Search
Close this search box.

Typing Work 2024

Facebook
WhatsApp
Telegram

Typing Work 2024 | Page Typing Work At Home చేస్తూ రోజు 1 Page కి 500 సంపాదించండి | మనం డైలీ వన్ page typing చేస్తూ 500 రుపీస్ సంపాదించుకోవచ్చు.ఈ వెబ్సైట్లో వర్క్ చేయడానికి మీకు ఎలాంటి క్వాలిఫికేషన్ అవసరం లేదు.

మీరు హౌస్ వైఫ్ అయినా లేదంటే స్టూడెంట్ అయిన ఎవరైనా వెబ్సైట్లో చక్కగా వర్క్ చేసుకుంటూ ఉండొచ్చు.ఈరోజు మనం తెలుసుకోబోయే వెబ్సైట్ 100% genuine.ఎలాంటి రిస్క్ ఉండదు.
ఈ వెబ్సైట్లో వర్క్ చేయడానికి మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు చక్కగా ఇంటి దగ్గరే ఉంటూ income జనరేట్ చేసుకుంటూ ఉండొచ్చు.


ఈ వెబ్ సైట్ లో మీరు పార్ట్ టైం ఆర్ ఫుల్ టైం వర్క్ అయినా చేయవచ్చు.

Typing Work 2024 – Website Details:

ఈరోజు మనం తెలుసుకోబోయే వెబ్సైట్ ఏంటి అంటే Hire in Global.ఈ వెబ్సైట్లో మీరు ఇంటి దగ్గర నుంచి వర్క్ చేసుకుంటూ ఉండొచ్చు. ఇది టోటల్లీ వర్క్ ఫ్రం హోం అన్నమాట.మీరు ఇంటి దగ్గరే ఉండి వాళ్ళు ప్రాజెక్ట్స్ మీకు ఇస్తూ ఉంటారు.మీరు దాన్ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది.

typing work 2024


మీరు ఈ వెబ్సైట్ Genuine ఆర్ fake అని తెలుసుకోవడానికి మీరు ట్రస్ట్ పైలెట్ (Trust Pilot) అని గూగుల్ లో సర్చ్ చేసినట్లయితే ఒక వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అక్కడ మీరు Hire In Global అనే నేమ్ టైప్ చేసి సెర్చ్ చేసినట్లయితే….


అక్కడ వెబ్సైట్ రిలేటెడ్ రివ్యూస్ మరియు రేటింగ్స్ అన్ని కనిపిస్తూ ఉంటాయి. మీరు అక్కడ చూసినట్లయితే ఇది 100% వెరిఫైడ్ కంపెనీ అని కనిపిస్తుంది.సో మీరు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు.ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకుని work స్టార్ట్ చేయవచ్చు.


ఈ వెబ్సైట్లో మీరు work కంప్లీట్ చేయడానికి ఎలాంటి టైం లిమిట్ ఉండదు.మీరు వెబ్సైట్ ఓపెన్ చేసి పైకి స్క్రోల్ చేస్తూ ఉన్నట్లయితే లాస్ట్ లో… మీకు కనిపిస్తూ ఉంటుంది ఇది ఒక ఇండియన్ కంపెనీ.మరియు వాళ్ళు అక్కడ వాట్సాప్ నంబర్ మరియు ఈమెయిల్ ఐడి మెన్షన్ చేసి ఉంటారు. మీకు ఏమైనా క్వైరీ ఉన్నా మీరు వారిని కాంటాక్ట్ అయ్యి క్వైరీ అడిగి తెలుసుకోవచ్చు.

Typing Work 2024 – Payment Proofs:

మీరు ఈ వెబ్సైట్లో పేమెంట్స్ ఎలా ఇస్తారు మరియు ఎంతమంది ఈ వెబ్సైట్లో వర్క్ చేసి పేమెంట్ ని తీసుకున్నారు అని డీటెయిల్స్ ని చెక్ చేయడానికి మీకు ఇంటర్ఫేస్ లోనే పేమెంట్ ప్రూఫ్స్ అని ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసినట్లయితే పేమెంట్ ప్రూఫ్స్ మీకు year wise అక్కడ అవైలబుల్ గా ఉంటాయి.

Typing Work 2024 – Registration Process:

  • మీరు ముందు google ఓపెన్ చేసి Hire In Global వెబ్సైట్ name టైప్ చేసి సెర్చ్ చేసినట్లయితే మీకు వెబ్సైట్ వస్తుంది. దానిమీద మీరు క్లిక్ చేసినట్లయితే అక్కడ Register option కనిపిస్తుంది. మీరు దాని మీద క్లిక్ చేసినట్లయితే
  • Click here for work information & income details
  • Click here to download project information.
  • ఇలా ఆప్షన్స్ కనిపిస్తూ ఉంటాయి.
  • మీరు Click here for work information & income details
  • ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే మీ యొక్క వర్క్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మరియు దానిమీద మీరు ఎంత ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు అని డీటెయిల్స్ మెన్షన్ చేసి ఉంటారు.
  • మీరు Click here to download project information అని ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే ప్రాజెక్ట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అక్కడ అవైలబుల్ గా ఉంటుంది.
  • మీరు డౌన్లోడ్ చేసుకునే చెక్ చేయవచ్చు.మీరు ఇంకా డీటెయిల్స్ తెలుసుకోవాలి అంటే ఈ ఆప్షన్స్ ఓపెన్ చేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు.
  • తర్వాత మీరు రిజిస్టర్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మీకు ఆప్షన్ వన్ అని చెప్పి ఫ్రీ రిజిస్ట్రేషన్ అని ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది.
  • మీరు దాని మీద క్లిక్ చేసినట్లయితే ఎలాంటి ఫీ లేకుండా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకోవచ్చు.మీకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేయడానికి మీ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. లైక్…
  • First name
  • Last name
  • Gender
  • Phone Number
  • Email ID
  • Address
  • Enter Approval code for free registration
  • మీరు ఫ్రీగా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేయాలి అంటే మీ దగ్గర ఒక టైపింగ్ సర్టిఫికెట్ అనేది ఉండాలి. మీరు ఆ టైపింగ్ సర్టిఫికెట్ ని వెబ్సైట్ వాళ్ళకి ఇమెయిల్ ఐడి
  • Email ID: [email protected]
  • ద్వారా సెండ్ చేసినట్లయితే వాళ్లు ఒక అప్రూవల్ కోడ్ పంపిస్తారు. తద్వారా మీరు ఫ్రీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ని కంప్లీట్ చేయవచ్చు.
  • అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేశాక అప్లై నౌ అని ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసినట్లయితే మీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది.
  • ఒకవేళ మీ దగ్గర టైపింగ్ సర్టిఫికెట్ లేకపోతే మీరు వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ని కంప్లీట్ చేయడానికి పేమెంట్ ఆప్షన్ చూస్ చేసుకుని పేమెంట్ చేయాల్సి ఉంటుంది.
  • But మీరు ఎలాంటి పేమెంట్ లేకుండా ఫ్రీగా టైపింగ్ సర్టిఫికెట్ డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా కంప్లీట్ చేసుకోవాలో నేను మీకు చెప్తాను.
Typing Work 2024 – How to get a typing certificate:

మీరు ముందుగా google ఓపెన్ చేసి Ratatype.com అని search చేసినట్లయితే ఒక వెబ్సైట్ వస్తుంది.మీరు దాని మీద క్లిక్ చేసినట్లయితే అక్కడ టెస్ట్ యువర్ స్పీడ్ అని కనిపిస్తుంది.దానిమీద క్లిక్ చేసినట్లయితే మీరు ఒక పేరా టైపింగ్ చేయాల్సి ఉంటుంది.

టైపింగ్ చేసిన తర్వాత మీ typing accuracy మరియు టైపింగ్ స్పీడ్ అంతా మెన్షన్ చేసి సర్టిఫికెట్ కనిపిస్తూ ఉంటుంది… మీరు గెట్ సర్టిఫికెట్ మీద క్లిక్ చేసినట్లయితే..మీరు సర్టిఫికెట్ కోసం వెబ్సైట్లో sign up ప్రాసెస్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది.

దీనికోసం మీరు అక్కడ కంటిన్యూ విత్ గూగుల్ అనే ఆప్షన్ మీద click చేసినట్లయితే మీ యొక్క గూగుల్ accounts కనిపిస్తూ ఉంటాయి. అందులో ఏదైనా ఒక అకౌంట్ ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత sign up process complete అవుతుంది.


తర్వాత డాష్ బోర్డు లోకి వెళ్ళినట్లయితే మీ యొక్క సర్టిఫికెట్ ఉంటుంది with your full name and typing speed & accuracy ఉంటుంది.దాన్ని ప్రింట్ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే.మీరు డైరెక్టుగా సేవ్ చేసుకోవచ్చు. స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి.

ఇలా డౌన్లోడ్ చేసుకున్న సర్టిఫికెట్ ని మీరు వెబ్సైట్ ఈమెయిల్ ఐడి కి సెండ్ చేసినట్లయితే వాళ్లు అప్రూవల్ code ఇస్తారు.మీరు ఫ్రీ రిజిస్ట్రేషన్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మీ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేశాక…website మెయిల్ ఐడి కి సర్టిఫికెట్ సెండ్ చేస్తే అప్రూవల్ కోడ్ వస్తుంది. మీరు దాన్ని ఎంటర్ చేసి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేయవచ్చు free గా.

Work-related Information:

మీరు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేశాక వర్క్ స్టార్ట్ చేయడానికి వాళ్ళు మీకు 24 hours టైం తీసుకుంటారు. 24 hours తర్వాత ఫస్ట్ వర్క్ యొక్క డీటెయిల్స్ అన్ని మెన్షన్ చేసి మీకు సెండ్ చేస్తారు.అంటే మీకు ఫస్ట్ టైం వర్క్ రావడానికి 24 హవర్స్ టైం పడుతుంది.

తర్వాత అంతకంటే తొందరగా కూడా మీకు వర్క్ ని send చేస్తూ ఉంటారు.మికు కన్ఫర్మేషన్ మెయిల్ వచ్చాక వర్క్స్ సెండ్ చేస్తూ ఉంటారు. మీరు టైపింగ్ వర్క్ ని కంప్లీట్ చేసి వారికి సెండ్ చేయాల్సి ఉంటుంది.తద్వారా మీరు ఈ వెబ్సైట్లో work స్టార్ట్ చేయవచ్చు. పర్ పేజీకి 500 రుపీస్ దాకా ఎర్నింగ్ చేయవచ్చు.

Typing Work 2024 – Payment Method:
  • ఇది టోటల్లీ మన ఇండియన్ వెబ్సైట్ కాబట్టి మీరు earning చేసిన అమౌంట్ ని డైరెక్ట్ గా
  • ఫోన్ పే
  • గూగుల్ పే
  • బ్యాంక్ ట్రాన్స్ఫర్
  • ద్వారా విత్ డ్రా చేసుకోవచ్చు.

For Website Link : Click Here

For More updates,

Follow our Website: Click Here

dukebadi jobs logo icon

Trending Posts

Request For Post