Search
Close this search box.
Part Time Work ఇంటి నుండి చేయండి

Part Time Work ఇంటి నుండి చేయండి | రోజుకు 5000 సంపాదించడం ఎలా?

Facebook
WhatsApp
Telegram

Part Time Work ఇంటి నుండి చేయండి: మనం రోజు ఇంట్లోనే ఉంటూ పార్ట్ టైం వర్క్ చేస్తూ రోజుకి 5000 రూపాయలు సంపాదించుకోవచ్చు: పార్ట్ టైమ్ వర్క్ ఇంటి నుండి చేయండి.ఈరోజు మనం ఇంట్లోనే ఉంటూ పార్ట్ టైం వర్క్ చేస్తూ ఆన్లైన్ లో ఎలా ఎర్మింగ్ చేయాలి అనే విషయాన్ని గురించి తెలుసుకుందాం.

మీరు దాదాపుగా రోజుకి 4000 రూపాయల వరకు సంపాదించుకోవచ్చు.మనకు ఈ వర్క్ చేయడానికి ఎలాంటి క్వాలిఫికేషన్ అవసరం లేదు మీరు 17 ఇయర్స్ అయినా 18 ఇయర్స్ అయినా ఈ వర్క్ ని స్టార్ట్ చేసి మీ ఇన్కమ్ ని మీరు ఓన్ గా జనరేట్ చేసుకోవచ్చు.మనం ఈరోజు డిస్కస్ చేసుకోబోయే వర్క్ ని మీరు పార్ట్ టైం గా కానీ లేదా ఫుల్ టైం గా కానీ కూడా చేసుకోవచ్చు.

మనం ఈరోజు ఫోర్ ఆప్స్ గురించి తెలుసుకోబోతున్నాము అందులో మనం ఎలా ఎర్నింగ్ చేయాలి? ఎలా రిఫరల్ చేయాలి మరియు other ways of earning ఎలా ఉంటుంది మరియు Withdrawal ఎలా చేయాలి అనే వాటి గురించి తెలుసుకుందాం.

1.Shadow Fox తో పార్ట్ టైమ్ వర్క్ ఇంటి నుండి చేయండి

ఈ Shadowfox వెబ్సైట్లో మీరు వర్క్ చేయడం ద్వారా నెలకు దాదాపుగా 35 వేల రూపాయల వరకు సంపాదించుకోవచ్చు.ఈ యాప్ లో వర్క్ ఎలా ఉంటుంది అంటే లైక్ స్విగ్గి జొమాటోలో మనం ఫుడ్ డెలివరీ చేస్తాం కదా అలా అన్నమాట.మీరు ఈ వెబ్ సైట్ లో రిజిస్టర్ అయ్యి ఒక డెలివరీ పార్ట్నర్ లాగా వర్క్ ని స్టార్ట్ చేయవచ్చు.అలాగే ఒక బిజినెస్ ని రన్ చేసే ఫ్రాంచైజ్ లాగా వీళ్ళతో జాయిన్ అవ్వచ్చు.

Part Time Work ఇంటి నుండి చేయండి | రోజుకు 5000 సంపాదించడం ఎలా?

Part Time Work ఇంటి నుండి చేయండి Registration Process:

1.మీరు ప్లే స్టోర్ నుంచి యాప్ డౌన్లోడ్ చేసుకున్నా వెంటనే లాంగ్వేజ్ సెలక్షన్ చేసుకుని సబ్మిట్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. 2.తర్వాత లాగిన్ ఆర్ సైన్ అప్ అని ఆప్షన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది.
3.తర్వాత మీ మొబైల్ నెంబర్ అడుగుతుంది మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి వెరిఫై అనే ఆప్షన్ క్లిక్ చేయాల్సి ఉంటుంది.
4.తర్వాత మీరు మీ యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ లైక్ మీ నేమ్, జెండర్ మీ ఆధార్ మరియు పాన్ కార్డ్ డాక్యుమెంట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.
మీరు డైరెక్ట్ గా యాప్ లో లేదా వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకుని మీ డెలివరీ జాబ్ ని మీరు స్టార్ట్ చేసుకోవచ్చు.

అసలు ఇందులో మనం ఎర్నింగ్ ఎలా స్టార్ట్ చేయాలి అనే ప్రాసెస్ గురించి స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం.మీరు ఈ వెబ్సైట్ ఓపెన్ చేసి పైకి స్క్రోల్ చేస్తూ ఉండగా మీకు అక్కడ
1.డెలివరీ పార్ట్నర్
2.ఫ్రాంచెస్ పార్ట్నర్
Join us అనే ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది అక్కడ దానిమీద క్లిక్ చేసినట్లయితే మీరు నెక్స్ట్ ప్రాసెస్ కంప్లీట్ చేయడానికి వీలవుతుంది.తర్వాత మనం పైన డిస్కస్ చేసుకున్నట్టు మన నేమ్ మరియు మొబైల్ నెంబర్ డీటెయిల్స్ అంతా ఎంటర్ చేయాల్సి ఉంటుంది.మన డాక్యుమెంట్స్ కూడా submit చేయల్సి ఉంటుంది.

Other ways of earning:

1.ఈ యాప్ లో మీరు రిఫరెన్స్ చేస్తూ మీ ఇన్కమ్ ని జనరేట్ చేసుకోవచ్చు.
2.మీకు వాళ్లు ఇచ్చిన టార్గెట్స్ ని ఫినిష్ చేస్తూ కూడా మీ ఇన్కమ్ ని జనరేట్ చేసుకోవచ్చు.

2.Rapido Part Time Work ఇంటి నుండి చేయండి

Rapido లో కూడా మీకు ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్ అనేవి ఉంటాయి.

Rapido Part Time Work Registration Process:

  • మీరు ముందుగా యాప్ ని ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది.
  • లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్నాక మీ ఫోన్ నెంబర్ ఎంటర్ చేస్తే ఓటిపి తో వెరిఫై చేయాల్సి ఉంటుంది.
  • తర్వాత మీ ప్రొఫైల్ పిక్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.
  • తర్వాత మీ డ్రైవింగ్ లైసెన్స్ మరియు వెహికల్ రిజిస్ట్రేషన్ నెంబర్ మరియు మీ పాన్ కార్డ్ మరియు ఆధార్ కార్డ్ డాక్యుమెంట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.
  • తర్వాత మీరు ఉన్న లొకేషన్ లో ఎవరైనా లేదంటే మీకు దగ్గరలో ఉన్న లొకేషన్ లో ఎవరైనా Ride నీ బుక్ చేసుకుంటే అక్కడ ఉన్న వెహికల్స్ అన్ని కనిపిస్తు ఉంటాయి.మి వెహికల్ బుక్ అయింది అనుకోండి మీరు ఆ Ride ని యాక్సెప్ట్ రిజెక్ట్ అని ఆప్షన్ వస్తుంది.
  • మీరు యాక్సెప్ట్ చేసి ride ని స్టార్ట్ చేస్తే

Download & Earn

3.iPartnerPro తో పార్ట్ టైమ్ వర్క్ ఇంటి నుండి చేయండి

ఇందులో మీకు ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా మీరు అనేది వర్క్ ని స్టార్ట్ చేసుకోవచ్చు.
మీకు ఎవరీ మంత్ 85000 వరకు కమిషన్ అనేది వస్తుంది.
మనకు అందరికీ ICICI Bank తెలుసు కదా అందులో ఇన్సూరెన్స్ ఏజెంట్ గా వర్క్ చేయడమే.

ఇన్సూరెన్స్ ఏజెంట్ గా మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత అందులో మీ వర్క్ ఏం ఉంటుంది అంటే అందరి ద్వారా ఇన్సూరెన్స్ అనేది buy చేయించాల్సి ఉంటుంది.
లైక్…life insurance, car insurance ,bike insurance, health insurance.
ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా మీకు తెలిసిన వాళ్ళు కానీ లేదంటే మీకు వచ్చే కస్టమర్స్ కి కానీ కారు ఉందనుకోండి వాళ్లకి కార్ ఇన్సూరెన్స్ ఇప్పించాల్సి ఉంటుంది.ఇలా ఇన్సూరెన్స్ అనేది బై చేయించడం నీ వర్క్.

iPartnerPro Registration Process:

ఈ ఆప్ ని మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ మొబైల్ నెంబర్ తో సైన్ అప్ అయ్యి తర్వాత మీ నేమ్ మరియు మీ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేశాక మీకు డైరెక్ట్ గా యాప్ డాష్ బోర్డు ఓపెన్ అవుతుంది.
తర్వాత మీరు మిగతా డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి మీరు ఇన్సూరెన్స్ ఏజెంట్గా జాయిన్ అవ్వచ్చు.

4.Doubt Nut తో పార్ట్ టైమ్ వర్క్ ఇంటి నుండి చేయండి

మీరు ఇందులో వర్క్ చేయడానికి ముందుగా google ఫామ్ ఫిల్ చేయాల్సి ఉంటుంది.
అందులో ఎలా ఫిల్ చేయాలి మరియు వర్క్ ఏంటి అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం.
ఇందులో వర్క్ ఎలా ఉంటుంది అంటే doubtnut అనేది ఒక లెర్నింగ్ ప్లాట్ ఫామ్ ఇది ఒక ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్ కాబట్టి… మీరు ఇందులో ఉండే కోర్సెస్ స్టూడెంట్స్ తో బై చేయించాల్సి ఉంటుంది. మీరు అలాగే వారు ఎంచుకోబోయే కోర్స్ అనేవి మీరు refer చేయాల్సి ఉంటుంది.

Registration Process:

  • ముందుగా మీ మెయిల్ ఐడి ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
  • తర్వాత అప్లై పోస్ట్ ఆఫ్ అని చెప్పి అక్కడ మీకు ఒక జాబ్ రోల్ ఉంటుంది దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి.
  • తర్వాత మీ ఫుల్ నేమ్ ఎంటర్ చేయాలి.
  • తర్వాత మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి.
  • తర్వాత మీ వాట్సాప్ నంబర్ ఎంటర్ చేయాలి.
  • తర్వాత మీ డేట్ అఫ్ బర్త్
  • 12th స్ట్రీమ్ ఏదో ఎంటర్ చేయాలి.
  • తర్వాత 12th పర్సంటేజ్
  • తర్వాత మీ గ్రాడ్యుయేషన్ stream ఎంటర్ చేయాలి… మీ పర్సంటేజ్ కూడా ఎంటర్ చేయాలి.
  • అలాగే మీ హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏదో మీరు సెలెక్ట్ చేసుకోవాలి.
  • తర్వాత అప్లికేంట్ ఎక్స్పీరియన్స్ ఎంటర్ చేయాలి.
  • తర్వాత మీకు ఉన్న టోటల్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఎంటర్ చేయాలి.
  • తర్వాత ఎడ్యుటెక్ వర్క్ ఎక్స్పీరియన్స్ తర్వాత టోటల్ ఎక్స్పీరియన్స్ ఆడ్ చేయాలి.
  • మీకు ప్రెసెంట్ వస్తున్న శాలరీ ఎంతో ఎంటర్ చేయాలి.
  • తర్వాత మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్న శాలరీ ఎంత అనేది ఎంటర్ చేయాలి.
  • తర్వాత ఐ హావ్ ఏ కంప్యూటర్ desktop or laptop దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీకు బ్రోడ్బ్యాండ్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉందా దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత హిందీ ప్రొఫెషన్స్ మీరు బిగినరా మీడియట్ రా లేదంటే ప్రొఫిషియన్ట్ ఆ అని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది.
  • తర్వాత మీ జెండర్ ఎంటర్ చేయాలి తర్వాత మీ సివి ఆర్ రెస్యూమ్ అప్లోడ్ చేయాలి.తర్వాత మోడ్ ఆఫ్ అప్లికేషన్ సెలెక్ట్ చేసుకోవాలి.తర్వాత మీరు ఎక్కడి నుంచి ఈ జాబ్ కోసం చూసి అప్లై చేస్తున్నారు లింకుడినా లేదంటే నౌకరీనా అని సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
dukebadi jobs logo icon

Trending Posts

Request For Post