Search
Close this search box.

Content Writer Graduation Jobs Work From Home Application Form 2021

Facebook
WhatsApp
Telegram

 CONTENT WRITER WORK FROM HOME JOBS

KUKATPALLY, HYDERABAD

 

మీ ఇంట్లోనే ఉంటూ work from home ఉద్యోగం చేయాలని అనుకునే వారికి మంచి అవకాశం. హైదరాబాద్ లోని ప్రముఖ కంపెనీ నుండి Content Writer ఉద్యోగాలు విడుదలయ్యాయి. గ్రాడ్యుయేషన్  పూర్తి చేసిన మహిళలు అందరూ ఈ ఉద్యోగాలకు అర్హులు.స్కిల్స్ ఉన్న ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.


CONTENT WRITER WORK FROM HOME JOBS

 

KUKATPALLY, HYDERABAD

Company location:

 

Hyderabad

Job Type:

 

 Full time job 

Vacancies:

 

ఇందులో 1 పోస్టు మాత్రమే  ఖాళీగా ఉంది.

Salary:

 

ఎంపికైన అభ్యర్థికి సుమారు రూ.8,000/- నుండి రూ.12,000/- జీతం ఇస్తారు

Qualification:

 

గ్రాడ్యుయేషన్  పూర్తి చేసిన మహిళలు  ఈ ఉద్యోగానికి అర్హులు.

Experience Required:

 

1-2 సంవత్సరాల అనుభవం ఉన్న వారు ఎవరైనా apply చేయడానికీ అర్హులు.

Job Location:

 

WORK FROM HOME

Job Timings:

 

ఎంపికైన అభ్యర్థి ఉదయం 9:30 నుండి సాయంత్రం 6:30 మధ్యలో అవసరాన్ని బట్టి  Monday to Saturday ఉద్యోగం చెయ్యాలి.

Job Role:

  • Product ని మార్కెటింగ్ చేయడానికి కావలసిన content  రీసెర్చ్ చెయ్యాలి.
  • కావలసిన కంటెంట్ టైప్ చేసి send చెయ్యాలి.
  • ఎలాంటి content అవసరం అవుతుందని plan చేసి కంటెంట్ analyse చెయ్యాలి.
  • ట్రైనింగ్ IT కంపెనీ కి సంబంధించిన content ఇవ్వాల్సి ఉంటుంది.

Skills Required:

  • Basic ఇంగ్లీష్ మాట్లాడే నైపుణ్యం కలిగి ఉండాలి.
  • SEO,Social మీడియా నాలెడ్జ్ ఉండాలి.

Selection Process:

 

అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

Application Process:

 

Skills ఉన్న ఆసక్తిగల  అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.

 

Ask your Doubts

Click here

Apply Online

Click here

Leave a Comment

dukebadi jobs logo icon

Trending Posts

Request For Post