Search
Close this search box.

Glow and Lovely Careers Work From Home Jobs Apply Form 2021

Facebook
WhatsApp
Telegram

 GLOW AND LOVELY CAREERS

WORK FROM HOME JOBS

మీ ఇంటి నుండే వర్క్ ఫ్రమ్ హోం ఉద్యోగం చేయాలనుకునే వారికి మంచి అవకాశం.

Fair and Lovely కంపెనీ గురించి తెలియనివారు అంటూ లేరు.ఒకప్పటి Fair and Lovely కెరీర్ ఫౌండేషన్ ఇప్పుడు Glow and Lovely గా రూపాంతరం చెందింది అందరికీ తెలిసిందే.Glow and Lovely కెరీర్ ఫౌండేషన్ ప్రత్యేకంగా మహిళలకి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు social networking platform స్టార్ట్ చేసింది.ఇందులో మహిళలు,పురుషులు వారికి కావాల్సిన పలు రకాల స్కిల్స్ నేర్చుకునే అవకాశం ఉంది.ఇందులో soft skills improve చేసుకోడానికి ఇంకా పలు రకాల కోర్సులు free గా అందుబాటులో ఉన్నాయి.Glow and Lovely careers వెబ్సైట్ లో మీరు కెరీర్ గైడెన్స్, ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన online tests, ఇంగ్లీష్ learning, personality development, management’s,IT,finance accounts, Beauty and wellness etc ఇంకా చాలా online courses ఫ్రీ గా నేర్చుకునే వీలుగా అవకాశం కల్పించింది.

 

మహిళలకి,పురుషులకి ఉద్యోగ అవకాశాలు ఇందులో ఉన్నాయి.ఆసక్తి గల అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి.మీరు ప్రభుత్వ ఉద్యోగాలకి ప్రిపేర్ అవుతుంటే దానికి సంబందించిన ఫ్రీ కోర్సెస్,online tests ఉన్నాయి. ప్రైవేట్ ఉద్యోగాల కొరకు మీ స్కిల్స్ improve చేసుకోడానికి,కెరీర్ గైడెన్స్ and ఉద్యోగ సమాచారం అన్ని ఇందులో ఉన్నాయి.

 

Glow and Lovely careers కోర్సెస్ తో పాటుగా  అన్ని విభాగాల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది.ఇందులో Beauty,Marketing,Teaching,Internships,work from home jobs inka చాలా opportunities కల్పిస్తోంది.

 

ప్రస్తుతం విడుదల అయిన work from home job వివరాలు ఇలా apply చేయాలో selction process గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

 

WORK FROM HOME JOBS

 

Customer care, Inside Sales, Content writing,picture tagging, Document verification Jobs

 

GLOW AND LOVELY CAREERS(FAIR AND LOVELY)

కంపెనీ పేరు

Glow and Lovely

Job Type:

 

 Full time//Work from home jobs

Salary:

 

పోస్టుల వారిగా మీ ఉద్యోగాన్ని బట్టి సుమారు రూ 5000/- నుండి రూ.40000 వరకు జీతాలు ఉంటాయి. As per company norms salary ఇస్తారు.

Qualification:

 

 గ్రాడ్యుయేషన్ and above పూర్తి చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగానికి అర్హులు.

Experience Required:

 

ఎటువంటి అనుభవం అవసరం లేదు.Freshers, Experienced ఎవరైనా apply చేయడానికి అర్హులు.

Job Location:

 

Work From Home

Requirements:

  • Laptop or కంప్యూటర్ తప్పనిసరిగా ఉండాలి.
  • High speed ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి.
  • Power back up ఉండాలి.
  • ఎటువంటి disturbance లేకుండా quite place వర్క్ చేసుకోవడానికి వీలుగా ఉండాలి.

Job Role:

  • customer centric roles,
  • Inside Sales,
  • Document verification  
  • ఇంకా చాలా backend ఉద్యోగాలు మీ ఇంటి నుండే చేసుకునే అవకాశం ఉంది.

Job Timings:

 

రోజుకి కనీసం 6 గంటలు ఉద్యోగం చేయాల్సి ఉంటుంది.

 Fixed timings ఉంటాయి.

Skills Required:

 

Excellent కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.

Selection Process:

 

మీ అర్హత అనుభవం స్కిల్స్ ఆధారంగా online test certification ద్వారా ఎంపిక చేస్తారు.

Application Process: 

Skills ఉన్న ఆసక్తిగల  అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.

  • Glow and lovely website లో రిజిస్టర్ అవ్వాలి.
  • అందులో MARS and SHEROES కి చెందిన వర్క్ ఫ్రమ్ హోం ఉద్యోగ వివరాలు ఉంటాయి.
  • మీ వివరాలు form fill చేసి వర్క్ ఫ్రమ్ హోం ఉద్యోగాలకి apply చెయ్యాలి.


Ask your Doubts

Click here

Apply Online

Click here

Leave a Comment

dukebadi jobs logo icon

Trending Posts

Request For Post