Search
Close this search box.

Just Dial Telesales,IT, Finance,Accounting,HR, Customer Support Any Graduate Jobs Apply Form 2021

Facebook
WhatsApp
Telegram

JUST DIAL JOBS 

Telesales,IT, Finance,Accounting,HR, Customer Support Jobs

ఇండియా లో ప్రసిద్ధి చెందిన ప్రముఖ ఈ కామర్స్ website JUST DIAL కంపెనీలో ఉద్యోగం చేయాలనుకునే వారికి మంచి అవకాశం.Just dial అంటే ఏంటి అందులో ఎలాంటి జాబ్స్ ఉంటాయి ఎలా apply చెయ్యాలి క్వాలిఫికేషన్,సెలక్షన్ process ఏ విధంగా ఉంటుంది తెలుసుకుందాం.

 

Just Dial కంపెనీ leading local search engine. కంపెనీ main goal ప్రపంచ వ్యాప్తంగా fast గా free ga ఎలాంటి information కావాలనుకున్న అందుబాటులో ఉంచడానికి సర్వీసెస్ ఇస్తుంది.ఇండియాలోనే కాకుండా USA,UK,CANADA,UAE వంటి ఇతర దేశాల్లో కూడా just dial సర్వీసెస్ అందుబాటులో ఉన్నాయి.mobile apps, internet ద్వారా సర్వీసెస్ provide చేస్తుంది.Just dial అనేది User కి బిజినెస్ కి మధ్యవర్తిగా వ్యవహరిస్తుంది. User కి కావాల్సిన information Just dial database ద్వారా అవసరమైన product service వివరాలు ఇతర బిజినెస్ నుండి fast గా తెలుసుకునేలా service ఇస్తుంది.

 

ఇదంతా ఎలా జరుగుతుంది.ఇలాంటి service ఇవ్వడానికి చాలా మంది ఉద్యోగులు ఇతర విభాగాల్లో అవసరం ఉంటుంది.మీరు అందులో వర్క్ చేయాలనుకుంటున్నారా? Just dial అన్ని విభాగాలలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది. ఉద్యోగ వివరాలు అర్హత చూసి స్కిల్స్ ఉన్న ఆసక్తి గల అభ్యర్థులు అందరూ apply చేసుకోవాలి.



JUST DIAL JOBS

 

Telesales,IT, Finance,Accounting,HR, Customer Support Jobs

కంపెనీ పేరు

Just dial

Job Type:

 

 Full Time Job

Age Limit:

 

అభ్యర్థుల వయస్సు 21-30 సంవత్సరాలు ఉండాలి.

Salary:

 

అభ్యర్థుల అర్హత,అనుభవం మీరు చేసే జాబ్ role ఆధారంగా as per company norms జీతాలు ఇస్తారు.

Qualification:

 

ఎదైన విభాగంలో గ్రాడ్యుయేషన్  పూర్తి చేసిన మహిళలు,పురుషులు ఈ ఉద్యోగానికి అర్హులు.పోస్టుల వారిగా వేర్వేరు అర్హతలు ఉన్నాయి.

Experience Required:

 

Freshers,అనుభవం ఉన్న వారు ఎవరైనా apply చేయడానికి అర్హులు.

Job Location:

 

ఎంపికైన అభ్యర్థి ఇండియాలో ఉన్న కంపెనీ లొకేషన్స్ లో ఎక్కడైనా ఉద్యోగం చేయవచ్చు.

  • హైదరాబాద్, బెంగళూర్,చెన్నై,ముంబై, పుణె, అహ్మదాబాద్, కోలకతా,జైపూర్, ఛండిగర్, కోయంబత్తూర్ etc

Job Role:

 

ఇందులో పలు విభాగాల్లో ఉద్యోగాలు ఉన్నాయి. మీ అర్హత బట్టి ఆసక్తి ఉన్న ఉద్యోగాలకు అప్లై చెయ్యాలి.

  1. Field development executives
  2. Telesales
  3. User- support Inbound Voice Operations
  4. Technology
  5. Human Resource
  6. Accounts and Finance
  7. Accounts and Telecom
  8. Customer Support
  9. Database
  10. Training and Quality

Job Timings:

 

ఎంపికైన అభ్యర్థి వారానికి 5 రోజులు ఉద్యోగం చెయ్యాలి.

Skills Required:

  • Good కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.
  • ఇంగ్లీష్ మాట్లాడే నైపుణ్యం కలిగి ఉండాలి.
  • Good written skills ఉండాలి.
  • కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి.
  • పోస్టును ఆ జాబ్ కి  సంబందించిన టెక్నికల్ skill ఉండాలి.

Selection Process:

 

పోస్టుని బట్టి అభ్యర్థులను online test, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

Application Process:

 

Skills ఉన్న ఆసక్తిగల  అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.

 

 

Ask your Doubts

Click here

Apply Online

Click here

Leave a Comment

dukebadi jobs logo icon

Trending Posts

Request For Post