీ మొబైల్   ద్వారా వర్క్ చెయ్యాలి.

Job Role:

  • ఇందులో apart from studies పిల్లల development కోసం కొత్త పద్దతుల్లో నేర్పిస్తారు.
  • ఎంపికైన అభ్యర్థులు ప్రస్తుతం ఉన్న కస్టమర్లతో మాట్లాడి వారి feedback తీసుకోవాలి.
  • Students class షెడ్యూల్ manage చేయాలి.
  • Trainers and parents తో మాట్లాడి పిల్లల classes షెడ్యూల్ చెయ్యాలి.

Job Duration:

 

ఎంపికైన అభ్యర్థి 6 నెలలు internship చేయాలి.

Skills Required:

 

ఇంగ్లీష్  మాట్లాడే నైపుణ్యం కలిగి ఉండాలి.

Benefits:

 

Internship సర్టిఫికేట్ ఇస్తారు.

Selection Process:

 

అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.వెంటనే జాయినింగ్ ఉంటుంది.

Application Process:

 

Skills ఉన్న ఆసక్తిగల  అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.


 

Ask your Doubts

Click here

Apply Online

Click here

Leave a Comment

dukebadi jobs logo icon

Trending Posts

Request For Post