Search
Close this search box.

How to get Home loan 2024?

Facebook
WhatsApp
Telegram

How to get Home loan 2024? | దాని ప్రకారంగా చూస్తే అసలు..Home Loan అంటే ఏమిటి?
Home Loan అంటే మనం ఏదైనా ఒక ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ like housing finance company నుంచి అమౌంట్ ని తీసుకుంటాము.ఎందుకు అంటే హౌస్ ని కొనడానికి మరియు హౌస్ ని రినోవైట్ చేయడానికి,లేదంటే కొత్త home కట్టడానికో,resale చేయడానికి.దీనినే మనం Home Loan అంటాము.

మనం ఇందాక తెలుసుకున్న విధంగా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అంటే లైక్ బ్యాంక్స్- SBI మరియు HDFC.

ఈ బ్యాంక్స్ తో పాటు మనకు మిగతా బ్యాంక్స్ కూడా హోమ్ లోన్స్ ని ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి.
HDFC home loan & SBI Home loan.

అసలు Home Loan విషయానికి వస్తే ముందుగా తెలుసుకునేది…
1. Which is the best bank for a home loan?
Home Loan తీసుకోవడానికి ఏవైతే బెస్ట్ banks ఉన్నాయో వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

  • Kotak Mahindra Bank – Best for Low-interest rate
  • Canara Bank Housing Loan – Best interest for women
  • Axis Bank Home Loan – Best interest rate for salaried employees
  • HDFC Reach Home Loan- for self-employed professionals
  • SBI privilege home loan for Government employees.

How to get Home loan 2024? – HFFC Home loan:
HDFC – Housing Development Finance Corporation.ఇదొక ఇండియన్ ప్రైవేట్ సెక్టార్.
హెచ్డిఎఫ్సి భారతదేశంలోని అతిపెద్ద హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీగా చెప్పవచ్చు.

HDFC home loan interest rates:
హెచ్డిఎఫ్సి బ్యాంకులో మనకు చాలా తక్కువ ఇంట్రెస్ట్ రేట్ కే home loans అవైలబుల్ గా ఉంటాయి… లైక్ స్టార్టింగ్ ఫ్రమ్ 8.55% p.a.
ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది మనకు home loans మరియు బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ లోన్స్ అలాగే హౌస్ రినోవేషన్ మరియు హౌస్ ఎక్స్టెన్షన్ లోన్స్ కి అప్లికేబుల్ అవుతుంది.

How to get Home loan 2024? – SBI Home Loan:
SBI – State Bank of India
SBI Home Loan is one the largest home loan lender in India.SBI Home Loan ఇప్పటికే దాదాపుగా 30 లక్షల మంది కుటుంబాలకు సొంత ఇంటి కలను నెరవేర్చింది home loans ఇవ్వడం ద్వారా.

SBI Home Loan interest Rate:
SBI Home Loan interest Rate మనం చూసినట్లయితే 8.40% p.a స్టార్టింగ్ నుంచి ఉంది మరియు అది కూడా 30 ఇయర్స్ వరకు.ఎస్బిఐ వాళ్లు చాలా విధాలుగా home loans ని ఇస్తున్నారు ఎవరికి అంటే…govt employees,non- salaried individuals,defence personnel, applicants buying green homes.
అలాగే ఎవరైతే hilly మరియు ట్రైబల్ ఏరియాస్ లో ఉంటారో వాళ్ళకి కూడా ఎస్బిఐ వాళ్ళు లోన్స్ ని ప్రొవైడ్ చేస్తున్నారు.అలాగే ఉమెన్స్ ఎవరైతే home loans కోసం అప్లై చేస్తారో వారికి 0.05% కన్సెషన్ ఇస్తున్నారు.

SBI home loan calculator & HDFC home loan calculator లో మనం లోన్ అమౌంట్,రేట్ అఫ్ ఇంట్రెస్ట్ మరియు tenure..ఎంటర్ చేసి క్యాలిక్యులేట్ చేసినట్లయితే మనకు టోటల్ ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత వస్తుంది.మరియు every మంత్ మనం ఎంత EMI పే చేయాలి అని డీటెయిల్ క్యాలిక్యులేషన్ ని మనం చూసి తెలుసుకోవచ్చు.

అసలు Home loan నే తీసుకోకుండా ఒక ఇంటిని ఎలా కొనాలి మరియు అదే విధంగా ఒక ఇంటిని ఎలా కట్టుకోవాలో నేను మీకు ప్రాక్టికల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను.

How to get Home loan 2024? – Case 1:

ఫర్ ఎగ్జాంపుల్ మీరు డౌన్ పేమెంట్ కట్టారు. మీకు home loan ఒక 30 lakhs వరకు కావాలి. మీరు ఏం చేస్తారు? అప్పుడు బ్యాంకుకు వెళ్లి loan కోసం అప్లై చేస్తారు.బ్యాంక్ కచ్చితంగా some ఇంట్రెస్ట్ పే చేయాలి అని చెప్తుంది.ఈ ఇంట్రెస్ట్ గురించి కాదు నేను ఫస్ట్ చెప్పింది జీరో ఇంట్రెస్ట్ అని.

ఒకవేళ మీరు 20 years tenure పెట్టుకున్నట్లైతే 30 లక్షలు లోన్ తీసుకున్న దానికి 34 లక్షల వరకు మీరు వడ్డీని కట్టాల్సి ఉంటుంది.ఈ 34 లక్షలు వడ్డీని మీరు 20 ఏళ్లలో ఏ విధంగా రికవర్ చేసుకోవాలో నేను ఇప్పుడు మీకు ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి.

ముందుగా ఎంత లోన్ తీసుకుంటే ఎంత ఈ EMI మనం కట్టాలి..!? మరియు ఎంత ఇంట్రెస్ట్ కట్టాలో తెలుసుకుందాం.ఇది కంప్లీట్ గా సివిల్ స్కోర్ మరియు ఆదాయం మీద ఆధారపడి ఉంటుంది.
సివిల్ స్కోర్ ఎక్కువ ఉండి మరియు మీ ఆదాయం కూడా ఎక్కువగా ఉన్నట్లయితే మీకు ఇంట్రెస్ట్ చాలా తక్కువ పర్సంటేజ్కే దొరుకుతుంది.

  • మనం EMI క్యాలిక్యులేటర్ ని యూస్ చేసినట్లయితే లోన్ అమౌంట్ 30 లాక్స్,
  • ఇంట్రెస్ట్ వచ్చేసి 9%.
  • Tenure: 20 years
  • ఇలా మనం హోమ్ లోన్ అప్లై చేసుకుంటే టోటల్లీ..
  • ప్రిన్సిపల్ అమౌంట్ 30 lakhs ఉంటుంది.
  • హోమ్ లోన్ తీసుకుంటారు.టెన్యూర్ 20 ఇయర్స్ లో మీరు ఇంట్రెస్ట్ రిటర్న్ కట్టాల్సింది చూసుకున్నట్లయితే 34 lakhs కట్టాల్సి ఉంటుంది.ఇక్కడ మనం చూసినట్లయితే ప్రిన్సిపల్ అమౌంట్ ప్లస్ ఇంట్రెస్ట్ మొత్తం కలిపి 64,78,027 కట్టాల్సి ఉంటుంది.
  • EMI వచ్చేసి 24,992 rs.

ఇలా మనం క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే ఇంట్రెస్ట్ ఎంత కడతామో దాన్ని ఏ విధంగా అయితే మనం వెనక్కి రప్పించుకోవాలో నేను ఇప్పుడు మీకు చెప్తాను.ఈ ప్రకారంగా చూస్తే 20 ఇయర్స్ tenure కంప్లీట్ అయ్యేసరికి మీ దగ్గర 34 లక్షల వరకు ఉండాలి.

ఇక్కడ మనం చూసినట్లయితే EMI 26,992 అంటే రౌండ్ ఫిగర్ 27,000.ఇక్కడ మీరేం చేయాలి అంటే ఎంతైతే EMI కడుతున్నారో అందులో 10% మ్యూచువల్ ఫండ్స్ లో SIP చేయండి.(SIP : Systematic Investment Plan)

ఇక్కడ అందరికీ ఒక డౌట్ రావచ్చు అసలే ఇంత EMI కడుతున్నాం. మళ్లీ లాస్ ఏంటి ఈ టెన్ పర్సెంట్ SIP ఎలా కట్టాలి అంటే.. ఎక్స్ట్రా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ని మనం క్రియేట్ చేసుకోవాలి అది ఎలాగో ఇప్పుడు నేను మీకు చెప్తాను.

  • మనం ఎప్పుడైతే ఎక్స్ట్రా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ని క్రియేట్ చేసుకుంటామో మనం కట్టే ఈఎంఐ 2700 అస్సలు మ్యాటర్ కాదు.( అసలు ఈ 2700 ఎలా అంటే మనం ఈఎంఐ 27000 రౌండ్ ఫిగర్ చేసుకున్నాం కదా.
  • 27,000×10%= 2700.మనం ప్రతి నెల 2700 మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేశామనుకోండి.మనకు మంచిగా రిటర్న్స్ ని ఇస్తూ ఉంటాయి.

మనం మ్యూచువల్ ఫండ్స్ లోనే ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే మనకు మ్యూచువల్ ఫండ్స్ లో రిటర్న్స్ బాగా వస్తాయి కాబట్టి.యావరేజ్ గా అంటే 20 – 80% వరకు వస్తున్నాయి.ఇంకా అవరేజ్ గా చెప్పాలి అంటే 50% ఆఫ్ రిటర్న్స్ మనకు ఈ మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు ఇస్తున్నారు.

ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఇలాంటి మంచి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ ని చూస్ చేసుకుని 20 ఇయర్స్ కి loan పెట్టుకుంటారో ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్మెంట్ మనం చేస్తూ ఉండాలి.అంటే ఒక మంచి ఈక్విటీ మ్యూచువల్ fund నీ మనం చూస్ చేసుకుని మన tenure ప్రకారం గా క్యాలిక్యులేట్ చేసుకొని ఎవరీ మంత్ మనం మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మనకు రిటర్న్స్ చాలా బాగా వస్తాయి.

మీరు ఎంతైతే లోన్ ఇంట్రెస్ట్ bank కి కట్టాలో అదే మీకు రిటర్న్ వస్తుంది.

How to get Home loan 2024?SIP Calculator:
మనం SIP లో ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే టోటల్గా వచ్చే అమౌంట్ ఇప్పుడు నేను మీకు క్యాలిక్యులేట్ చేసి చూపిస్తాను చూడండి.

  • Monthly Investment: 2700
  • Return: 15%
  • Tenure : 20 years
  • Total : 6 lakhs

ఇక్కడ మనం చూసినట్లయితే ఒక మంత్ కి 2700 ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే 15% return rate తో.అలా దాదాపుగా 20 ఏళ్ల వరకు మనం ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే టోటల్గా మనం ఆరు లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నట్లు.

దీని ప్రకారంగా మనకు జనరేట్ అయ్యే అమౌంట్ వచ్చేసి 34 lakhs.అది కూడా 20 ఇయర్స్ వరకు. మన లోన్ 20 ఇయర్స్.ఎప్పుడైతే లోన్ తీసుకున్నామో సో మనం ఫస్ట్ మంత్ నుండి వెంటనే అయితే SIP స్టార్ట్ చేసినట్లయితే 20 ఇయర్స్ లో 34 lakhs వస్తాయి.

మనం లోన్ తీసుకుంటే ఎంతైతే బ్యాంకుకి ఇంట్రెస్ట్ కడతామో అంత అమౌంట్ మనకు రిటర్న్ లో మ్యూచువల్ ఫండ్స్ ఇస్తుంది.మనం కేవలం ఈఎంఐ కట్టే 10% అమౌంట్.ఎస్.ఐ.పి- ఎవరీ మంత్ కట్టడం వల్ల.ఇక్కడ మనం చూసినట్లయితే ఒకచోట లోన్ తీసుకుంటున్నాం,వేరే చోట సంపాదించేస్తున్నాం. మీరు అయితే వన్ పర్సెంట్ కూడా ఇంట్రెస్ట్ కట్టాల్సిన అవసరం లేదు.

మీరైతే ఈ విధంగా(How to get Home loan 2024?) ప్లాన్ చేసుకోండి. ఇది case 1.

కాకపోతే మ్యూచువల్ ఫండ్స్ నుంచి జనరేట్ అయిన ఇన్కమ్ కి మేము ఇన్కమ్ టాక్స్ కట్టాలి కదా..!? అని మీకు డౌట్ వస్తుంది.అది కూడా నేను క్లారిఫై చేస్తాను చూడండి.ఇలా మనం ఇన్కమ్ టాక్స్ కట్టకుండా ఎలా తప్పించుకోవాలో చెప్తాను చూడండి.

According to the Section 54F of income tax Act ప్రకారం long term capital gain ఎంత అయితే జనరేట్ అవుతుందో. ఆ రిటర్న్ తో విత్ ఇన్ టూ ఇయర్స్ లో ఒక హౌస్ నీ కొన్న లేదంటే ఒక హౌస్ ని మనం కట్టుకున్న 0 పర్సంటేజ్ టాక్స్ ఉంటుంది.అంటే మనం అసలు టాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు.

నేను చెప్పింది మీకు అర్థమైంది కదా అసలు మనం టాక్స్ పే చేయకుండా ఉండాలి అంటే generate అయినా లాంగ్ టర్మ్ క్యాపిటల్ తో మనం టూ ఇయర్స్ లో ఏదైనా ఒక హౌస్ కొనడం లేదంటే ఒక హౌస్ ని కట్టించడం చేసినట్లయితే మనం టాక్స్ అసలు పే చేయాల్సిన అవసరం లేదు.

  • How to get Home loan 2024? -Case 2:
  • Loan Amount: 70,00,000
  • Tenure: 20 years
  • Rate of interest: 9%
  • ఇలా మనం క్యాలిక్యులేటర్ లో ఇంక్లూడ్ చేసినట్లయితే మనకు EMI ఎంత వస్తుంది అలాగే టోటల్ ఇంట్రెస్ట్ ఎంత అమౌంట్ ఉంటుంది ఇప్పుడు మనం చూడొచ్చు
  • EMI : 62,981
  • Total Interest: 81,15,000
  • డౌన్ పేమెంట్ కాకుండా లేదంటే డౌన్ పేమెంట్ తీసేసిన తర్వాత ఎంతైతే మనం బ్యాంకు నుండి లోన్ తీసుకుంటున్నామో అందులో 0.1% లోన్ అమౌంట్ ని మనము ఎస్ ఐ పి కట్టినట్లయితే.
  • 70,00,000×0.1% = 7,000.మనం కేస్ టూ లో చూసినట్లయితే లోన్ అమౌంట్ 70 లాక్స్ కి,tenure- 20 ఇయర్స్ ఉంది.
  • రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 9%, మనం కట్టాల్సిన EMI- 62,981.
  • సో మనం చూసినట్లయితే కట్టాల్సిన EMI దాదాపుగా 62000.
  • ఈఎంఐ 60,000 కడుతున్న వాళ్లకి ఎస్ఐపి అమౌంట్ జస్ట్ 7000 అమౌంట్ ఎక్కువేమీ కాదు.ఈజీగా pay చేయవచ్చు.

ఇక్కడ మనకు అర్థం కావలసిన విషయం ఏంటి అంటే ఎప్పుడైతే మనం పాసివ్ ఇన్కమ్ ని క్రియేట్ చేసుకుంటామో అప్పుడు every మంత్ 7000 అసలు ఎక్కువ కాదు.7000 వల్ల మనం ఎంత అయితే ఇంట్రెస్ట్ bank కు కడతామో,అదంతా save అవుతుంది.ఎందుకంటే పవర్ ఆఫ్ కాంపౌండ్ వల్ల.

  • మీకు అర్థమయ్యే విధంగా ఇంకా ఈజీగా చెప్పాలి అంటే..
  • Loan: 70,00,000
  • Rate of Interest: 9%
  • Loan Tenure: 20 years
  • Principal Amount: 81,15,310
  • Total : 1,51,15,396

ఇక్కడ మనం చూసినట్లయితే లోన్ అమౌంట్ వచ్చేసి 70 లక్షలు, ఇంట్రెస్ట్ 9% , Tenure – 20 ఇయర్స్ ఉంది.మనం ఇలా 70 లాక్స్ లోన్ కి మనం కట్టాల్సిన ప్రిన్సిపల్ అమౌంట్ వచ్చేసి 81,15,370.సో యావరేజ్ గా పైన చెప్పిన విధంగా 0.1% వేసి చూసినట్లయితే ₹7,000 మనం ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి ఉంటుంది మ్యూచువల్ ఫండ్స్లో.

మ్యూచువల్ ఫండ్స్ లో 7000 మనం ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే, ఎక్స్పెక్టెడ్ రిటన్ రేట్ వచ్చేసి 15%, మన టెన్యూర్ – 20 ఇయర్స్ పెట్టుకున్నాము.సో మనకు జనరేట్ అయ్యే టోటల్ అమౌంట్ 89,31,685.ఇక్కడ మనం చూసినట్లయితే మనం తీసుకున్న 70lakhs loan కు SIP every మంత్ 7000 పే చేయడం వల్ల 89 lakhs రూపీస్ జనరేట్ అవుతున్నాయి.

ఇలా మనం ఒకచోట లోన్ తీసుకుని వేరే చోట సంపాదించేస్తున్నాం.ఇలా చేయడం వల్ల మీరు అయితే వన్ పర్సంటేజ్ కూడా ఇంట్రెస్ట్ కట్టాల్సిన అవసరం ఉండదు.మనం డిస్కస్ చేసిన కేస్ వన్ అండ్ కేస్ టు లో ఏదైనా ఒక case ని మీరు తప్పకుండా ఫాలో అవ్వండి.

How to get Home loan 2024?:
Case 3:

ఇంతకుముందు home loan తీసుకుని ఇంట్రెస్ట్ లేకుండా ఎలా తప్పించుకోవాలో చూసాం.ఇప్పుడు అసలు హోమ్ లోన్ తీసుకోకుండా ఇంటిని ఏ విధంగా కొనాలో చెప్తాను,అంటే ఒక హోమ్ కొనాల్సిన అమౌంట్ ని ఎలా సంపాదించుకోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

How to get Home loan 2024?ఫర్ ఎగ్జాంపుల్:
ఫర్ ఎగ్జాంపుల్ గా చెప్పాలి అంటే మీరు ఒక ఇంటిని చూశారు లేదంటే అపార్ట్మెంట్ చూసారు.దాని వాల్యూ వచ్చేసి ప్రెసెంట్ 60 lakhs రూపీస్ ఉంది.మీ వద్ద డౌన్ పేమెంట్ అంటే మీ దగ్గర ఉన్న అమౌంట్ 15 లక్షలు.ఇలా ఉంటే..మీకు కావాల్సిన అమౌంట్ 45 లాక్స్.సో మీరు ఆ 45 లాక్స్ ని లోన్ తీసుకోవాలి అని అనుకుంటారు.But లోన్ మనకు వద్దు.

ఏం చేయాలో నేను ఇప్పుడు మీకు చెప్తాను చూడండి.ఒక టెన్ ఇయర్స్ పాటు మీరు ఏదైతే అపార్ట్మెంట్ ఆర్ హౌస్ కొనాలి అనుకుంటున్నారో అందులోనే రెంట్ కి ఉండండి.అంటే 60 lakhs రూపీస్- అపార్ట్మెంట్/House rent కి ఉండండి.దాదాపుగా చెప్పాలి అంటే..మనకు రెంట్ అంటే 15 వేలకు ఇస్తారు apartment/house నీ.

అంటే ఈ టెన్ ఇయర్స్ పాటు 15k అపార్ట్మెంట్లో ఉండండి. కానీ డౌన్ పేమెంట్ 15 lakhs ఏం చేయాలి.ఆల్రెడీ 15 లక్షలు మీ దగ్గర డౌన్ పేమెంట్ ఉంది.దాన్ని ఏం చేయాలి అంటే ఇన్వెస్ట్మెంట్ చేయాలి.ఒకేసారి మీ దగ్గర ఉన్న టోటల్ అమౌంట్ ని ఇన్వెస్ట్ చేస్తే Lump sum investment అంటారు.
ఒకవేళ కొంచెం కొంచెం అమౌంట్ ని మంత్లీ మీరు ఇన్వెస్ట్ చేస్తే దాన్ని ఎస్ఐపి(SIP)
అంటారు.

  • ఇక్కడ మనం చూసినట్లయితే…
  • SIP Calculator:
  • Total Investment: 15 lakhs
  • Tenure: 10 years
  • Expected return rate: 15%
  • Invested Amount: 15,00,000
  • Estimated Returns: 45,68,337
  • Total Value: 60,68,337.
  • Total value 60,68,337 వస్తుంది.మనం చేసిన 15 లక్షలు ఇన్వెస్ట్మెంట్ 10 ఇయర్స్ కి ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ 15% తీసుకుంటే.. మనకు టోటల్గా 60,68,337 వస్తుంది.ఒకవేళ 60 lakhs ఉన్న ప్రాపర్టీ టెన్ ఇయర్స్ తర్వాత డబల్ అవుతుంది అనుకోండి.ఒకవేళ డబల్ అయినట్లయితే 60 lakhs ప్రాపర్టీ..1crore 20 lakhs అయ్యింది అనుకుంటే… రిమైనింగ్ 60 లాక్స్ ఎలా మనం అడ్జస్ట్ చేయాలి అంటే…
  • మీరు ఫస్ట్ లోనే రెడీ అయ్యారు 45 లాక్స్ లోన్ తీసుకుని అపార్ట్మెంట్ ఆర్ హౌస్ కొనాలి అని.
  • But,
  • Loan : 45 lakhs
  • Tenure: 20 years
  • Rate % : 9%
  • Monthly EMI: 40,488
  • Principal Amount: 45,00,000
  • Total Interest: 52,17,040
  • Total Amount: 97,17,040.

ఇలా 45 లాక్స్ లోన్ తీసుకోవాలి అంటే మనం ఇక్కడ చూసినట్లయితే EMI- 40,000 వచ్చింది.అంటే 40,000- EMI pay చేయడానికి రెడీ అయ్యారు అని అర్థం కదా..!

So..40,488- 15,000(Rent) = 25,488.మనం మంత్లీ కట్టే ఈఎంఐ లో నుంచి మనం హౌస్ or అపార్ట్మెంట్ రెంటుకు తీసుకున్నాం కదా ఆ అమౌంట్ తీసివేసినట్లయితే టోటల్గా 25000 మనకు savings మిగులుతాయి.వాటిని మనం ఎస్ఐపి లో invest చేయాలి.

  • Monthly Investment: 25,488
  • Expected Return rate: 15%
  • Tenure: 10 years
  • Invested Amount: 30,58,560
  • EMI Return : 40,43,857
  • Total Value: 71,02,417.

మనం డౌన్ పేమెంట్ కోసం పెట్టుకున్న అమౌంట్ 15 లక్షలు, ఎస్ఐపి లో ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే 60 లాక్స్ వచ్చింది.అలాగే మనం ఏదైతే హౌస్ or ఆపార్ట్మెంట్ తీసుకోవాలి అనుకున్నాము.. అక్కడే రెంట్ కి ఉంటూ.. సేవింగ్స్ 25,488 ఇన్వెస్ట్ చేశాం.అలా మన క్యాలిక్యులేట్ చేసినట్లయితే 70 లాక్స్ వచ్చింది.

  • ఈ 60 lakhs + 70 lakhs = 1 crore 20 lakhs
  • Totally 60,68,337+ 71,02,417 = 1,31,70,754.ఇక్కడ మనం చూసినట్లయితే డౌన్ పేమెంట్ ని ఇన్వెస్ట్ చేసిన తర్వాత వచ్చిన 60 lakhs + మనం హౌస్ లో రెంట్ కి ఉంటూ సేవింగ్స్ చేసిన అమౌంట్ ని SIP లో ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా వచ్చిన 70 lakhs.
  • Total= 1,31,70,754.

మీరైతే ఎలాంటి హోమ్ లోన్ తీసుకోకుండానే మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా passive income జనరేట్ చేసుకోవచ్చు.

1.For 20 lakh home loan..what is the EMI?
A.EMI ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అంటే.. tenure,rate of interest మరియు టోటల్ లోన్ అమౌంట్ ని క్యాలిక్యులేట్ చేస్తే EMI amount వస్తుంది.

  • For example 1:
  • Loan Amount: 20 lakhs
  • Tenure: 5 years
  • EMI: 20468
  • Example 2:
  • Loan Amount: 20 lakhs
  • Tenure:10 years
  • EMI:12345

2.What will be the EMI for 40 lakhs home loan?
A.EMI ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అంటే.. tenure,rate of interest మరియు టోటల్ లోన్ అమౌంట్ ని క్యాలిక్యులేట్ చేస్తే EMI amount వస్తుంది.

  • for example:
  • 1.Loan Amount: 40 lakhs
  • Interest rate: 8.50%* p.a
  • EMI: 49,487
  • 2.Loan Amount: 40 lakhs
  • Interest rate:8.50%* p.a
  • EMI:39,272

3.How much salary is required for home loan?
A.హోమ్ లోన్ తీసుకోవడానికి మనకు మినిమం అంటే 25 వేల నుంచి 40,000 వరకు శాలరీ ఉంటే హోమ్ లోన్ మనం తీసుకోవడానికి కుదురుతుంది.అలాగే హోమ్ లోన్ ఇవ్వాలి అంటే మీరు salaried పర్సన్ ఆర్ ప్రొఫెషనల్ అనేది వాళ్ళు చూస్తారు.

4.which banks give the 90% of home loan?
మనకు అప్ టు 90% హోమ్ లోన్ ఇచ్చే బ్యాంక్ ఎస్బిఐ బ్యాంక్.

For Home Loan Related info: Click Here

For more updates,

Follow our website:Click Here

dukebadi jobs logo icon

Trending Posts

Request For Post