Search
Close this search box.

Carpenter jobs

Facebook
WhatsApp
Telegram

Carpenter jobs | 10th Pass Jobs |Free jobs Application Forms 

CARPENTER JOBS 

HYDERABAD, BANJARAHILLS

Carpenter jobs: హైదరాబాద్ లోని ప్రముఖ  కంపెనీ నుండి carpenter  ఉద్యోగాలు విడుదలయ్యాయి.పదవ తరగతి  పూర్తి చేసిన carpenter వర్క్ చేసే పురుషులు అప్లై చేయడానికి అర్హులు.స్కిల్స్ ఉన్న ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.

 

CARPENTER JOBS 

Banjarahills, Hyderabad

Carpenter jobs Company location: 

హైదరాబాద్

Job Type:

 Full-Time Job

Carpenter jobs Vacancies:

ఇందులో మొత్తం 10 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

Carpenter jobs Salary?: 

ఎంపికైన అభ్యర్థికి నెలకి రూ.15,000/- నుండి రూ.30,000/- జీతం ఇస్తారు.

Carpenter jobs Qualification:

పదవ తరగతి పూర్తి చేసిన పురుషులు ఈ ఉద్యోగానికి అర్హులు

Carpenter jobs Experience Required:

అభ్యర్థికి కనీసం 2 సంవత్సరాల అనుభవం ఉండాలి.

Carpenter jobs – Job Location: 

హైదరాబాద్ బంజారాహిల్స్

Carpenter Job Role:

Carpenter వర్క్ చెయ్యాలి.

Carpenter Job Timings:

ఎంపికైన అభ్యర్థి ఉదయం 9:30 నుండి సాయంత్రం 6:30 వరకు Monday to Saturday ఉద్యోగం చెయ్యాలి.

Carpenter jobs Skills Required: 

Carpenter వర్క్ వచ్చి ఉండాలి.

Carpenter jobs Selection Process:

అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

Interview Location: 

6-3-252/A/12,

5th Avenue,

Erramanzil colony,

Opp More supermarkets.

Application Process: 

Skills ఉన్న ఆసక్తిగల  అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.

Ask your Doubts

Click here

Apply Online

Click here

2 thoughts on “Carpenter jobs”

Leave a Comment

dukebadi jobs logo icon

Trending Posts

Request For Post