Make money online 2024 | ఆన్లైన్లో ఎర్నింగ్ అనగానే అందరికీ ఫస్ట్ వచ్చే డౌట్ ఏంటి అంటే ఇన్వెస్ట్మెంట్ చేయాలా? అని కానీ ఈరోజు మనం తెలుసుకోబోయే వర్క్ లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు.ఈరోజు మనం తెలుసుకోబోయే వర్క్ లో మీరు మనీ ఎర్నింగ్ చేయడానికి ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు.
ఇది 100% ఫ్రీ.అలాగే 100% ప్రాక్టికల్ మెథడ్ గురించి ఈరోజు నేను మీకు చెప్తాను.మనం కేవలం 2-3 సెకండ్స్ వీడియోస్ చూడడం ద్వారా వన్ రుపీ వరకు సంపాదించవచ్చు.ఒకవేళ మనం థౌసండ్ వీడియోస్ చూసినట్లయితే మనకు ₹1000 వస్తుంది.ఈ వర్క్ లో ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ లేదు.
అసలు వర్క్ డీటెయిల్స్ ఏంటి? వెబ్సైట్ ఏంటి? Payment ప్రాసెస్ ఏంటి? కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను ఇప్పుడు మీకు చెప్తాను.
Make money online 2024 – About Website:
ఈరోజు మనం తెలుసుకోబోయే వెబ్సైట్ ఏంటి అంటే paid work website.ఈరోజు మనం తెలుసుకోబోతున్న వెబ్సైట్ పెయిడ్ వర్క్ ఈ వెబ్సైట్ మనకు మొబైల్ యాప్ లో కూడా అవైలబుల్ గా ఉంది.మీరు ఐఫోన్ లో అయినా ఈ app ని డౌన్లోడ్ చేసుకోవచ్చు.
లేదంటే ఆండ్రాయిడ్ మొబైల్ లో అయినా ఈ అప్లికేషన్ మనకు అవైలబుల్ గా ఉంది. రెండిట్లోనూ మీరు మొబైల్ యాప్ కూడా యూస్ చేయవచ్చువెబ్సైట్ నేమ్ ఏంటి అనేది తెలుసుకున్నాం.అసలు ఈ వెబ్సైట్లో ఎలాంటి వర్క్ ఉంటుంది?ఎలాంటి వర్క్ చేయడం ద్వారా మనం మనీ ఎర్నింగ్ చేయాలి? అనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను ఇప్పుడు మీకు చెప్తాను.
ఈ వెబ్సైట్లో మనం గేమ్స్ ప్లే చేయడం ద్వారా అలాగే ఆన్లైన్ లో surveys చేయడం ద్వారా.అలాగే వీడియోస్ వాచ్ చేయడం ద్వారా కూడా సంపాదించవచ్చు.ఈ వెబ్సైట్ ని మనం ఫోన్, కంప్యూటర్, టాబ్లెట్ ఎందులో అయినా చాలా చక్కగా ఉపయోగించవచ్చు.ఆన్లైన్లో మనీ ఎర్నింగ్ చేయడానికి ఇది ఒక బెస్ట్ వెబ్సైట్ అని చెప్పవచ్చు.
మనం వెబ్సైట్ యొక్క రేటింగ్స్ చెక్ చేసినట్లయితే ఔట్ ఆఫ్ 5 మనకు 4.5 రేటింగ్స్ ఈ వెబ్సైట్ కి ఉన్నాయి. మీరు ఒకవేళ ఈ వెబ్సైట్ జెన్యూన్ ఆర్ ఫేక్ అని తెలుసుకోవాలి అంటే ఒక వెబ్సైట్లో సర్చ్ చేయాలి.ట్రస్ట్ పైలెట్ అనే వెబ్సైట్లో మనం సర్చ్ చేసినట్లయితే ఏ వెబ్సైట్స్ అయినా జెన్యూన్ ఆర్ ఫేక్ అనేది మనం తెలుసుకోవచ్చు.
మనం ఎలా చెక్ చేయాలి అంటే ముందుగా google ఓపెన్ చేసి ట్రస్ట్ పైలెట్ అని టైప్ చేసి సెర్చ్ చేయండి. చేసినట్లయితే మనకు ఫస్ట్ లోనే ఒక వెబ్సైట్ వస్తుంది.దానిమీద క్లిక్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక అక్కడ సర్చ్ ఆప్షన్ ఉంటుంది.అక్కడ సెర్చ్ దగ్గర మీరు ఏదైతే వెబ్సైట్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో ఆ వెబ్సైట్ యొక్క నేమ్ ఎంటర్ చేయండి.
ఇక్కడ మనం తెలుసుకోవాలి అనుకుంటున్నది Paid work వెబ్సైట్ కాబట్టి.సర్చ్ ఆప్షన్ దగ్గర paid work అని టైప్ చేసి సెర్చ్ చేసినట్లయితే మనకు 4.5 రేటింగ్స్ ఉంటాయి అవుట్ ఆఫ్ ఫైవ్.చాలా జెన్యూన్ వెబ్సైట్ ఇది. మనం ఎలాంటి భయం లేకుండా ఈ వెబ్సైట్లో ఎర్నింగ్ చేయవచ్చు.ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ చేయకుండా work మనం స్టార్ట్ చేయవచ్చు.
ఈ వెబ్సైట్లో మనం ఫుల్ టైం వర్క్ చేయవచ్చు.అలాగే part టైం work కూడా చేయవచ్చు.మీరు ఏ కంట్రీ నుంచి అయినా ఈ వెబ్సైట్లో వర్క్ చేయవచ్చు.మీరు ఇండియా ఆర్ నేపాల్, బంగ్లాదేశ్ ఏ కంట్రీ వాళ్ళు అయినా కూడా ఈ వెబ్సైట్లో చక్కగా వర్క్ చేయవచ్చు.
Make money online 2024 – How to earn money in this website:
ఈ వెబ్సైట్లో మనం డైలీ గేమ్స్ ప్లే చేస్తూ, surveys కంప్లీట్ చేస్తూ మరియు వీడియోస్ ని చూస్తూ ఈ వెబ్సైట్లో మనం మనీ ఎర్నింగ్ చేయవచ్చు.జస్ట్ సింపుల్ టాస్క్ ఫినిష్ చేయడం ద్వారా మంత్లీ 700 డాలర్ సంపాదించవచ్చు.మన ఇండియన్ కరెన్సీ లో 700 డాలర్స్ అంటే 52,000.
ఈ వెబ్సైట్లో వర్క్ చేయడం ఎంత ఈజీ అంటే మీరు ఏ చోట ఉన్నా like బస్సులో ట్రావెల్ చేస్తున్న, ఏదైనా వర్క్ లో ఉన్న, మీరు ఎక్కడ ఉన్నా కూడా ఈ వెబ్సైట్లో టాస్క్ ని ఫినిష్ చేయడం ద్వారా మనీ ఎర్నింగ్ చేయవచ్చు.
Make money online 2024 – Registration Process:
ముందు google ఓపెన్ చేసి పెయిడ్ వర్క్ అని టైప్ చేసి సెర్చ్ చేసినట్లయితే మనకు ఒక వెబ్సైట్ వస్తుంది. దాని ఓపెన్ చేయాలి.ఓపెన్ చేసిన తర్వాత పైకి స్క్రోల్ చేస్తూ ఉన్నట్లయితే లాస్ట్ లో రిజిస్టర్ ఆన్ పెయిడ్ వర్క్ అని ఆప్షన్ ఉంటుంది.దాని మీద క్లిక్ చేయాలి.క్లిక్ చేసినట్లయితే మనకు అక్కడ ఆప్స్ ని కూడా ఇన్స్టాల్ చేయవచ్చు అని కనిపిస్తుంది.
మనకు paid work అప్లికేషన్స్ గూగుల్ ప్లే స్టోర్ అలాగే ఆప్ స్టోర్ లో అవైలబుల్ గా ఉన్నాయి.మనం అప్లికేషన్లో వర్క్ చేయాలి అంటే అప్లికేషన్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు.ముందుగా రిజిస్టర్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత అక్కడ సైన్ అప్ విత్ గూగుల్ అని ఆప్షన్ ఉంటుంది.
దాని మీద క్లిక్ చేసినట్లయితే మన ఫోన్లో ఉన్న ఇమెయిల్ ఐడిస్ అన్ని వస్తాయి. ఏదైనా ఒక మెయిల్ ఐడిని సెలెక్ట్ చేసుకున్నట్లయితే డైరెక్ట్ గా వెబ్సైట్లోకి లాగిన్ అవుతుంది.లాగిన్ అయిన తర్వాత మనం అకౌంట్ ఓపెన్ చేసినట్లయితే వెరిఫై యువర్ మెయిల్ అని కనిపిస్తుంది.
దాని మీద క్లిక్ చేసినట్లయితే మనం రిజిస్టర్ అయిన మెయిల్ ఐడి కి ఒక యాక్టివేషన్ లింక్ అనేది వస్తుంది.దాన్ని మనం అక్కడ సెండ్ ఆక్టివేషన్ లింక్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే అప్పుడు మనం లాగిన్ అయిన మెయిల్ కి ఒక యాక్టివేషన్ లింక్ వస్తుంది.
దాన్ని మనం మెయిల్ ఓపెన్ చేసి వచ్చిన యాక్టివేషన్ లింక్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ వెబ్సైట్లో మన అకౌంట్ కన్ఫామ్ అయిపోతుంది.ఇలా అకౌంట్ కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత మనం క్రోమ్ లో వెబ్సైట్ ని ఓపెన్ చేసుకున్నట్లయితే అక్కడ త్రీ లైన్స్ కనిపిస్తాయి.
దాని మీద క్లిక్ చేసినట్లయితే sign in option కనిపిస్తుంది.సైన్ ఇన్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత లాగిన్ విత్ గూగుల్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి.క్లిక్ చేసిన వెంటనే మనకు అక్కడ కంటిన్యూ అని ఆప్షన్ వస్తుంది దాన్ని క్లిక్ చేసినట్లయితే మనకు డాష్ బోర్డు ఓపెన్ అవుతుంది.
డాష్ బోర్డు ఓపెన్ అవుతుంది. డాష్ బోర్డు ఓపెన్ అయ్యాక మనం పైకి స్క్రోల్ చేసినట్లయితే అక్కడ రిఫరల్ కోడ్ మనకు కనిపిస్తుంది.టైప్ యువర్ రెఫెరల్ కోడ్ అని ఉంటుంది.అక్కడ మనం చూసినట్లయితే యూస్ code కూడా ఆప్షన్ ఉంటుంది.
- దాని మీద క్లిక్ చేసి మన ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి ఆ రిఫరల్ కోడ్ ని షేర్ చేసినట్లయితే ఎవరైతే మనం షేర్ చేసిన రిఫరల్ కోడ్ ద్వారా ఈ వెబ్సైట్లో అకౌంట్ క్రియేట్ చేసుకుంటారో వాళ్లకు ₹600 rs అనేవి అకౌంట్లో యాడ్ అవుతాయి.
- డాష్ బోర్డు ఓపెన్ అయ్యాక మనం పైకి స్క్రోల్ చేసినట్లయితే యాక్షన్స్ అని హెడ్డింగ్ ఉంటుంది. ఆ హెడ్డింగ్ మీద క్లిక్ చేసినట్లయితే ఆడ్ బేసిక్ ఇన్ఫో అబౌట్ yourself అని ఉంటుంది.అంటే మన ఇన్ఫర్మేషన్ ని అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది.యూసర్ డేటా అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే అక్కడ మన డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. డీటెయిల్స్ ఏంటి అంటే..
- First name
- Last name
- Gender
- Date of birth
- About user: అబౌట్ యూజర్ ఆప్షన్ దగ్గర మీకు కొన్ని క్యాటగిరి ఉంటాయి లైక్ ఎంటర్టైన్మెంట్
- ఫిట్నెస్
- ఫుడ్ అండ్ డ్రింక్
- ఫ్యామిలీ అండ్ రిలేషన్షిప్
- ఇలా కేటగిరి లో మీరు సబ్ క్యాటగిరి ఏదైనా చూస్ చేసుకుని, మీరు మీ ఇంట్రెస్ట్ యొక్క టాపిక్ ని ఆడ్ చేయాల్సి ఉంటుంది.
- Phone number
- Country code
- Education
- తర్వాత మీరు మీ యొక్క ఫోన్ నెంబర్ మరియు కంట్రీ కోడ్ ఇవ్వాల్సి ఉంటుంది.
తర్వాత ఎడ్యుకేషన్ దగ్గర high school, college అని ఉంటుంది.హై స్కూల్ అండ్ కాలేజ్ క్యాటగిరిలో ప్రొఫెషనల్ డాక్టర్ రేట్ ప్రొఫెషనల్ డిగ్రీ, డాక్టర్ డిగ్రీ ఆర్ మాస్టర్ డిగ్రీ అని ఉంటుంది.మీరు మాస్టర్ degree ని సెలెక్ట్ చేసుకుని సేవ్ చేయండి. మీరు పైన ఎంటర్ చేసిన ఎవ్రీ డీటెయిల్స్ సేవ్ చేయాల్సి ఉంటుంది
ఇప్పుడు ఈ వెబ్సైట్లో మనం మనీ ఎలా ఎర్నింగ్ చేసుకోవాలో నేను ఇప్పుడు మీకు చెప్తాను. ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి వీడియోస్ వాచ్ చేయడం ద్వారా
- 1.Watch videos & Earn:
- వాచ్ వీడియోస్ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే వీడియోస్ చూడడం ద్వారా మనకు ఎన్ని పాయింట్స్ ఆడ్ అవుతాయో అక్కడ మెన్షన్ చేసి ఉంటారు.0.1 to 1 points మనం every వీడియో చూడడం ద్వారా పాయింట్స్ ఆడ్ అవుతాయి.
- వాచ్ వీడియోస్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకు అక్కడ వీడియోస్ కి ఎంత అమౌంట్ ఎర్నింగ్ చేయవచ్చు మనం చూడవచ్చు.ఐ యాం నాట్ రోబోట్ వెరిఫై చేసిన తర్వాత అక్కడ వాచ్ వీడియో అని ఉంటుంది.Watch video పైనే ఉంటుంది ఇన్ఫర్మేషన్ like..
- ఒక 30 సెకండ్స్ మనకు అయితే వీడియో ప్లే అవుతూ ఉంటుంది. దానికి మనకు 0.7 points ఆడ్ అవుతాయి అని మెన్షన్ చేసి ఉంటారు.
- తర్వాత కింద వాచ్ వీడియో ఆప్షన్ మీద క్లిక్ చేయగానే కరెక్ట్ గా వాళ్ళు మెన్షన్ చేసి ఉన్న సెకండ్స్ వరకు వీడియో ప్లే అవుతుంది.
- తర్వాత ఇంటూ మార్క్ పైన వస్తుంది.దాన్ని మనం క్లిక్ చేసినట్లయితే వీడియో ఎగ్జిట్ అవుతుంది. వాళ్లు మెన్షన్ చేసి ఉన్న పాయింట్స్ మన అకౌంట్లో యాడ్ అవుతాయి.ఇలా ఎవ్రీ వీడియో కి మనకు పాయింట్స్ అనేవి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి.
- ఈ వెబ్సైట్లో మనీ ఎర్నింగ్ చేయడానికి ఇదొక బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు
- మనం డైలీ ఇంస్టాగ్రామ్ reels మరియు యూట్యూబ్లో షార్ట్స్ చూస్తూ ఉంటాం కదా
- అవి చూడడం వల్ల మనకు ₹1 కూడా రాదు.అవి చూస్తూ మనం సమయాన్ని వృధాపరచుకుంటాం. కాకపోతే అదే సమయాన్ని మనం paid work వెబ్సైట్లో పెట్టినట్లయితే మనకు ఇన్కమ్ జనరేట్ అవుతుంది.
- కాకపోతే ఈ వెబ్సైట్లో డైలీ వీడియోస్ వాచ్ చేయడం వల్ల ఎన్ని వీడియోస్ వాచ్ చేస్తే అంత మనీ అయితే మనకు ఇక్కడ జనరేట్ అవుతుంది.
మనకు డాష్ బోర్డులో ఎర్న్ అనే ఆప్షన్ ఉంటుంది. దాని మీద మనం క్లిక్ చేసినట్లయితే అక్కడ ప్లే గేమ్స్ మరియు ఫిల్ అవుట్ surveys and వాచ్ వీడియోస్ అని త్రీ ఆప్షన్స్ కనిపిస్తూ ఉంటాయి.
- 2.Make money with surveys:
- మనం fill అవుట్ సర్వేస్ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే every సర్వేకి ఎన్ని పాయింట్స్ add చేస్తారో మెన్షన్ చేస్తారు. ఈ వెబ్సైట్లో surveys కి 8.30 to 415 rs అమౌంట్ అని మెన్షన్ చేశారు.
- అక్కడ మనకు నంబర్ ఆఫ్ surveys అవైలబుల్ గా ఉంటాయి. వాటిని మనం ఫినిష్ చేయడం ద్వారా every సర్వే కి 8 రూపీస్ నుంచి 400 రూపీస్ వరకు ఆడ్ అవుతుంది.
- 3.Earn money by playing Games:
- ప్లే గేమ్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే మనం గేమ్ ప్లే చేయడం ద్వారా ఎంత అమౌంట్ యాడ్ చేస్తారు అకౌంట్లో అని మెన్షన్ చేసి ఉంటారు.
ఈ వెబ్సైట్లో మనం గేమ్స్ ప్లే చేయడం ద్వారా 8 రుపీస్ నుంచి 4000 రుపీస్ సంపాదించవచ్చు.
ఈ అప్లికేషన్ లో ప్లే గేమ్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే అక్కడ మనం గేమ్స్ ని ఇన్స్టాల్ చేసుకుని టాస్క్ ఫినిష్ చేయడం ద్వారా మెన్షన్ చేసిన అమౌంట్ మన అకౌంట్లో యాడ్ అవుతుంది.
4.Refer & Earn:
ఈ అప్లికేషన్లో రిఫరల్ చేయడం ద్వారా మనకు కమిషన్ వస్తుంది.అలాగే ఎవరైతే మనం షేర్ చేసిన రిఫరల్ లింక్ ద్వారా ఈ వెబ్సైట్లో అకౌంట్ క్రియేట్ చేసుకుంటారో వారికి 600 రుపీస్ అమౌంట్ అకౌంట్ లో add అవుతుంది.
Make money online 2024 – How to create payment method:
- ఈ వెబ్ సైట్ లో సెట్టింగ్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే అక్కడ పేమెంట్స్ రిసీవర్ ఆప్షన్ ఉంటుంది.దాని మీద క్లిక్ చేసినట్లయితే పేమెంట్ డీటెయిల్స్ అని ఉంటుంది. ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు అక్కడ
- Street
- House number
- City
- Zip code/postal code
- State/region
- Country
- First name
- Last name
- డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే సేవ్ అవుతుంది.
అలాగే మనకు bilings ఆప్షన్ ఉంటుంది. Bilings ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే అక్కడ ఎర్నింగ్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది.దాని మీద క్లిక్ చేసినట్లయితే పేమెంట్ ఆప్షన్ ని యాడ్ చేసుకోవచ్చు. పేమెంట్ మెథడ్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే అక్కడ ఆడ్ పేమెంట్ మెథడ్ అని ఉంటుంది.
ఆడ్ పేమెంట్ మెథడ్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మనకు బ్యాంక్ అకౌంట్ ఆర్ PayPal.Two ఆప్షన్స్ కనిపిస్తూ ఉంటాయి.ఒకవేళ మీరు ఎర్నింగ్ చేసినా అమౌంట్, బ్యాంకు ద్వారా విత్ డ్రాల్ చేసుకోవాలి అంటే బ్యాంక్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి.
బ్యాంక్ డీటెయిల్స్ లో,బ్యాంక్ అకౌంట్ లో ఉన్నట్టుగా మీ ఫస్ట్ నేమ్ & లాస్ట్ నేమ్ ఎంటర్ చేయాలి.అలాగే మీది ఏ బ్యాంకు, బ్యాంక్ నేమ్ చేయాలి.తర్వాత BIC code ఎంటర్ చేయాలి. ఒకవేళ మీకు కోడ్ తెలియకపోతే గూగుల్ లో సర్చ్ చేసి ఆడ్ చేయవచ్చు.
చేసిన తర్వాత అక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ అగ్రి చేసినట్లుగా టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత ఆడ్ మెథడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు పేమెంట్ మెథడ్ యాడ్ అయిపోతుంది.తర్వాత వెరిఫై ఐడెంటిటీ అని ఆప్షన్ ఉంటుంది.
దాని మీద మనం క్లిక్ చేసినట్లయితే (బ్యాంక్ మరియు ఆధార్ కార్డ్ లింక్ అయి ఉండాలి)అక్కడ మనం ఐడెంటిటీని వెరిఫై చేసుకోవడానికి ఏదైనా ఒక డాక్యుమెంట్ని అప్లోడ్ చేయమని అడుగుతుంది. లైక్ ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ బట్ ఆధార్ కార్డు అప్లోడ్ చేయడం బెటర్.
ఆధార్ కార్డు అప్లోడ్ చేసిన తర్వాత మీ ఐడెంటిఫై వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ అని చూపిస్తుంది.ఇక్కడితో ఈ వెబ్సైట్లో మనకు కంప్లీట్ గా ప్రొఫైల్ క్రియేట్ అవుతుంది.
ఒకవేళ మీరు పేపాల్ ద్వారా withdrawal చేసుకోవాలి అనుకున్న జస్ట్ మీ మెయిల్ ఐడి,ఫస్ట్ అండ్ లాస్ట్ నేమ్ enter చేసి పేమెంట్ మెథడ్ ని యాడ్ చేసుకోవచ్చు.ఈ వెబ్సైట్లో withdrawal చేయాల్సిన మినిమం అమౌంట్ 600 రుపీస్.
1.Can we really make money online?
A.Yes,మనం నిజంగానే ఆన్లైన్లో మనీ ఎర్నింగ్ చేయవచ్చు.
2.మనం జస్ట్ ఆన్లైన్లో వీడియోస్ చూస్తూ మనీ ఎర్నింగ్ చేయొచ్చా?
A.Yes,కొన్ని వెబ్సైట్లో మనం just వీడియోస్ చూడడం ద్వారా మనీ ఎర్నింగ్ చేయవచ్చు అది కూడా అలాంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా.
3.మనం ఆన్లైన్లో మనీ ఎర్నింగ్ చేయడానికి ఇన్వెస్ట్మెంట్ చేయాలా?
A.కొన్ని వెబ్ సైట్స్ లో ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా మనం ఆన్లైన్ లో money ఎర్నింగ్ చేయవచ్చు.
4.వీడియో యాడ్స్ చూడడం ద్వారా కూడా మనం మనీ ఎర్నింగ్ చేయవచ్చా?
A.Yes,కొన్ని వెబ్సైట్ లో మనం జస్ట్ వీడియో యాడ్స్ చూడడం ద్వారా కూడా ఆన్లైన్లో మనీ ఎర్నింగ్ చేయవచ్చు.ఈ వర్క్ నీ చేయడానికి మనం ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు.
5. How to earn money daily?
A.మనం ఆన్లైన్ లో డైలీ మనీ ఎర్నింగ్ చేయడానికి surveys చేయవచ్చు, యాడ్స్ వాచ్ చేయడం ద్వారా మనీ ఎర్నింగ్ చేయవచ్చు, అలాగే గేమ్స్ ప్లే చేయడం ద్వారా కూడా మనీ ఎర్నింగ్ చేయవచ్చు.
For Make money online 2024 website : Click Here
For more updates,
Follow our Website: Click Here