Search
Close this search box.

1 పేజీ టైపింగ్ కి 300 సంపాదించండి

Facebook
WhatsApp
Telegram

1 పేజీ టైపింగ్ కి 300 రూపాయలు

1 పేజీ టైపింగ్ కి 300 సంపాదించండి : మనం ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా టైపింగ్ వర్క్ చేస్తూ per పేజ్ కి 370 rupees దాకా ఎర్నింగ్ చేయవచ్చు.ఈరోజు మనం తెలుసుకోబోయే వెబ్సైట్ one of the highest paying website.ఈ వెబ్సైట్లో వర్క్ చేయడానికి మనకు ఎలాంటి age limit అవసరం లేదు.

Website details:

మనం ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఈ వెబ్సైట్లో వర్క్ చేయవచ్చు.వర్క్ చేసిన ఎర్నింగ్ మొత్తం మీరు బ్యాంక్ ద్వారా withdraw చేసుకోవచ్చు.ఈరోజు మనం తెలుసుకోబోయే వెబ్సైట్ ఏంటి అంటే Writers lab. ఈ వెబ్సైట్ లో మనకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇందులో మనం ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.

1 పేజీ టైపింగ్ కి 300

ఇట్ ఇస్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ paying వెబ్సైట్ అని చెప్పాలి. Per పేజీకి 375 rs దాకా మీరు ఎర్నింగ్ చేయవచ్చు. మీకు ఈ వెబ్సైట్లో ఆన్ టైం పేమెంట్స్ వస్తాయి. 24/7 live సపోర్ట్ అనేది ఉంటుంది… అంటే మీకు ఏదైనా query ఉన్నా మీరు అడిగి తెలుసుకోవచ్చు.

మనం ఇప్పుడు Average per month…..రైటర్స్ యొక్క ఎర్నింగ్ గురించి తెలుసుకుందాం.
మనకు ఇక్కడ టు టైప్స్ ఆఫ్ రైటర్స్ ఉంటారు.
1.ENL Writers
(English as a native language)

2.ESL Writers
(English as a second language)

ESL writers వీళ్ళ యావరేజ్ ఎర్నింగ్ వచ్చేసి…. if 80 ఆర్డర్స్ కంప్లీట్ చేశారు అనుకోండి… అంటే 329 పేజెస్ అంటే వీరి యొక్క earning వచ్చేసి $2367 డాలర్లు.
2367×80(INR) Indian rupees లోకి మార్చు కుంటే
=1,89,360 Rupees

1 పేజీ టైపింగ్ కి 300


వీరి average earning ఇలా ఉంది అంటే native లాంగ్వేజ్ రైటర్స్ ఇంకా ఎంత ఎర్నింగ్ చేస్తూ ఉంటారో మనం అర్థం చేసుకోవచ్చు.ఈ వెబ్సైట్లో మీరు వర్క్ ని స్టార్ట్ చేయడానికి త్రీ స్టెప్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది.
1. Registration Process
2. Pass the test
3. Write and earn

1 పేజీ టైపింగ్ కి 300 – Registration Process :

ఇలా త్రీ స్టెప్స్ మీకు డాష్ బోర్డులో కనిపిస్తూ ఉంటాయి. తర్వాత కిందికి స్క్రోల్ చేయగానే రిజిస్టర్ నౌ అని ఆప్షన్ కనిపిస్తుంది దానిమీద క్లిక్ చేయాల్సి ఉంటుంది.అక్కడ మీరు మీ first నేమ్ మరియు లాస్ట్ నేమ్,gender ఎంటర్ చేయాల్సి ఉంటుంది.తర్వాత కంట్రీ నేమ్,సిటీ నేమ్, మీ ఈమెయిల్ ఐడి, మళ్లీ రీ టైప్ ఇమెయిల్ ఐడి అని వస్తుంది అక్కడ మీరు మళ్ళీ మీ ఇమెయిల్ ఐడిని ఎంటర్ చేయాల్సి ఉంటుంది.

తర్వాత మీరు ఏదైనా alternative ఇమెయిల్ ఐడిని కూడా add చేయవచ్చు. తర్వాత మీరు పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. పాస్వర్డ్ క్రియేట్ (8 క్యారెక్టర్స్ తో)చేశాక మళ్ళీ ఆ password ని retype పాస్వర్డ్ దగ్గర ఫిల్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీ ఫోన్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది.తర్వాత మీరు ఆల్టర్నేటివ్ ఫోన్ నెంబర్ ఏదైనా ఉంటే ఎంటర్ చేయండి.

  • తర్వాత కింద క్వశ్చన్ have you ever worked for any other online academic assistance company అని వస్తుంది… అక్కడ ఎస్ ఆర్ నో అని ఉంటుంది మీరు సెలెక్ట్ చేసుకోండి.
  • ఆర్ యు అవైలబుల్ 24/7 అని question ఉంటుంది…yes అని క్లిక్ చేయండి.
  • Next question: What citation styles are you familiar with?
  • Answer:Other అని click చేయండి.
  • నెక్స్ట్ క్వశ్చన్ మీరు… native లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీరు ఎన్ని లాంగ్వేజెస్ మీకు తెలుసు… అక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది.
  • Next question: What languages can you write academic papers in?
  • Answer: English అని click చేయండి
  • Next question: Highest Academic Degree
  • మీరు ఒకవేళ బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసినట్లయితే అక్కడ బ్యాచిలర్ అని ఉంటుంది. ఒకవేళ మాస్టర్ డిగ్రీ కంప్లీట్ చేసినట్లయితే మాస్టర్ డిగ్రీ సెలెక్ట్ చేసుకోండి.
  • Next question: What disciplines are you proficient in?
  • ఈ క్వశ్చన్ దగ్గర మీకు చాలా ఆప్షన్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. లైక్ అకౌంటింగ్, అగ్రికల్చర్ అండ్ Anthropology ,కమ్యూనికేషన్, ఆర్ట్స్, కాంపొజిషన్ like this….
  • మీకు అగ్రికల్చర్ గురించి బాగా తెలిసినట్లయితే అగ్రికల్చర్ అని సెలెక్ట్ చేసుకోండి.
  • ఇలా మీరు ఏ ఫీల్డ్ లో అయితే proficient గా ఉంటారో దాన్ని అక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది.
  • Next question: Sphere of your specialization?
  • Answer: Academic papers option select చేసుకోండి.
  • Next question:మీరు ఏ కంప్యూటర్ లాంగ్వేజ్ తో familiar అని question అడుగుతుంది.
  • మీరు అక్కడ కనిపిస్తున్న computer లాంగ్వేజెస్ లో ఏదైనా మీకు తెలిసినట్లయితే దానిమీద tick mark చేసి సెలెక్ట్ చేసుకోండి.
  • తర్వాత మీరు About me అని అక్కడ కనిపిస్తూ ఉంటుంది.
  • అక్కడ మీరు మీ గురించి ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
  • For example: I have 5 years of experience in Writing.I am very proficient in writing.
  • ఇలా ఎంటర్ చేశాక కింద క్వశ్చన్ మీరు ఈ వెబ్సైట్ గురించి ఎలా తెలుసుకున్నారు అని అడుగుతుంది.

అక్కడ LinkedIn,ఫేస్బుక్ ఇలా ఆప్షన్స్ ఉంటాయి..మీకు దేని ద్వారా ఈ వెబ్సైట్ గురించి తెలిసిందో అక్కడ ఆప్షన్స్ కనిపిస్తూ ఉంటాయి. అందులో ఉన్న ఆప్షన్ ని మీరు సెలెక్ట్ చేసుకోండి. తర్వాత కింద captcha వస్తుంది. దాన్ని మీరు ఎంటర్ చేసి కింద సబ్మిట్ ఆప్షన్ ఉంటుంది దాని మీద click చేయండి.ఇక్కడ తో మీకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోతుంది.

తర్వాత మీరు ఈమెయిల్ ఎంటర్ చేశారు కదా ఆ మెయిల్ కి కన్ఫర్మేషన్ లింక్ వస్తుంది. దానిమీద మీరు క్లిక్ చేసినట్లయితే అక్కడ మీకు Two డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సిన ఆప్షన్ చూపిస్తూ ఉంటుంది.
1. Govt-issued ID

  1. Degree certificate
    ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యాక మీరు కొన్ని టెస్ట్ పాస్ అవ్వాల్సి ఉంటుంది.
    1.English Language test (15 questions,15 minutes)
    2.short essay (80-120 Word’s,10 Minutes)
    3.citation styles test (18 questions,7 days)
    4.Professional Essay Writing (500 words,7 days)
    మీరు ఈ టెస్ట్ ఎలా పాస్ అవ్వాలి అని ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు.మీకు ఒక యూట్యూబ్ video లింక్ ఇస్తాను.మీరు ఆ వీడియోలో ఈ టెస్ట్ డీటెయిల్స్ మరియు ఆన్సర్స్ అన్ని ఉంటాయి. మీరు ఈ ఆన్సర్స్ ని చూసుకొని test ఈజీగా పాస్ అవ్వచ్చు.

YouTube video link (🔗) :

Test మీరు సబ్మిట్ చేశాక మీకు అప్రూవల్ రావడానికి 1 day టైం పడుతుంది. ఒకవేళ మీరు టెస్ట్ పాస్ అయినట్లయితే మీరు మీ వర్క్ ని స్టార్ట్ చేసుకోవడానికి వాళ్ళు కన్ఫర్మేషన్ మెయిల్ పంపిస్తారు. మీరు అప్పుడు మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అన్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత అక్కడ మీకు ప్రాజెక్ట్స్ కనిపిస్తూ ఉంటాయి. వాటిని కంప్లీట్ చేస్తూ మీరు earning స్టార్ట్ చేసుకోవచ్చు.

For Writers lab Website Link : Click Here

For more updates,

Follow our website: Click Here

dukebadi jobs logo icon

Trending Posts

Request For Post