Search
Close this search box.
WhatsApp Copy Paste Online

WhatsApp Copy Paste Jobs Online 2024 | వాట్సప్ తో సంపాదించండి

Facebook
WhatsApp
Telegram

WhatsApp Copy Paste Jobs Online: WhatsApp లో వచ్చే Name, House no, Adress, Pincode, Contact Details లను copy paste నెలకు 80,000 సంపాదిస్తున్న లేడీస్ ఉన్నారు, మనం కూడా ఇదే వర్క్ ని ఈరోజు నుంచే స్టార్ట్ చేయవచ్చు.ఎలా చేయాలి? ప్రాసెస్ ఏంటిది? దీనికి సంబందించిన పూర్తి సమాచారం ఇక్కడే ఇచ్చాము ఒక 2 నిమిషాలు కేటాయించి చదవండి.

WhatsApp Copy Paste Jobs Online

మీరు స్టూడెంట్ అయినా హౌస్ వైఫ్ అయినా లేదా ఆల్రెడీ వర్క్ చేస్తున్న వాళ్ళైనా,ఈ వర్క్ ని స్టార్ట్ చేయవచ్చు.ఎలాంటి ఏజ్ లిమిట్ లేదు. లేడీస్ అయినా జెంట్స్ అయిన ఈ వర్క్ ని చేయవచ్చు.

మీ దగ్గర కేవలం మొబైల్ ఫోన్ ఉంటే చాలు.ఆల్రెడీ work స్టార్ట్ చేసిన వాళ్ళు నెలకు దాదాపు 80 వేల రూపాయల వరకు సంపాదిస్తున్నారు అది కూడా జస్ట్ part time వర్క్ లాగా చేస్తూ. మీరు ఒకవేళ ఫుల్ టైం work చేయాలి అనుకుంటే ఇంకా ఎక్కువగా మనీ ఎర్నింగ్ చేయవచ్చు.

ఈ Work చేయడానికి మనకు ఎలాంటి స్కిల్స్ అవసరం లేదు.అలాగే ఈ వర్క్ పర్మినెంట్ గా ఉంటుంది.కాబట్టి మనం ఎలాంటి టెన్షన్ లేకుండా… ఈ work ని చేస్తూ మనీ ఎర్నింగ్ చేయొచ్చు.

WhatsApp Copy Paste Jobs Online వర్క్ గురించి:

జ్యువలరీ బిజినెస్ ఆపర్చునిటీ:
జ్యువలరీ బిజినెస్ అనగానే మీరు జువెలరీ కొనాల్సిన అవసరం లేదు, సెల్ చేయాల్సిన అవసరం లేదు మరియు డెలివరీ చేయాల్సిన అవసరం కూడా లేదు. మీరు పైనున్న వర్క్స్ ఏది చేయకపోయినా మనీ ఎలా వస్తుంది. అది ఎలా అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

అసలు WhatsApp Copy Paste Job వర్క్ ఎలా చేయాలి?

ఫస్ట్ మీ చేత ఒక Jewellery రిలేటెడ్ యూట్యూబ్ ఛానల్ ని క్రియేట్ చేయిస్తారు. ఆ యూట్యూబ్ ఛానల్ లో వీడియో పర్టికులర్ గా ఏది పోస్ట్ చేయాలి. వీడియోలో ప్రైస్ ఏది చూపించాలి మరియు వీడియోలో ఏం చెప్పాలి అనే particular ఇన్ఫర్మేషన్ అంతా company వాళ్ళు మీకు చెప్తారు.

సో ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం గా మీరు చిన్న చిన్న చేంజెస్ చేస్తూ వీడియో చేసి యూట్యూబ్లో పోస్ట్ చేస్తే చాలు. ఇలానే చేస్తూ నెలకు 80,000 సంపాదిస్తున్నారు అంటె మాటలు కాదు.

ఫస్ట్ కంపెనీ వాళ్ళు ఒక జ్యూవెలరీ వీడియోని మీకు షేర్ చేస్తారు.Along with ప్రైస్ డీటెయిల్స్ ఏం పెట్టాలి మరియు వీడియోలో ఏం చెప్పాలి అని ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళే మీకు చెప్తారు.

మీకు వీడియొ లో ఏం చెప్పడం రాకపోయినా , వాళ్ళే వాయిస్ రికార్డు తో ఉన్న వీడియోస్ ని మీకు పంపిస్తారు. జస్ట్ దాని ప్రకారంగా మీరు ఆ వీడియోని ప్రైస్ డీటెయిల్స్ mention చేసి యూట్యూబ్ లో వీడియో పోస్ట్ చేయాల్సి ఉంటుంది.

Note: ఇక్కడ మీకు యూట్యూబ్ ద్వారా డబ్బులు రావాల్సిన అవసరం లేదు , అంటె యూట్యూబ్ మీద ఆధారపడవలసిన అవసరం లేదు, మీకు ముందే ఈ వర్క్ ద్వారా డబ్బులు వచ్చేస్తాయి.

మీరు వీడియో పోస్ట్ చేసిన తర్వాత మీ వీడియోస్ ని ఎవరైతే చూసి కష్టమర్స్ ఈ జువెల్లరి లేదా వాళ్ళు పంపించిన ప్రోడక్ట్స్ వీడియోస్ ఏవైనా సరే , ఆ వీడియొ చూసి కావాలి అని చెప్పి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారో వాళ్ళ ఇన్ఫర్మేషన్ ని ( అంటే వాళ్ళకు కావలసిన ప్రాడక్ట్ & ఇన్ఫర్మేషన్ ని ఒక రకంగా కాపీ పేస్ట్ చేసి ) మీరు కంపెనీ వాళ్లకు ఆ మెసేజ్ పంపిస్తే చాలు. కంపెనీ వాళ్లే డైరెక్ట్గా ఆ జువెలరీ లేదా ఇతర ప్రోడక్ట్స్ ( ఏవి ఆర్డర్ చేస్తే అవి ) ఆర్డర్ చేసిన customers కు డెలివరీ చేస్తారు.

NameMobile / EmailLocation & Product code
Sandeep+91******Warangal & 657
Arun+91******Guntur & 325
Deevya+91******Hyderabad & 668

మీరు చేయాల్సిన work:

  • వాళ్ళు ఇచ్చిన jewellery వీడియోని లేదా డ్రెస్స్ ప్రాడక్ట్ వీడియోస్ ని ప్రైస్ డీటెయిల్స్ తో సహ mention చేసి, వీడియోని యూట్యూబ్ లో లేదా ఇంస్టాగ్రామ్ లో లేదా ఫేస్బుక్ లో పోస్ట్ చేయడం.
  • పోస్ట్ చేసిన తర్వాత ఆ కస్టమర్స్ ఎవరైతే కాల్ చేసి జువెలరీ కావాలని అడుగుతారో వాళ్ళ ఇన్ఫర్మేషన్ తీసుకొని కంపెనీ వాళ్లకు షేర్ చేయాలి.

ఆల్రెడీ ఈ వర్క్ చేస్తున్న ఒక కస్టమర్ గురించి చూడండి.
పేరు: అనురాధ
ఈమెకు యూట్యూబ్ ఛానల్ లో 124 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. స్టార్ట్ చేసిన అతి తక్కువ టైమ్ లోనే సిక్స్ ఆర్డర్స్ వచ్చాయి.చూడండి కేవలం 124 సబ్స్క్రైబర్స్ ఉన్న 6 orders వచ్చాయి.

అనురాధ గారు కంపెనీ వాళ్ల గురించి ఫీడ్బ్యాక్ ఏం చెప్పారు అంటే.
ఇది ది బెస్ట్ ఫర్ ఫ్రొం హోమ్ ఆపర్చునిటీ మరియు నేను ఈ వర్క్ చేస్తూ 5000 రూపాయల వరకు సంపాదించాను. అలాగే ఈ కంపెనీ వాళ్ళు మనకి ఏమైనా డౌట్స్ ఉన్న అన్ని క్లియర్ చేస్తున్నారు అని చెప్పారు.

ఇలా కంపెనీ లో work చేస్తున్నా చాలా మెంబర్స్ వాళ్ళ ఫీడ్బ్యాక్ ఇచ్చారు. ఆ ఫీడ్ బ్యాక్ చాలా జెన్యూన్ గా మరియు పాజిటివ్ గా ఉన్నాయి.

జువెలరీ డీటెయిల్స్ విషయానికి వస్తే

ఇది వన్ గ్రామ్ గోల్డ్ జ్యువలరీ.సేల్స్ బాగా వస్తాయి మరియు జువెలరీ కూడా గుడ్ క్వాలిటీ తో ఉంటుంది.

యూట్యూబ్లో మనీ ఎర్నింగ్ చేయడం అంటే యూట్యూబ్ ఛానల్ కి 1000 సబ్స్క్రైబర్స్ ఉండాలి మరియు వాచ్ అవర్స్ 3000 ఉండాలి. మీరు ఇక్కడ మనీ ఎర్నింగ్ చేసేది యూట్యూబ్ నుంచి కాదు వాళ్ళు మీకు ఇచ్చే జువెలరీ videos అండ్ ఇంకా కొత్త ప్రోడక్ట్స్ వీడియోస్ నుంచి.

సో మీరు యూట్యూబ్లో పోస్ట్ చేసిన వీడియోకి ఇన్ని వ్యూస్ ఉండాలి, ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఉండాలి మరియు వాచ్ అవర్స్ ఉండాలి అనే రూల్స్ ఏవి కూడా మనకు అవసరం లేదు.

మీరు పోస్ట్ చేసిన వీడియోకి తక్కువ వ్యూస్ వచ్చినా, వాచ్ అవర్స్ లేకపోయినా, మీరు మంచిగా ఎర్నింగ్ చేయవచ్చు.మీరు యూట్యూబ్లో పోస్ట్ చేసే వీడియోకి టైటిల్ మరియు థంబ్నెయిల్ అన్ని కూడా company వాళ్ళు చెప్తారు.

మీరు దాని ప్రకారంగా వీడియో చేసి యూట్యూబ్లో పోస్ట్ చేస్తే చాలు. వీడియో చూసిన కస్టమర్స్ ఎవరైతే మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి జ్యువలరీ కావాలని అడుగుతారో మీరు వాళ్ళ ఇన్ఫర్మేషన్ తీసుకొని కంపెనీ వాళ్లకి ఇస్తే customers కు డైరెక్ట్ గా కంపెనీ వాళ్లే జువెలరీని డెలివరీ చేస్తారు.

ఇలా మీరు కంపెనీ వాళ్ళు ఇచ్చిన వీడియోలో ప్రైస్ డీటెయిల్స్ మెన్షన్ చేస్తూ company వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ని కొంచెం ఎడిటింగ్ చేసి యూట్యూబ్లో పోస్ట్ చేస్తే చాలు.

మీకు ఏం నేర్పిస్తారు?

  • మీకు ఒక కరెక్ట్ యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలి?
  • వీడియోస్ ఎలా పోస్ట్ చేయాలి?
  • Neat గా ఎడిటింగ్ ఎలా చెయ్యాలి?
  • Title , Tags ఎలాంటివి ఉపయోగించాలి?
  • వచ్చిన ఇన్ఫర్మేషన్ ని టైప్ చేసి ఎలా పంపించాలి?
  • ఈవన్నీ నేర్చుకోవడం వల్ల , ఫ్యూచర్ లో ఇంకా ఎలాంటి యూట్యూబ్ చానెల్ అయిన మీరు క్రియేట్ చేసుకొని డబ్బులు సంపాదించుకునే స్కిల్స్ మీకు వచ్చేస్తాయి.

మనకు ఈ వర్క్ ద్వారా ఎంత ఇన్కమ్ వస్తుంది

ఫర్ ఎగ్జాంపుల్:
వాళ్లు మనకు జ్యువెలరీ వీడియో ఇచ్చాక, పర్ జువెలరీకి ₹1000 అనుకోండి.అలా ఒక జువెలరీకి ₹1000 అయితే అది సేల్ అయ్యాక అందులో 10% మీకు కమిషన్ వస్తుంది. అలాగే జ్యువెలరీ యొక్క మార్జిన్ మనీ ప్రాఫిట్ కూడా మీకు వస్తుంది.

చాలా కంపెనీస్లో మార్జిన్ ప్రాఫిట్ వల్లే ఎక్కువ మనీ ఎర్నింగ్ చేస్తూ ఉంటారు. కాకపోతే ఈ కంపెనీలో, జువెలరీ కి వచ్చే 10% కమిషన్ కూడా మీరే తీసుకోవచ్చు. మీకు జ్యువెలరీ యొక్క టెన్ పర్సంటేజ్ ప్రతి సేల్స్ పైన & సెల్ + ప్లస్ జువెలరీ మార్జిన్ మనీ ప్రాఫిట్ రెండు మీకే.

Example మీకు అర్థం కావడం కోసం ఇక్కడ చూపించాము

Product Value (Ex)10%MarginYour Profit
Rs.1000Rs.100Rs.400Rs.500
Rs.2000Rs.200Rs.400Rs.600

ఇలాంటి జ్యువలరీ బిజినెస్ ని ఓన్లీ లేడీస్ మాత్రమే కాదు జెంట్స్ కూడా చేయవచ్చు. డ్రెస్స్ ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి కాబట్టి మీకు ఏది నచ్చితే వాటిని సెలెక్ట్ చేసుకొని చేసుకోవచ్చు మోస్ట్ ఆఫ్ ది జువెలరీ షాప్స్ లో జెంట్స్ కూడా వర్క్ చేస్తూ ఉంటారు. సో ఈ వర్క్ నీ జెంట్స్ అయినా చక్కగా చేయవచ్చు.

అలాగే యూట్యూబ్ ఛానల్ లో వర్క్ చేసే కొద్దీ , మంచి వ్యూస్ అండ్ వాచ్ టైమ్ తో మీకు యూట్యూబ్ నుంచి రెవెన్యూ కూడా వస్తుంది. జస్ట్ మీరు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి అందులో వీడియోస్ రెగ్యులర్గా పోస్ట్ చేయడం వల్ల మీ ఛానల్ కి సబ్స్క్రైబ్ మరియు వ్యూస్ పెరగడం వల్ల కూడా మీరు యూట్యూబ్ నుంచి మనీ నీ జనరేట్ చేసుకోవచ్చు.

ఇలా యూట్యూబ్ ద్వారా కూడా మీకు ఇన్కమ్ వస్తుంది. అలాగే జ్యువలరీ ద్వారా కూడా మీకు ఇన్కమ్ జనరేట్ అవుతుంది.

బయట ఇలాంటి కంపెనీస్లో యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలి?ఎలా యూట్యూబ్ చానెల్ రన్ చెయ్యాలి? వర్క్ రిలేటెడ్ వీడియోస్ ఎలా పోస్ట్ చేయాలి? అని ట్రైనింగ్ ఇస్తున్నారు. అయితే బయట ఈ ట్రైనింగ్ కోసం 30,000 – 40,000 రూపాయలను తీసుకుని ట్రైనింగ్ ఇస్తున్నారు.అయిన కూడా వాళ్ళకి డబ్బులు రావడానికి చాలా టైమ్ అనేది పడ్తుంది.

కాకపోతే ఇక్కడ అలా కాదు, మనం ఈరోజు స్టార్ట్ చేస్తే , వాళ్ళ ప్రోడక్ట్స్ ద్వారా డబ్బులు దావడం మనం చూస్తాము. ఈ కంపెనీ లో ఈ వర్క్ ట్రైనింగ్ కోసం మనం కేవలం 1500 రూపాయలు పే చేస్తే చాలు.రెండే రెండు రోజుల్లో పూర్తి ట్రైనింగ్ కొంప్లీట్ అవుతుంది.ఈ ట్రైనింగ్ ఆన్లైన్ లో ఉంటుంది.

నోట్: కేవలం యూట్యూబ్ వీడియొ ట్రైనింగ్ కోసం 1500 పే చెయ్యాలా అంటే కాదు,యూట్యూబ్ వీడియొ ట్రైనింగ్ తో పాటు, ఈ జువెల్లరి కానివ్వండి , డ్రస్ మెటీరీయల్ ప్రోడక్ట్స్ కానివ్వండి , వీళ్ళతో ఒప్పందం కుదుర్చుకొని , కొరియర్ , డెలీవరి , ఇవన్నీ మ్యానేజ్ చేస్తున్నారు, అలాగే మనకు వర్క్ బర్డెన్ ని తగ్గిస్తున్నారు.అందుకే ఈ ప్రైస్.

ఈ ట్రైనింగ్ లో మనకు:

  • Work ని ఇంటి నుంచే ఎలా చేయాలి?
  • యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలి?
  • ఇలా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు మనకు చెప్తారు.మనకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా వాళ్లను అడిగి తెలుసుకోవచ్చు.

About this opportunity:

ఈరోజు మనం తెలుసుకున్నా జువెలరీ రిలేటెడ్ బిజినెస్ ని స్టార్ట్ చేసింది ఒక బీటెక్ స్టూడెంట్. ఇతను మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చారు. ఇతని పేరు వేణు.చాలా చిన్న ఏజ్ లోనే ఈ బిజినెస్ని స్టార్ట్ చేశారు.ఈ వర్క్ చేయడానికి మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు, ఒకవేళ బయట వెళ్లాలంటే ట్రాన్స్ పోర్ట్ charges ఇలా చాలా ఉంటాయి.మీరు ఇంటి దగ్గర నుంచి work చేస్తూ, ఇన్కమ్ ని జనరేట్ చేసుకోవచ్చు.

Application Process:

ఈ work from home ని మీరు స్టార్ట్ చేయడానికి ముందుగా వాళ్ళకి వాట్సాప్ చెయ్యాలి, క్రింద వాట్సప్ లింక్ ని క్లిక్ చేసి వాళ్లకు డైరెక్ట్ గా I want this work from home అని మెసేజ్ చేస్తే చాలు.

వాళ్లే మీకు కాల్ చేసి కంపెనీ డీటెయిల్స్ చెప్తారు మరియు మీకేమైన సందేహాలున్న అన్ని క్లియర్ చేస్తారు అండ్ ఎలా చెయ్యాలీ , ఎలా సంపాదించాలి అనేది చెప్తారు.

FAQ

1. నాకు ఆల్రెడీ ఒక యూట్యూబ్ చానెల్ ఉంది , ఈ కోర్సు నేను తీస్కోవాలా?
Yes,మీకు ఆల్రెడీ యూట్యూబ్ చానెల్ ఉన్న కూడా ఎందుకు తీస్కోవాలి అంటే , వాళ్ళు యూట్యూబ్ ట్రైనగ తో పాటు , ప్రాడక్ట్ సర్వీసెస్ అనగా కొరియర్ , డెలివేరి , టీం మ్యానేజ్మెంట్ ఇవన్నీ చూస్కోవాలి కాబట్టి.

2. 1500 మాత్రమే పే చెయ్యాలా? ఇంకా అదనంగా ఏమైనా పే చేయడం లాంటిది ఉంటుందా?
No, 1500 రూయపాయల కంటే ఒక్క రూపాయి కూడా ఎక్కడ పే చేయవలసిన అవసరం లేదు.

3. ఈ వర్క్ కోసం ఎవరిని కాంటాక్ట్ కావాలి?
వాట్సాప్ లింకు ద్వారా మీరు వారితో మాట్లాడవచ్చు.

4. ఆర్డర్ లు వస్తేనే అమౌంట్ ఇస్తారా?
ఇక్కడ రెండు విధాలుగా సంపాదించవచ్చు , ఒకటి యూట్యూబ్ , రెండు ప్రోడక్ట్స్ వీడియొ , అయితే ఆర్డర్ రాకున్న కూడా యూట్యూబ్ నుంచి సంపాదించవచ్చు.

5. వాళ్ళు ప్రతి ఒక్కరికీ సేమ్ వీడియోస్ ని ఇస్తారు కదా , మరి అందరికీ యూట్యూబ్ చానెల్ మానిటాయిజ్ అవుతుందా? కాపీ రైట్ రాదా?
ఒకవేళ మీ టార్గెట్ యూట్యూబ్ నుంచి సంపాదించాలి అని ఉంటే , మీ వీడియోస్ కి మీరే మీ వాయిస్ ని ఇవ్వండి , ఎలాంటి ప్రాబ్లం రాదు, లేదా ఇదే నాలెడ్జ్ తో మీరు ఇతర యూట్యూబ్ చానెల్ క్రియేట్ చేసి సంపాదించవచ్చు.

6. ఇన్ని ఆర్డర్ లు అని టార్గెట్ ఏమైనా ఇస్తారా?
No

dukebadi jobs logo icon

Trending Posts

Request For Post