Search
Close this search box.

IDFC First Bank Current Account Officer Any Graduate Jobs Apply Form 2021

Facebook
WhatsApp
Telegram

 BANK OFFICER CURRENT ACCOUNT JOBS 

IDFC FIRST BANK

బ్యాంకులో ఉద్యోగం చేయాలనుకునేవారికి శుభవార్త.IDFC first బ్యాంకు  నుండి current account బ్యాంకు ఆఫీసర్  ఉద్యోగాలు విడుదలయ్యాయి.ఎదైన విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన మహిళలు,పురుషులు అందరూ అప్లై చేయడానికి అర్హులు.స్కిల్స్ ఉన్న ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.


BANK OFFICER CURRENT ACCOUNT JOBS

 

IDFC FIRST BANK

కంపెనీ పేరు

IDFC First Bank

Job Type:

 

 Full Time Job

Salary:

 

ఎంపికైన అభ్యర్థి అర్హత,అనుభవం ఆధారంగా as per bank norms జీతం ఇస్తారు.

Qualification:

 

ఎదైన విభాగంలో గ్రాడ్యుయేషన్  పూర్తి చేసిన మహిళలు,పురుషులు ఈ ఉద్యోగానికి అర్హులు.

Experience Required:

 

అభ్యర్థికి sales విభాగంలో 0-4 సంవత్సరాల అనుభవం ఉండాలి.Freshers కూడా apply చేయడానికి అర్హులు.

Job Location:

 

ఎంపికైన అభ్యర్థికి ఇండియా లో ఉన్న బ్రాంచ్ లలో ఉద్యోగం ఉంటుంది.

Job Role:

  • బిజినెస్ కి సంబంధించిన current account వివరాలు responsible గా చూసుకోవాలి.
  • కస్టమర్లతో interact అవ్వాలి.
  • Bank products గురించి కస్టమర్ కి వివరించి చెప్పాలి. 
  • కస్టమర్ కి మరియు బ్యాంక్ కి మధ్యవర్తిగా వ్యవహరించాలి.
  • Best service కస్టమర్ కి అందేవిధంగా చూసుకోవాలి.
  • Catchment mapping లో sales manager కి సపోర్ట్ గా ఉండాలి. 
  • కస్టమర్ నుండి రెగ్యులర్ feedback SM/RM కి తెలియజేయాలి.
  • కస్టమర్ కి మంచి service and products provide చేసేందుకు వేరే ప్రదేశాల్లో ఉన్న ఇతర బ్రాంచ్ లతో collaborate అయి ఉండాలి.
  • కస్టమర్ needs తెలుసుకోవాలి.
  • బ్యాంకింగ్ channels లో రిజిస్ట్రేషన్ and activation process చూసుకోవాలి.
  • Product mix segments and constitution mix లో high quality current అకౌంట్స్ చెయ్యాలి.

Job Timings:

 

Day shift

Skills Required:

  • Good కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.
  • Sales విభాగంలో అనుభవం ఉన్నవారికి అధిక ప్రాధాన్యత ఉంటుంది.

Selection Process:

 

అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

Application Process:

 

Skills ఉన్న ఆసక్తిగల  అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.

 

Ask your Doubts

Click here

Apply Online

Click here

Leave a Comment

dukebadi jobs logo icon

Trending Posts

Request For Post